MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vakeel-saab44e9a1a8-260d-4043-ba81-8bb368fb7ed1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vakeel-saab44e9a1a8-260d-4043-ba81-8bb368fb7ed1-415x250-IndiaHerald.jpgరాజకీయాలకు బ్రేక్ ఇస్తూ పవన్ కళ్యాణ్ తన రీ ఎంట్రీ లో వకీల్ సాబ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కి వేణు శ్రీరామ్ దర్శకుడు కాగా ఏప్రిల్ 9 వ తేదీన ఉగాది పండుగ ను పురస్కరించుకొని విడుదల కి సిద్దం కానుంది. బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయినా ఈ సినిమా ని ఇప్పటికే పలు భాషల్లో రీమేక్ చేయగా అక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది.. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో కూడా ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.. vakeel saab;pawan;amitabh bachchan;harish shankar;kalyan;shankar;sriram;bollywood;tollywood;cinema;amazon;festival;blockbuster hit;remake;venu sreeram;lie;gabbar singh;dilఇదొక్కటి చాలు పవన్ వకీల్ సాబ్ సినిమా ఎందుకు చూడాలో చెప్పడానికి..?ఇదొక్కటి చాలు పవన్ వకీల్ సాబ్ సినిమా ఎందుకు చూడాలో చెప్పడానికి..?vakeel saab;pawan;amitabh bachchan;harish shankar;kalyan;shankar;sriram;bollywood;tollywood;cinema;amazon;festival;blockbuster hit;remake;venu sreeram;lie;gabbar singh;dilMon, 01 Mar 2021 23:00:00 GMTపవన్ కళ్యాణ్ తన రీ ఎంట్రీ లో వకీల్ సాబ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే..  దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా కి వేణు శ్రీరామ్ దర్శకుడు కాగా ఏప్రిల్ 9 వ తేదీన ఉగాది పండుగ ను పురస్కరించుకొని విడుదల కి సిద్దం కానుంది. బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ అయినా ఈ సినిమా ని ఇప్పటికే పలు భాషల్లో  రీమేక్ చేయగా అక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది.. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో కూడా ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి..

అమితాబ్ నటించిన పాత్ర లో పవన్ కళ్యాణ్ నటిస్తుండడంతో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి..కాగా కరోనా లాక్ డౌన్ కొనసాగుతుండగా ఈ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు భారీ అమౌంట్ తో అమెజాన్ సంస్థ ముందుకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ డైరెక్ట్ ఓటిటి విడుదల చేయబోమని దిల్ రాజు మరియు బోని కపూర్ లు వెల్లడించారు.అయితే ఇప్పుడు అదే అమెజాన్ ఇప్పుడు భారీ అమౌంట్ తో వకీల్ సాబ్ ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం విడుదల అయిన 50 రోజుల తర్వాత ఓటిటీ విడుదల చేయాలనే ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.

మహిళలపై జరిగే లైంగిక వేధింపుల నేపథ్యంలో సాగే కోర్ట్ రూం డ్రామా గా పేరున్న ఈ సినిమా ని పూర్తిగా పవన్ స్టైల్ లో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుండగా అది సినిమా కి ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి. మరొక పక్క పవన్ అయ్యప్పనం కొశియం చిత్రం రీమేక్ లో నటిస్తూనే, క్రిష్ దర్శకత్వంలో మరొక చిత్రం చేస్తున్నారు. అనంతరం గబ్బర్ సింగ్ చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. పవన్ వరుస సినిమాలు చేస్తుండటం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వకీల్ సాబ్ విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.


44 ఏళ్ల వయసులో మతిపోగొట్టే అందంతో మల్లికా..!

18 ఏళ్లకే తొలి ముద్దు అనుభవం.. అతనంటే ఇప్పటికీ పిచ్చి.. షాక్ ఇచ్చిన హీరోయిన్ కామెంట్స్..!

బేబమ్మ క్రేజ్ ఇది.. అప్పటి యాడ్ ఇప్పుడు వైరల్ అయ్యిందిగా..!

కామ్రేడ్ మూమెంట్.. ఆచార్యలో చరణ్ లుక్ రచ్చ రచ్చ..!

నాగ్ షాకింగ్ డెసిషన్... బొమ్మ బ్లాక్ బస్టరే...?

అమిత్ షా అలా షాక్.. తేలని పంచాయతీ..?

వామ్మో .... వాళ్ళిద్దరే అనుకుంటే మధ్యలో ఆయన పెద్ద షాక్ ఇచ్చారుగా .....??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>