PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ys-jagan-mohan-reddy661c2550-70dd-4b97-88d1-3d30c36b3da9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ys-jagan-mohan-reddy661c2550-70dd-4b97-88d1-3d30c36b3da9-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రజా ఉద్యమాలు చేయడానికి రెడీ అవుతుంది. తెలుగుదేశం పార్టీ నేతలు కాస్త స్పీడ్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఏపీలో ఈ మధ్య కాలంలో అత్యాచార ఘటనలు ఎక్కువగా జరగడం కూడా ఇప్పుడు ఇబ్బందిగా మారింది అనే చెప్పాలి. ఇక రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. 20 నెలల రాజారెడ్డి రాజ్యాంగo లో ఒక్క ఆడపిల్లను కాపాడుకోలేని పరిస్థితి నెలకొంది అని ఆమె ఆరోపించారు. అనుషని హత్య చేసిన ప్రేమోన్మాదిys jagan;anitha singer;vishnu;telugu desam party;jagan;andhra pradesh;ram madhav;telugu;police;kanna lakshminarayana;media;mla;minister;woman;murder.;local language;narasaraopet;research and analysis wing;reddy;petta;sakshi;partyఆ పని చేస్తే జగన్ కు సలాం చేస్తాఆ పని చేస్తే జగన్ కు సలాం చేస్తాys jagan;anitha singer;vishnu;telugu desam party;jagan;andhra pradesh;ram madhav;telugu;police;kanna lakshminarayana;media;mla;minister;woman;murder.;local language;narasaraopet;research and analysis wing;reddy;petta;sakshi;partyMon, 01 Mar 2021 20:07:21 GMTఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రజా ఉద్యమాలు చేయడానికి రెడీ అవుతుంది. తెలుగుదేశం పార్టీ నేతలు కాస్త స్పీడ్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఏపీలో ఈ మధ్య కాలంలో అత్యాచార ఘటనలు ఎక్కువగా జరగడం కూడా ఇప్పుడు ఇబ్బందిగా మారింది అనే చెప్పాలి. ఇక రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. 20 నెలల రాజారెడ్డి రాజ్యాంగo లో ఒక్క ఆడపిల్లను కాపాడుకోలేని పరిస్థితి నెలకొంది అని ఆమె ఆరోపించారు.

అనుషని హత్య చేసిన ప్రేమోన్మాది విష్ణువర్ధన్ రెడ్డి ని కఠినంగా శిక్షించాలి అని విజ్ఞప్తి చేసారు. నిందితుడు పక్కన రెడ్డి అని ఉంటే చాలు ఏం చర్యలు తీసుకోవాలన్న పోలీసులు భయపడుతున్నారని అన్నారు. రెడ్డి అని పక్కన తోక ఉంటే రాష్ట్రంలో ఏ అరాచకమైనా చేయవచ్చా అని నిలదీశారు. సాక్షి పేపర్లో మాత్రం రెడ్డి తీసేసి వార్త రాశారు అని ఆమె ఆరోపించారు. దిశా చట్టం ఒక దిక్కుమాలిన చట్టం అని మండిపడ్డారు. కనీసం దిశా చట్టం కూడా కరెక్టుగా తయారు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది అని వ్యాఖ్యలు చేసారు.

జగన్ ప్రభుత్వం లో మహిళల మానాలు,ప్రాణాలు రెండు పోతున్నాయి అని మండిపడ్డారు. ఆడపిల్లకి అన్యాయం జరిగితే గన్ కన్నా ముందే జగన్ వస్తాడని ఉదరగొట్టారు అని ఎద్దేవా చేసారు. హోంమంత్రి ఒక "కీ" ఇస్తే ఆడే బొమ్మ మాత్రమే అని అన్నారు. ఆ బొమ్మకి సజ్జల లేదా జగన్ కీ ఇస్తేనే ఆడుతుంది అన్నారు. నరసరావుపేట కేసులో 21 రోజుల్లో నిందితుడుకి శిక్ష పడితే జగన్ కి సలాం చేస్తాం అన్నారు. ఒక విద్యారిని దారుణ హత్యకు గురైతే స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబు కనీసం స్పందించడా అని ప్రశ్నించారు.


లేడీ విలన్ కి పవర్ ఫుల్ రోల్...?

నాగ్ షాకింగ్ డెసిషన్... బొమ్మ బ్లాక్ బస్టరే...?

అమిత్ షా అలా షాక్.. తేలని పంచాయతీ..?

వామ్మో .... వాళ్ళిద్దరే అనుకుంటే మధ్యలో ఆయన పెద్ద షాక్ ఇచ్చారుగా .....??

17 రోజుల్లో రికార్డు స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టి ప్రభాస్ సినిమానే దాటేసిన ఉప్పెన....

పురపోరు : తాడిపత్రిలో ఆ విషయంలో సక్సెస్ అయిన పెద్దారెడ్డి !

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో షణ్ముక్ జశ్వంత్ చెప్పిన ఆ ఒక్క మాటతో..పోలీసులు ఏం చేశారో తెలుసా..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>