Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/samantha-akkineni-goes-down-memory-laned313ae49-cfd0-462c-9880-d30a9c46bef4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/samantha-akkineni-goes-down-memory-laned313ae49-cfd0-462c-9880-d30a9c46bef4-415x250-IndiaHerald.jpg‘ఏమ్మాయ చేసావే’ సినిమాతో తెలుగు తెరకు తెరంగేట్రం చేసింది.. కుందనపు బొమ్మ సమంత. తన అందచందాలతో.. అబ్బురపరిచే నటనతో ఈ చిన్నది టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ తన సినీ ప్రస్థానంలో ఎన్నో విజయాలను అందుకుంది. వరుస సినిమాల్లో అవకాశాలు అందుకుని విజయాల బాట పట్టింది. దాంతో ఈ అమ్మడు తెలుగు తెరపై అగ్రకథానాయిక లీస్ట్ లో తన పేరును నమోదు చేసుకుంది. సినిమాల్లో నటించడమే కాదు.. విస్తుపోయే విధంగా మాట్లాడగలనంటూ ఓటీటీ వేధికపై ఫుల్ టైం హోస్ట్ గా మారిపోయి.. తన వాక్ చsamantha;beauty;nageshwara rao akkineni;sam;samantha;tollywood;cinema;love;director;heart;instagram;allu sneha;vignesh shivan;sam mendes;shadow;prasthanamఅయ్యయ్యో అదేంటి సామ్.. హార్ట్ బ్రేక్ విషయం కూడా కొండకే చెప్పడమేంటసలు..అయ్యయ్యో అదేంటి సామ్.. హార్ట్ బ్రేక్ విషయం కూడా కొండకే చెప్పడమేంటసలు..samantha;beauty;nageshwara rao akkineni;sam;samantha;tollywood;cinema;love;director;heart;instagram;allu sneha;vignesh shivan;sam mendes;shadow;prasthanamMon, 01 Mar 2021 17:00:00 GMTఅక్కినేని సమంత.
ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాల్లో ఫుల్ బిజీగా ఉంది. సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ లో కూడా ఈ అమ్మడు నటిస్తోంది.. ఎంత బిజీగా ఉన్నా.. తన కష్టాలను, సుఖాలను, సంతోషాలను ఎప్పుడూ నెటిజన్లతో పంచుకుంటూ ఉంటుంది ఈ అమ్మడు. ప్రస్తుతం ఈ బ్యూటీ  డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి ఈ చిన్నది తన స్వస్థలాన్ని చేరుకుంది. అక్కడకు వెళ్లిన సామ్ కు గత  స్మృతులు కళ్ల ఎదుట నిలిచాయి. ఇంకేముంది వెంటనే తనకు అత్యంత సన్నిహితురాలైన కొండ ప్రాంతాన్ని వీడియో తీసి నెట్టింట్లో పెట్టింది.

ఆ కొండ సామ్ ఇంటి టెర్రస్ పై నుంచి  చూస్తే కనిపిస్తుందట. ఆ కొండతో సమంతకు మంచి స్నేహం కూడా ఉందట. ఒకరకంగా చెప్పాలంటే  ఆ కొండ సామ్ కు రహస్య స్నేహితుడన్న మాట. ఆ కొండకు సామ్ గురించి అన్ని విషయాలు తెలుసట. పరీక్షల  సమయంలో సామ్ పడిన తపన.. ఆమె మొక్కుకున్న మొక్కులు, తన ఫస్ట్ లవ్, హార్ట్ బ్రేక్ విషయాలన్నీ కూడా ఆ  కొండకు తెలుసట. ముఖ్యంగా తన స్నేహితుల మరణం.. తన కన్నీటి బాధ కూడా ఈ కొండకే తెలుసని చెప్పుకొచ్చింది అక్కినేని వారి కోడలు. దీన్ని బట్టి చూస్తే సామ్ కు ఆ కొండతో గట్టి అనుబంధమే ఉన్నట్టు అనిపిస్తోంది. సినిమా షూటింగ్ కోసం వెళ్లిన  సామ్ కు మళ్లీ పాత రోజులు గుర్తుకువచ్చాయని తెలుస్తోంది.

గురువా.. ఏంటిది.. విద్యార్థులకు నీలి చిత్రాలా..?

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో షణ్ముక్ జశ్వంత్ చెప్పిన ఆ ఒక్క మాటతో..పోలీసులు ఏం చేశారో తెలుసా..??

పురపోరు : రాయదుర్గంలో బట్టబయలు అయిన వైసీపీ కుట్ర ?

ఆ హీరోలకు కలిసి రాని సెంటిమెంట్ వెంకీ కి కలిసి వస్తుందా..??

పుర పోరు : విశాఖ టీడీపీ మేయర్... బిగ్ ట్విస్ట్...?

60 కావాలి... 21 ఇస్తాం..

అప్పుడు అన్నీ చూసిన మోడీ ఇప్పుడు ఎందుకు ఇలా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>