MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varalakshmi43f4638b-eaf6-4cc7-a085-9d6fc254523e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varalakshmi43f4638b-eaf6-4cc7-a085-9d6fc254523e-415x250-IndiaHerald.jpgవరలక్ష్మీ శరత్ కుమార్, అందమైన విలన్. మేల్ డామినేషన్ ఉన్న సినీ ఫీల్డ్ లో లేడీస్ విలన్ గా రాణించడం అంటే చాలా కష్టమే. కానీ అటువంటిదేదీ లేకుండా కేవలం తన టాలెంట్ తో టాలీవుడ్ తెర నిండా పరచుకున్న కొత్త ఆడ శత్రువు ఆమె. ఆమెకు తెలుగులో వరసగా సక్సెస్ అందుతోంది. దాంతో పాటే ఆమె డిమాండ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోతోంది. varalakshmi;ravi;naresh;kumaar;shiva;allari naresh;allu arjun;koratala siva;rani;sarath kumar;sharath;varalaxmi sarathkumar;tollywood;cinema;telugu;january;director;lord siva;success;arjun 1;sharrath marar1;allari;shatru1;krackలేడీ విలన్ కి పవర్ ఫుల్ రోల్...?లేడీ విలన్ కి పవర్ ఫుల్ రోల్...?varalakshmi;ravi;naresh;kumaar;shiva;allari naresh;allu arjun;koratala siva;rani;sarath kumar;sharath;varalaxmi sarathkumar;tollywood;cinema;telugu;january;director;lord siva;success;arjun 1;sharrath marar1;allari;shatru1;krackMon, 01 Mar 2021 20:30:00 GMTశరత్ కుమార్, అందమైన విలన్. మేల్ డామినేషన్ ఉన్న సినీ ఫీల్డ్ లో లేడీస్ విలన్ గా రాణించడం అంటే చాలా  కష్టమే. కానీ అటువంటిదేదీ లేకుండా కేవలం తన టాలెంట్ తో టాలీవుడ్ తెర నిండా పరచుకున్న కొత్త ఆడ శత్రువు ఆమె. ఆమెకు తెలుగులో వరసగా సక్సెస్ అందుతోంది. దాంతో పాటే ఆమె డిమాండ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోతోంది.

జనవరి నెలలో రవితేజా క్రాక్ సినిమాతో క్రాకెత్తించే హిట్ ని సొంతం చేసుకున్న వరలక్ష్మి ఫిబ్రవరిలో  నాంది మూవీతో అల్లరి నరేష్ సినిమా హిట్ లో తనకు భాగం ఉంది అనిపించుకున్నారు. ఆమె ఇపుడు తెలుగులో బిజీ ఆర్టిస్ట్ గా మారుతున్నారు. ఆమె కోసం ఎన్నో పాత్రలను రచయితలు రాస్తున్నారు అంటేనే ఆమె టాలెంట్ ఏంటో తెలుస్తుంది. రచయితలు ఒక ఆర్టిస్ట్ ని దృష్టిలో ఉంచుకుని రాయడం మొదలుపెట్టారు అంటేనే అవతల వారేటో అన్నది చెప్పేయవచ్చు. ఇప్పటిదాకా అలా మేల్ ఆర్టిస్టులను, వారి మ్యానరిజాన్ని ఊహించుకుని పాత్రలకు ప్రాణం పోసిన రచయితలు, దర్శకులు ఇపుడు వరలక్షి మీద కూడా ఫోకస్ పెట్టారు. ఒక సినిమా హిట్ లో ఆమె పాత్ర కూడా చాలా ఉందని గ్రహించడం వల్లనే ఇలా టాలెంట్ కి దాసోహం అంటున్నారు అనుకోవాలి

ఇదిలా ఉంటే ఎన్నో పాత్రలు ఇపుడు వరలక్ష్మి శరత్ కుమార్ ని వరించి వస్తున్నాయి. అందులో ఒకటి టాప్ డైరెక్టర్ కొరటాల శివ, అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో వస్తున్న మూవీలో వరలక్ష్మి కూడా కీలకమైన పాత్రలో కనిపిస్తుందిట. ఈ మూవీలో అల్లు అర్జున్ విద్యార్ధి నాయకుడిగా కనిపిస్తున్న సంగతి విధితమే. ఆయనకు ఆపోజిట్ గా వరలక్ష్మి పాత్ర ఉంటుంది అంటున్నారు. మొత్తానికి చూస్తే ఈ అమ్మడు తెలుగులో మరిన్ని పవర్ ఫుల్ రోల్స్ తో అదరగొట్టేలాగే కనిపిస్తోంది.




నాగ్ షాకింగ్ డెసిషన్... బొమ్మ బ్లాక్ బస్టరే...?

అమిత్ షా అలా షాక్.. తేలని పంచాయతీ..?

వామ్మో .... వాళ్ళిద్దరే అనుకుంటే మధ్యలో ఆయన పెద్ద షాక్ ఇచ్చారుగా .....??

17 రోజుల్లో రికార్డు స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టి ప్రభాస్ సినిమానే దాటేసిన ఉప్పెన....

పురపోరు : తాడిపత్రిలో ఆ విషయంలో సక్సెస్ అయిన పెద్దారెడ్డి !

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో షణ్ముక్ జశ్వంత్ చెప్పిన ఆ ఒక్క మాటతో..పోలీసులు ఏం చేశారో తెలుసా..??

పురపోరు : రాయదుర్గంలో బట్టబయలు అయిన వైసీపీ కుట్ర ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>