Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/goduma-ravva81f1445c-887b-4015-b7b1-1b3ee04d1639-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/goduma-ravva81f1445c-887b-4015-b7b1-1b3ee04d1639-415x250-IndiaHerald.jpg గోధుమ పిండితో తయారుచేసిన ఆహార పదార్థాలను మనము తింటాం అని మనకు తెలుసు. కానీ గోధుమ రవ్వతో చేసే ఆహారాలు తినడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే గోధుమ రవ్వ లో తక్కువ కేలరీలు ఉంటాయి. పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. అందుకే గోధుమ రవ్వ ను ఆహారాల్లో ఇంకా చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆ ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం... goduma ravva;tara;sugarగోధుమ రవ్వ తో చేసిన ఆహారాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా...?గోధుమ రవ్వ తో చేసిన ఆహారాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా...?goduma ravva;tara;sugarMon, 01 Mar 2021 02:00:00 GMT
 గోధుమ రవ్వ తో తయారు చేసిన ఆహారం తీసుకోవడం వల్ల చాలా సేపు ఆకలి వేయదు. స్నాక్స్ బదులు రవ్వతో చేసిన పదార్థాలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. క్రమంగా  బరువు కూడా తగ్గుతారు.

 జీర్ణ వ్యవస్థ సక్రమంగా జరగడానికి చేసిన ఆహార పదార్థాలు బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే గోధుమ రవ్వ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అంతేకాకుండా శరీరంలోని అన్ని అవయవాలను ఆరోగ్యంగా ఉంచటానికి సహాయపడుతుంది.

 గోధుమ రవ్వతో చేసిన ఆహార పదార్థాలను తినడం వల్ల తీసుకున్న ఆహార పదార్థాలను చెక్కరగా మారకుండా చేయడమే కాకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ ని అదుపు  చేస్తుంది. అందుకే తగ్గాలి అనుకునే వాళ్ళు గోధుమ రవ్వ ను  ఉపయోగించడం చాలా మంచిది.

 గోధుమ  రవ్వతో చేసిన ఆహారాలను తీసుకోవడం వల్ల జీర్ణక్రియ  నెమ్మదిగా జరిగి త్వరగా ఆకలి వేయకుండా చేస్తుంది. దీంతో  తక్కువ తింటారు. ఫలితంగా బరువు తగ్గే అవకాశం ఉంది.

 గోధుమ రవ్వలో క్యాలరీలు  చాలా తక్కువగా ఉంటాయి. ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే గోధుమ రవ్వ ను తీసుకోవడం వల్ల బరువు తేలికగా తగ్గుతారు. దీంతోపాటు ఆరోగ్యం బాగుంటుంది.


ఒక గొర్రె ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది..?

వేసింది కోటే.. కాని ఆ చూపులు మాత్రం...!

2022 సంక్రాంతికే పవర్ స్టార్.. అసలు సిసలు బాక్సాఫీస్ ఫైట్..!

యూట్యూబ్ ని షేక్ చేస్తున్న సాయి పల్లవి కొత్త పాట.. ట్రెండింగ్ లో నెంబర్ 1..!

కాంగ్రెస్ లో మరో చీలిక ?

వైఎస్ కంటే జ‌గ‌నే గ్రేటా... వైసీపీ నేత‌ల్లో ఈ కొత్త చ‌ర్చ ఎందుకు ?

పురపోరు: నేడు నామినేషన్ల కోలాహలం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>