PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో చాలా వరకు కూడా సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు విషయంలో సీఎం జగన్ లో అసంతృప్తి ఎక్కువగా ఉన్నా సరే... ఈ కార్యక్రమాలను యువతకు అందించే విషయంలో చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది నేతలు మీద నేరుగానే అసహనం వ్యక్తం చేసినట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ని ఎన్నిసార్లు చెప్పినా సరే కొంత మందిలో మార్పు రావడం లేదని ఈ నేపథ్యంలోనే కొంతమందిని పదవుల నుంచి కూడా తప్పించి ఆలోచనలో ఉన్నాను అని కొంతమంది వద్ద ఆయన వ్యాఖ్యానించారట.jagan,ycp,ap;amala akkineni;jagan;andhra pradesh;district;vishakapatnam;chief minister;letter;ycp;party;mantraజగన్ కు యువతను దూరం చేస్తున్నారా...?జగన్ కు యువతను దూరం చేస్తున్నారా...?jagan,ycp,ap;amala akkineni;jagan;andhra pradesh;district;vishakapatnam;chief minister;letter;ycp;party;mantraMon, 01 Mar 2021 11:06:07 GMTఆంధ్రప్రదేశ్ లో చాలా వరకు కూడా సంక్షేమ కార్యక్రమాల అమలు తీరు విషయంలో సీఎం జగన్ లో అసంతృప్తి ఎక్కువగా ఉన్నా సరే... ఈ కార్యక్రమాలను యువతకు అందించే విషయంలో చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది నేతలు మీద నేరుగానే అసహనం వ్యక్తం చేసినట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది  అని ఎన్నిసార్లు చెప్పినా సరే కొంత మందిలో మార్పు రావడం లేదని ఈ నేపథ్యంలోనే కొంతమందిని పదవుల నుంచి కూడా తప్పించి ఆలోచనలో ఉన్నాను అని కొంతమంది వద్ద ఆయన వ్యాఖ్యానించారట.

యువతను ఆకట్టుకునే విషయంలో ముందు నుంచి కూడా జగన్ సీరియస్ గానే ఉన్నా సరే ఇప్పుడు మాత్రం ఆయనకు అనుకున్న విధంగా పరిస్థితి కనబడటం లేదు. ఈ నేపథ్యంలోనే కొంతమంది నేతల విషయంలో కూడా జగన్ సీరియస్ గా దృష్టి సారించి వారికి షాక్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అయితే ఇప్పుడు విశాఖ జిల్లా విషయానికి వస్తే అక్కడ ఉన్న యువతకు మూడు రాజధానులు అవసరాన్ని వివరించే ప్రయత్నం వైసీపీ నేతలు ఎవరూ చేయడం లేదు.

ముఖ్యంగా మూడు రాజధానులు విషయంలో యువత లబ్ధి పొందే అవకాశాలుంటాయి. అయినా సరే చాలా మంది నేతలు ఎక్కువగా దృష్టి పెట్టలేకపోతున్నారు. అందుకే వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అలాగే అధికారులతో కూడా సమన్వయం చేసుకునే విషయంలో చాలా మంది నేతలు విఫలమవుతున్నారు. కొంత మంది అయితే కనీసం మంత్రులకు కూడా సమాచారం ఇవ్వడం లేదని దీని కారణంగా మంత్రులు కూడా ఇబ్బంది పడుతున్నారని అధికారులతో కూడా మాట్లాడే ప్రయత్నం ఎమ్మెల్యేలు చేయడం లేదని దీని వలన పార్టీ కూడా ఇబ్బంది పడుతుంది అనే భావనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారట. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి.


అంగారకుడిపై మనుగడ సాధ్యమే.. తాజా అధ్యయనంలో వెల్లడి!

పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ బ్యూటీ. ప్రూఫ్ కూడా చూపెడుతూ..?

ఏపీలో టోల్ బాదుడు మరింత పెరిగేనా..?

‘ఆచార్య’ పై మెగాస్టార్ చిరంజీవికి అనుమానం..!?

పుర పోరు : ఆ విషయంలో విశాఖే నంబర్ వన్...!

పుర పోరు : విశాఖలోనే వీక్....షాకే మరి...?

రేషన్ కార్డు ఇక సులభం కాదు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>