MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/nagarjuna-wild-dog-ott-release-business-close3e3712be-29be-434a-88af-b8843e34c11f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/nagarjuna-wild-dog-ott-release-business-close3e3712be-29be-434a-88af-b8843e34c11f-415x250-IndiaHerald.jpgకొత్త దర్శకులకి , టెక్నిషన్స్ కి ఎప్పుడు తన ప్రోత్సహాన్ని ఇచ్చే అక్కినేని నాగార్జున గారు మళ్ళీ తన కెరీర్ లో ఇంకో కొత్త డైరెక్టర్ తెలుగులోకి పరిచయం చేస్తున్నారు. హిందీ లో జాన్ డే సినిమాకి దర్శకత్వం వహించిన దర్శకుడు అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో ఆయన వైల్డ్ డాగ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎసీపీ విజయ్‌ వర్మగా నాగార్జున టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ హిమాలయాస్‌లో జరిగింది. దీంతో సినిమాలో నాగార్జున గారి పార్ట్‌ చిత్రీకరణ పూర్తయ్యింది. ఆయన ఈ సినిమాలో దియామీర్జా తో జంటగాnagarjuna;nagarjuna akkineni;nageshwara rao akkineni;praveen;cinema;telugu;amazon;jaan;hindi;director;press;thriller;john;krackఉప్పెన సినిమా చూసి ఓటిటి డీల్ క్యాన్సల్ చేసుకున్న నాగార్జునఉప్పెన సినిమా చూసి ఓటిటి డీల్ క్యాన్సల్ చేసుకున్న నాగార్జునnagarjuna;nagarjuna akkineni;nageshwara rao akkineni;praveen;cinema;telugu;amazon;jaan;hindi;director;press;thriller;john;krackMon, 01 Mar 2021 17:20:39 GMTఅక్కినేని నాగార్జున గారు మళ్ళీ తన కెరీర్ లో ఇంకో కొత్త డైరెక్టర్ తెలుగులోకి పరిచయం చేస్తున్నారు. హిందీ లో జాన్ డే సినిమాకి దర్శకత్వం వహించిన దర్శకుడు అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో ఆయన వైల్డ్ డాగ్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎసీపీ విజయ్‌ వర్మగా నాగార్జున టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ హిమాలయాస్‌లో జరిగింది. దీంతో సినిమాలో నాగార్జున గారి పార్ట్‌ చిత్రీకరణ పూర్తయ్యింది.  ఆయన ఈ సినిమాలో  దియామీర్జా తో జంటగా నటిస్తున్నారు. కీలక పాత్రలో సయామీ ఖేర్‌ నటిస్తున్నారు. ఈ సినిమా పక్క యాక్షన్ థ్రిల్లర్ గా తెరకుఎక్కుతుంది . ఇక ఈ సినిమా ప్రెస్ మీట్ ఈరోజు జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో నాగార్జున మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులు ఉప్పెన , క్రాక్ సినిమాలని సూపర్ హిట్ చేయడం చూసి నెటీఫ్లిక్స్ , అమెజాన్ ప్రైమ్ వీడియో లాంటి పెద్ద పెద్ద ఓటిటి డీల్స్ కూడా క్యాన్సల్ చేసి ఏప్రిల్ లో థియేటర్స్ విడుదల చేస్తున్నాం అని అన్నారు.  ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇక వైల్డ్ డాగ్ సినిమా ట్రైలర్ త్వరలోనే విడుదల కాబోతుంది. ఈ సినిమా తర్వాత  ఆయన ప్రవీణ్ సత్తారు తో ఒక సినిమా చేస్తున్నారు . ఈ మద్యనే ఈ సినిమా పూజ కార్యక్రమం జరుపున్న ఈ సినిమాలో నాగార్జున ఒక రిటైర్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమా ఒక మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన గరుడ వేగా లో ప్రత్యేకంగా యాక్షన్ ఎపిసోడ్స్ కి బాగా పెరు వచ్చింది. ఇక నాగార్జున నటిస్తున్న ఈ సినిమాలో ఒక రేంజ్ యాక్షన్ సీన్స్ ఉంటాయి అని టాక్.


సుధీర్ బాబు సినిమాకు డిఫరెంట్ టైటిల్.. ఇది ఎవరూ ఊహించనిది..?

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో షణ్ముక్ జశ్వంత్ చెప్పిన ఆ ఒక్క మాటతో..పోలీసులు ఏం చేశారో తెలుసా..??

పురపోరు : రాయదుర్గంలో బట్టబయలు అయిన వైసీపీ కుట్ర ?

ఆ హీరోలకు కలిసి రాని సెంటిమెంట్ వెంకీ కి కలిసి వస్తుందా..??

పుర పోరు : విశాఖ టీడీపీ మేయర్... బిగ్ ట్విస్ట్...?

60 కావాలి... 21 ఇస్తాం..

అప్పుడు అన్నీ చూసిన మోడీ ఇప్పుడు ఎందుకు ఇలా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>