MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/naga-chaitanya-sai-pallavi-1b8986a1-b4a9-4e70-8841-e43d90b7005e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/naga-chaitanya-sai-pallavi-1b8986a1-b4a9-4e70-8841-e43d90b7005e-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో యువ సామ్రాట్ నాగ చైతన్య, నాచురల్ హాట్ బ్యూటీ జంటగా నటిస్తున్న సినిమా "లవ్ స్టోరీ". క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలోని "సారంగ దరియా" పాట నిన్న యూ ట్యూబ్ లో విడుదల అయ్యింది..ఈ నాలుగు నిమిషాల లిరికల్ పాట.. కుర్రకారును ఊపేస్తోంది. సుద్దాల అశోక్‌తేజ రాసిన సాహిత్యానికి పవన్‌ అందించిన సంగీతం, మంగ్లీ గొంతు.. వాటికి సాయిపల్లవి స్టెప్పులు. ఈ నాలుగింటి కాంబినేషన్ తెగ నచ్చేసినట్లNaga chaitanya sai pallavi;beauty;naga chaitanya;geetha;naga;sekhar;tara;india;kamma;telangana;tollywood;cinema;sangeetha;naga aswin;television;love;director;air;hero;yuva;chaitanya 1;sai pallavi;mangli;love storyసాయి పల్లవి సారంగ దరియా సాంగ్ పెద్ద హిట్ అవ్వడానికి కారణం తెలుసా?సాయి పల్లవి సారంగ దరియా సాంగ్ పెద్ద హిట్ అవ్వడానికి కారణం తెలుసా?Naga chaitanya sai pallavi;beauty;naga chaitanya;geetha;naga;sekhar;tara;india;kamma;telangana;tollywood;cinema;sangeetha;naga aswin;television;love;director;air;hero;yuva;chaitanya 1;sai pallavi;mangli;love storyMon, 01 Mar 2021 18:30:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో యువ సామ్రాట్ నాగ చైతన్య, నాచురల్ హాట్ బ్యూటీ జంటగా నటిస్తున్న సినిమా "లవ్ స్టోరీ". క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాలోని "సారంగ దరియా" పాట నిన్న యూ ట్యూబ్ లో విడుదల అయ్యింది..ఈ నాలుగు నిమిషాల లిరికల్ పాట.. కుర్రకారును ఊపేస్తోంది. సుద్దాల అశోక్‌తేజ రాసిన సాహిత్యానికి పవన్‌ అందించిన సంగీతం, మంగ్లీ గొంతు.. వాటికి సాయిపల్లవి స్టెప్పులు. ఈ నాలుగింటి కాంబినేషన్ తెగ నచ్చేసినట్లుంది జనాలు తెగ చూసేస్తున్నారు ఆ పాటను. ఈ వార్త రాసినప్పటి అయితే 60 లక్షల మంది చూసేశారు. రియల్‌ టైమ్‌ లెక్కలు ఇంకా ఎక్కువే ఉంటాయి.

ఇక ఈ పాట ఇంత పెద్ద హిట్ అయ్యి యూ ట్యూబ్ లో దూసుకుపోవడానికి కారణం తెలుసా? ఇంత హిట్‌ కొట్టిన ఈ పాట మరో పాటను స్ఫూర్తి తీసుకొని రాసిందనే విషయం మీకు తెలుసా. తెలంగాణ సాహిత్యం, జానపదం మీద అవగాహన ఉన్నవారైతే ఠక్కున ఆ ఒరిజినల్‌ సాంగ్‌ను కూడా ఊహించేగలుగుతారు. ‘సారంగ దరియా’ అనే పాట చాలా రోజుల నుంచి తెలంగాణ ప్రజల నోళ్లలో నానుతూనే ఉంది. చాలా టీవీ షోస్‌లో ఈ పాటను చాలామంది గాయకులు ఆలపించారు. స్టేజీ షోలు, ప్రైవేలు ఆల్బమ్లు ఇలా చాలానే వచ్చాయి. అంతెందుకు ఓ ఆరేళ్ల క్రితం ‘అనగనగా ఒక చిత్రమ్‌’ అనే సినిమాలో కూడా ఈ పాట పల్లవిని వాడేశారు.ఇక ఈ పాట ఇంత పెద్ద హిట్ అవ్వడంతో అందరూ పాత పాటను కూడా యూ ట్యూబ్ లో గాలించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు..ఇక ఇలాంటి మరెన్నో  ఆసక్తికరమైన విషయాలు కోసం  ఇండియా హెరాల్డ్  గ్రూప్ ని ఫాలో అవ్వండి...
" style="height: 206px;">




లేడీ విలన్ కి పవర్ ఫుల్ రోల్...?

నాగ్ షాకింగ్ డెసిషన్... బొమ్మ బ్లాక్ బస్టరే...?

అమిత్ షా అలా షాక్.. తేలని పంచాయతీ..?

వామ్మో .... వాళ్ళిద్దరే అనుకుంటే మధ్యలో ఆయన పెద్ద షాక్ ఇచ్చారుగా .....??

17 రోజుల్లో రికార్డు స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టి ప్రభాస్ సినిమానే దాటేసిన ఉప్పెన....

పురపోరు : తాడిపత్రిలో ఆ విషయంలో సక్సెస్ అయిన పెద్దారెడ్డి !

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో షణ్ముక్ జశ్వంత్ చెప్పిన ఆ ఒక్క మాటతో..పోలీసులు ఏం చేశారో తెలుసా..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>