MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sandeep-kishana8923461-1b37-4fe9-a1cc-8a873950263d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sandeep-kishana8923461-1b37-4fe9-a1cc-8a873950263d-415x250-IndiaHerald.jpgప్రస్తతం సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్ లుగా నటించిన సినిమా ఏ1 ఎక్స్ ప్రెస్. ఈ చిత్రానికి డెన్నిస్ కనుకొలను దర్శకత్వం వహించారు. స్పోర్ట్స్ బ్యాగ్డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సందీప్ కిషన్ హాకీ ప్లేయర్ గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి హిప్ హాఫ్ తమిజ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రాన్ని మార్చ్ 5 న విడుదల చేయనున్నారు. ఏ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ లో లావణsandeep kishan;sports;geetha;lavanya tripathi;ram pothineni;sandeep;sundeep kishan;cinema;sangeetha;event;press;hero;heroine;march;hockeyసందీప్ ను అన్నా అని పిలిచిన లావ‌ణ్య త్రిపాఠి..త‌ల ప‌ట్టుకున్న హీరోసందీప్ ను అన్నా అని పిలిచిన లావ‌ణ్య త్రిపాఠి..త‌ల ప‌ట్టుకున్న హీరోsandeep kishan;sports;geetha;lavanya tripathi;ram pothineni;sandeep;sundeep kishan;cinema;sangeetha;event;press;hero;heroine;march;hockeyMon, 01 Mar 2021 14:05:55 GMTసందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్ లుగా నటించిన సినిమా ఏ1 ఎక్స్ ప్రెస్. ఈ చిత్రానికి డెన్నిస్ కనుకొలను దర్శకత్వం వహించారు. స్పోర్ట్స్ బ్యాగ్డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సందీప్ కిషన్ హాకీ ప్లేయర్ గా కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి హిప్ హాఫ్ తమిజ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ చిత్రాన్ని మార్చ్ 5 న విడుదల చేయనున్నారు. ఏ నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ లో లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ నోరు జారింది. లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ...ఏ1 ఎక్స్ ప్రెస్ నా మనసుకు బాగా నచ్చిన సినిమా. ఈ కథను వినగానే చాలా కొత్తగా అనించింది. దాంతో వెంటనే సినిమాకి ఒకే చెప్పాను. అంతే కాకుండా ఈ చిత్రం కోసమే నేను హాకీ ఆడటం నేర్చుకున్నాను.

కరోనా  టైం లో చాలా కష్టపడి ఈ చిత్రాన్ని పూర్తి చేశాము. సందీప్ అన్న గురించి చెప్పాలంటే..అని నోరు జారిన లావణ్య త్రిపాఠి మళ్ళీ వెంటనే కవర్ చేస్తూ...స్వారీ స్వారీ మీకు అన్న..నాకు ఫ్రెండ్ అని చెపుతున్న..అంటూ మాట మార్చింది. దాంతో కొంతసేపు సందీప్ కిషన్ అభిమానులు వెనక నుండి గోల చేశారు. కొద్ది సేపటి తరవాత సైలెంట్ అయ్యారు. అనంతరం లావణ్య త్రిపాఠి మళ్ళీ మాట్లాడుతూ...దర్శకుడు, సంగీత దర్శకుడు ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచారని అన్నారు. ఒక స్పోర్ట్స్ డ్రామా కు కావాల్సిన ఎనర్జీని హిప్ హాఫ్ తమిజ అందించాడని చెప్పారు. సందీప్ కిషన్ కు తన కు కొన్నేళ్లుగా మంచి పరిచయం ఉందని లావణ్య ఈ సంధర్బంగా చెప్పారు. అంతే కాకుండా ఈ సినిమా షంక్ష‌న్ వ‌చ్చిన రామ్ కు కృతగ్ఙ్న‌త‌లు తెలిపారు. రామ్ సాధార‌ణంగా ఏ ఫంక్ష‌న్ ల‌కు రాడ‌ని కానీ ఈ ఫంక్ష‌న్ కు వ‌చ్చాడ‌ని అన్నారు. 


ఆరుగురు ఎంపీలకు జగన్ షాక్...?

పురపోరు : బాలయ్య ఇలాకాలో వైసీపీకి కొత్త టెన్షన్..

పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ బ్యూటీ. ప్రూఫ్ కూడా చూపెడుతూ..?

ఏపీలో టోల్ బాదుడు మరింత పెరిగేనా..?

‘ఆచార్య’ పై మెగాస్టార్ చిరంజీవికి అనుమానం..!?

పుర పోరు : ఆ విషయంలో విశాఖే నంబర్ వన్...!

పుర పోరు : విశాఖలోనే వీక్....షాకే మరి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>