Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vellullia1ec9471-7e32-414c-920a-011707695705-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vellullia1ec9471-7e32-414c-920a-011707695705-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో అందరూ కూడా ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే వంటింటి చిట్కాలు తోనే ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకో వచ్చు అని తెలియక ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఉల్లి తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తూ ఉంటారు. ఉల్లి తింటే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో అటు వెల్లుల్లి తినడం వల్ల కూడా అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని చెబుతున్నారు నిపుణులు. వెల్లుల్లి తింటే గుండెపోటు ముప్పును తగ్గిస్తుందట. అంతేVellulli;heart;cancer;sugar;garlic;aquaపరగడుపున వెల్లుల్లి తీసుకుంటే.. ఇన్ని లాభాలా.. తప్పక తెలుసుకోండి..?పరగడుపున వెల్లుల్లి తీసుకుంటే.. ఇన్ని లాభాలా.. తప్పక తెలుసుకోండి..?Vellulli;heart;cancer;sugar;garlic;aquaMon, 01 Mar 2021 10:00:00 GMTఈ మధ్య కాలం లో అందరూ కూడా ఆరోగ్యాన్ని పదిలం గా  ఉంచుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే వంటింటి చిట్కాలు తోనే  ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకో వచ్చు అని తెలియక ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ముఖ్యం గా ఉల్లి తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తూ ఉంటారు.  ఉల్లి తింటే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో  అటు వెల్లుల్లి తినడం వల్ల కూడా అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని చెబుతున్నారు నిపుణులు.



 వెల్లుల్లి తింటే గుండె పోటు ముప్పును తగ్గిస్తుందట. అంతే కాకుండా వెల్లుల్లి  ఉత్పత్తి చేసే ఫైబ్రినోలైసిస్ గడ్డకట్టిన రక్తాన్ని కూడా సాధారణ స్థితికి తీసుకు వచ్చే అవకాశం ఉందట. అందుకే డయాబెటిస్ రోగులు తరచుగా వెల్లుల్లి తీసుకోవడం ఎంతో మంచిదని సూచిస్తున్నారు. ఇలా రక్తాన్ని గడ్డ కట్టడాన్ని నివారణ వల్ల గుండెపోటుకు గురయ్యే ప్రమాదం కూడా తగ్గిపోతుంది. ఇక డయాబెటిస్ రోగులకు రక్తంలో చక్కెర కొవ్వు పదార్థాలు అధికంగా ఉండటం వల్ల రక్తం చిక్కగా మారుతుంది కాబట్టి వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని సూచిస్తున్నారు నిపుణులు.



 రోజు ఉదయాన్నే వెల్లుల్లి తీసుకోవడం వల్ల కొవ్వు స్థాయి కూడా తగ్గడం వల్ల గుండెపోటు ముప్పు మధుమేహం సంబంధించిన వ్యాధులకు దూరంగా ఉండేందుకు అవకాశం ఉంటుందట. అంతేకాదు వెల్లుల్లి ఔషధ గుణాల వల్ల జలుబు, ఫ్లూ,జ్వరం, అధికరక్తపోటు, గుండెపోటు, మధుమేహం, ప్రయాణాలలో  విరేచనాలు.. లాంటి ఎన్నో రకాల సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది అని చెబుతున్నారు నిపుణులు. పెద్ద పేగు, పురీష నాళం, జీర్ణాశయం, రొమ్ము, ఊపిరితిత్తుల క్యాన్సర్ లను కూడా నిరోధించడంలో వెల్లుల్లి ముఖ్యపాత్ర వహిస్తుందని చెబుతున్నారు. అయితే ఉదయం పరగడుపున వెల్లుల్లి తీసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుందని అంటున్నారు.



నేరాలు - ఘోరాలు

పుర పోరు : ఆ విషయంలో విశాఖే నంబర్ వన్...!

పుర పోరు : విశాఖలోనే వీక్....షాకే మరి...?

రేషన్ కార్డు ఇక సులభం కాదు..

తెలంగాణలో రాజ‌కీయంపై ప‌వ‌న్‌ స్ట్రాట‌జీ అదేన‌ట‌... ఇక దూకుడేన‌ట‌..

ప‌వ‌న్‌ను గెలిపిస్తే.. బీసీ కాలంలోకే... సెటైర్లు పేలుతున్నాయ్ ?

పుర‌పోరు: `బంద‌రు` ల‌డ్డు కోసం.. టీడీపీ-జ‌న‌సేన తెర‌చాటు ఒప్పందం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>