BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pura-poru-tirupathilo-repu-nimmagadda-paryatana-malli-ade-thappunaae70565bf-e5c9-4c9b-ba8e-da39391218ee-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pura-poru-tirupathilo-repu-nimmagadda-paryatana-malli-ade-thappunaae70565bf-e5c9-4c9b-ba8e-da39391218ee-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పీడ్ పెంచారు. తాజాగా ఎన్నికల విధుల్లో వాలంటీర్ల జోక్యంపై ఆయన ఆంక్షలు విధించారు. రాజకీయ పార్టీల నేతలతో ఆయన నేడు సమావేశం అవుతున్నారు. నామినేషన్ వేసి మరణించిన అభ్యర్ధుల స్థానంలో కొత్త నామినేషన్ వేయించాడంపై ఇప్పుడు చర్చ జరగనుంది. nimmagadda rameshkumar,sec,ap;kumaar;raj;andhra pradesh;good news;local language;good newwzబ్రేకింగ్: నిమ్మగడ్డ కీలక సమావేశం, గుడ్ న్యూస్ చెప్తారేమో...?బ్రేకింగ్: నిమ్మగడ్డ కీలక సమావేశం, గుడ్ న్యూస్ చెప్తారేమో...?nimmagadda rameshkumar,sec,ap;kumaar;raj;andhra pradesh;good news;local language;good newwzMon, 01 Mar 2021 11:21:37 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పీడ్ పెంచారు. తాజాగా ఎన్నికల విధుల్లో వాలంటీర్ల జోక్యంపై ఆయన ఆంక్షలు విధించారు. రాజకీయ పార్టీల నేతలతో ఆయన నేడు సమావేశం అవుతున్నారు. నామినేషన్ వేసి మరణించిన అభ్యర్ధుల స్థానంలో కొత్త నామినేషన్ వేయించాడంపై ఇప్పుడు చర్చ జరగనుంది.

పలువురు అగ్ర నేతలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశమవుతున్నారు. ఇక నామినేషన్ వేయకుండా బలవంతం చేసారు అనే ఆరోపణల నేపధ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముందు అనేక ఫిర్యాదులు ఉంచాయి రాజకీయ పార్టీలు. దీనిపై కూడా చర్చ జరుగుతుంది. ఇక ఈ సమావేశం తర్వాత నిమ్మగడ్డ తీసుకునే నిర్ణయంపై అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. పంచాయితీ రాజ్ శాఖ అధికారులతో కూడా నిమ్మగడ్డ రమేష్ సమావేశం అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.


చంద్రబాబుకి పోలీసులకు మధ్య ఏం జరిగింది... బాబు కింద ఎందుకు కూర్చున్నారు...?

పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ బ్యూటీ. ప్రూఫ్ కూడా చూపెడుతూ..?

ఏపీలో టోల్ బాదుడు మరింత పెరిగేనా..?

‘ఆచార్య’ పై మెగాస్టార్ చిరంజీవికి అనుమానం..!?

పుర పోరు : ఆ విషయంలో విశాఖే నంబర్ వన్...!

పుర పోరు : విశాఖలోనే వీక్....షాకే మరి...?

రేషన్ కార్డు ఇక సులభం కాదు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>