BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/lgp-gas-cylinder846d46df-6b28-47e4-b0f7-894fe34d340f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/lgp-gas-cylinder846d46df-6b28-47e4-b0f7-894fe34d340f-415x250-IndiaHerald.jpg ఈ ప్ర‌భావంతో గ్యాప్ రాయితీ రోజు రోజుకు త‌గ్గిపోతోంది. ఒక‌ప్పుడు రు. 500 వ‌ర‌కు వ‌చ్చే గ్యాస్ రాయితీ ఇప్పుడు ఏకంగా నాలుగు రూపాయ‌ల‌కు ప‌డిపోయింది. ప్రస్తుతం సిలిండర్ ధర విజయవాడలో రూ. 816గా ఉండగా, వినియోగదారుల ఖాతాలో 16 రూపాయలు మాత్రమే జమ అవుతోంది. విశాఖలో సిలిండర్ ధర రూ. 800కు చేరుకోగా నాలుగు రూపాయల రాయితీ మాత్రమే లభిస్తోంది. పేద‌లు ఈ రాయితీ చూసి విల‌విల్లాడుతున్నారు. ఒక్కో చోటా ఒక్కోలా గ్యాస్ రాయితీ వ‌ర్తిస్తున్నా ఎక్క‌డా కూడా రు. 50 కు మించి గ్యాస్ రాయితీ రావ‌డం లేదు. ఏపీలో 1.15 కుటుంబాలు ప్gas;letterవైజాగ్‌లో గ్యాస్ రాయితీ తెలిస్తే.. క‌ళ్లు మంటెక్కిపోతాయ్‌వైజాగ్‌లో గ్యాస్ రాయితీ తెలిస్తే.. క‌ళ్లు మంటెక్కిపోతాయ్‌gas;letterMon, 01 Mar 2021 11:10:15 GMTతాజాగా గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర రు. 25 పెరిగి ఓవ‌రాల్‌గా రు. 826కు చేరుకుంది. ఈ ప్ర‌భావంతో గ్యాప్ రాయితీ రోజు రోజుకు త‌గ్గిపోతోంది. ఒక‌ప్పుడు రు. 500 వ‌ర‌కు వ‌చ్చే గ్యాస్ రాయితీ ఇప్పుడు ఏకంగా నాలుగు రూపాయ‌ల‌కు ప‌డిపోయింది.  ప్రస్తుతం సిలిండర్ ధర విజయవాడలో రూ. 816గా ఉండగా, వినియోగదారుల ఖాతాలో 16 రూపాయలు మాత్రమే జమ అవుతోంది. విశాఖలో సిలిండర్ ధర రూ. 800కు చేరుకోగా నాలుగు రూపాయల రాయితీ మాత్రమే లభిస్తోంది. పేద‌లు ఈ రాయితీ చూసి విల‌విల్లాడుతున్నారు.

ఒక్కో చోటా ఒక్కోలా గ్యాస్ రాయితీ వ‌ర్తిస్తున్నా ఎక్క‌డా కూడా రు. 50 కు మించి గ్యాస్ రాయితీ రావ‌డం లేదు. ఏపీలో  1.15 కుటుంబాలు ప్రతి నెలా గ్యాస్ సిలిండర్‌ను వినియోగిస్తున్నాయి. ఈ లెక్కన రాష్ట్రంలోని గ్యాస్ వినియోగదారులపై ఏడాదికి ఏకంగా రూ.4,140 కోట్ల భారం పడుతోంది. గ‌త ఫిబ్ర‌వ‌రిలోనే సిలిండ‌ర్ రేటు ఏకంగా మూడు సార్లు పెరిగింది.  


అంగారకుడిపై మనుగడ సాధ్యమే.. తాజా అధ్యయనంలో వెల్లడి!

పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ బ్యూటీ. ప్రూఫ్ కూడా చూపెడుతూ..?

ఏపీలో టోల్ బాదుడు మరింత పెరిగేనా..?

‘ఆచార్య’ పై మెగాస్టార్ చిరంజీవికి అనుమానం..!?

పుర పోరు : ఆ విషయంలో విశాఖే నంబర్ వన్...!

పుర పోరు : విశాఖలోనే వీక్....షాకే మరి...?

రేషన్ కార్డు ఇక సులభం కాదు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>