PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tirupathibc17565a-d647-43a3-8516-b5c1e1dba28d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tirupathibc17565a-d647-43a3-8516-b5c1e1dba28d-415x250-IndiaHerald.jpgదేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రోజు రోజుకు రేటు పైకి కదులుతుంది. అయితే పెట్రోల్ ధరలు పెరగడం తో సామాన్యుడు బండిని నడపడం మానేసి బస్సు ప్రయాణాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు మాత్రం నిత్యావసర వస్తువులు మరో వైపు గుండెల్లో భారాన్ని నింపుతుంది. మొన్నటి వరకు కరోనా కారణంగా ప్రజలు ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు ఇప్పుడు మాత్రం వంట చేసుకోవాలంటే వంద ఆలోచిస్తున్నారు. tirupathi;tiru;karnataka - bengaluru;tirupati;kanna lakshminarayana;petrol;husband;letter;madanapalleతిరుపతిలో మండిపోతున్న నిత్యావసర వస్తువులు ధరలు..తిరుపతిలో మండిపోతున్న నిత్యావసర వస్తువులు ధరలు..tirupathi;tiru;karnataka - bengaluru;tirupati;kanna lakshminarayana;petrol;husband;letter;madanapalleMon, 01 Mar 2021 12:06:15 GMTపెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రోజు రోజుకు రేటు పైకి కదులుతుంది. అయితే పెట్రోల్ ధరలు పెరగడం తో సామాన్యుడు బండిని నడపడం మానేసి బస్సు ప్రయాణాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది ఇలా ఉండగా ఇప్పుడు మాత్రం నిత్యావసర వస్తువులు మరో వైపు గుండెల్లో భారాన్ని నింపుతుంది. మొన్నటి వరకు కరోనా కారణంగా ప్రజలు ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు ఇప్పుడు మాత్రం వంట చేసుకోవాలంటే వంద ఆలోచిస్తున్నారు.


తిరుపతి, చిత్తూరు నగరాల తో పాటు వివిధ పట్టణాలకు మదనపల్లె, కుప్పం, అనంతపురం, కడపతో పాటు కర్ణాటక రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. ఇటీవల పెరిగిన ఇంధన ధరలతో వాహన యజమానులు అద్దెలు దాదాపు 50 శాతం వరకు పెంచారు. లారీ యజమానుల సంఘాలు అద్దెలు సవరించాయి. దూరం, బరువును బట్టి ఖరారు చేశారు. సాధారణం గా రైతులు బుట్టల రూపంలో కూరగాయాలను ఎగుమతి చేస్తారు. పలువురివి సేకరించి ట్రక్కుల్లో నగరాలకు, పట్టణాలకు తీసుకువస్తారు..


అలా ధరలు పెరిగి పోయాయి. పంటను కొనుగోలు చేసేందుకు వచ్చే ధరల కన్నా కూడా కూలీల ధరలు పెరిగిపోవడం తో రేట్లు పెరిగాయి.ఇంటి ఖర్చులు పెరిగిపోయాయి. సాధారణ కుటుంబానికి నెలకు కూరగాయలకే రూ.500 నుంచి రూ.1,000 వరకు అదనపు భారం పెరిగింది. ఇంకా వంటనూనెలు, గ్యాస్‌ ధరలు ఇటీవల భారీగానే పెరిగి పోయాయి. వీటి భారం మరో రూ.1,000 వరకు ఉంటోంది. మధ్య తరగతి కుటుంబం పై కనీసం అంటే రూ.2 వేలకు పై గానే భారం పెరిగింది. గత నెల తో పోలిస్తే ఈ నెల ఒకటో తేదీన ఎలా రేట్లు పెరగడం పై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యవసర వస్తువుల పై ధరల తగ్గింపు పై  ప్రభుత్వం ఆలోచించాలని తిరుపతి వాసులు వాపోతున్నారు.


పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ బ్యూటీ. ప్రూఫ్ కూడా చూపెడుతూ..?

ఏపీలో టోల్ బాదుడు మరింత పెరిగేనా..?

‘ఆచార్య’ పై మెగాస్టార్ చిరంజీవికి అనుమానం..!?

పుర పోరు : ఆ విషయంలో విశాఖే నంబర్ వన్...!

పుర పోరు : విశాఖలోనే వీక్....షాకే మరి...?

రేషన్ కార్డు ఇక సులభం కాదు..

తెలంగాణలో రాజ‌కీయంపై ప‌వ‌న్‌ స్ట్రాట‌జీ అదేన‌ట‌... ఇక దూకుడేన‌ట‌..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>