BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla5ae6d911-c10f-4319-abc2-30930e860d2c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla5ae6d911-c10f-4319-abc2-30930e860d2c-415x250-IndiaHerald.jpgగత యేడాది నామినేష‌న్లు వేసిన కొంద‌రికి ఇప్పుడు ప‌లువురు పార్టీ నేత‌లు షాక్ ఇస్తున్నారు. తాజాగా విజయవాడ 30వ డివిజన్‌లో పార్టీ అభ్యర్థికి వైసీపీ షాక్‌ ఇచ్చింది. ఈ డివిజన్‌ నుంచి మూర్తి శ్రీమహావిష్ణు పార్టీ అభ్యర్థిగా గ‌త యేడాది నామినేష‌న్ వేశారు. ఆయ‌న్ను అప్పుడు ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణుయే స్వ‌యంగా పార్టీ అభ్య‌ర్థిగా ఎంపిక చేశారు. ఆయ‌న క‌రోనాతో మృతి చెంద‌డంతో ఆయ‌న వ‌దిన సుధారాణి పార్టీ అభ్య‌ర్థి అనుకున్నారు. ఇప్పుడు జానారెడ్డి అనే వ్య‌క్తికి ఎమ్మెల్యే విష్ణు బీ ఫామ్ ఇస్తున్నారు. దీనిపై సుధారాణి ysrcp;sudharani;vishnu;vijayawada;mla;letter;janareddy;local language;ycp;partyవైసీపీ అభ్య‌ర్థికి షాక్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యేవైసీపీ అభ్య‌ర్థికి షాక్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యేysrcp;sudharani;vishnu;vijayawada;mla;letter;janareddy;local language;ycp;partyMon, 01 Mar 2021 13:42:59 GMTఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల వేళ చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. గత యేడాది నామినేష‌న్లు వేసిన కొంద‌రికి ఇప్పుడు ప‌లువురు పార్టీ నేత‌లు షాక్ ఇస్తున్నారు. తాజాగా విజయవాడ 30వ డివిజన్‌లో పార్టీ అభ్యర్థికి వైసీపీ షాక్‌ ఇచ్చింది. ఈ డివిజన్‌ నుంచి మూర్తి శ్రీమహావిష్ణు పార్టీ అభ్యర్థిగా గ‌త యేడాది నామినేష‌న్ వేశారు. ఆయ‌న్ను అప్పుడు ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణుయే స్వ‌యంగా పార్టీ అభ్య‌ర్థిగా ఎంపిక చేశారు.

ఆయ‌న క‌రోనాతో మృతి చెంద‌డంతో ఆయ‌న వ‌దిన సుధారాణి పార్టీ అభ్య‌ర్థి అనుకున్నారు. ఇప్పుడు జానారెడ్డి అనే వ్య‌క్తికి ఎమ్మెల్యే విష్ణు బీ ఫామ్ ఇస్తున్నారు. దీనిపై సుధారాణి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయానికి వచ్చి ఆందోళన చేశారు. తాము పార్టీకి విధేయులుం అని.. త‌మ‌కే కార్పొరేట‌ర్ సీటు ఇవ్వాల‌ని ఆమె డిమాండ్ చేస్తున్నారు. జానారెడ్డి 2014లో వైసీపీ కార్పొరేట‌ర్‌గా పోటీ చేసి ఓడిపోయారు. 


ఆరుగురు ఎంపీలకు జగన్ షాక్...?

పురపోరు : బాలయ్య ఇలాకాలో వైసీపీకి కొత్త టెన్షన్..

పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ బ్యూటీ. ప్రూఫ్ కూడా చూపెడుతూ..?

ఏపీలో టోల్ బాదుడు మరింత పెరిగేనా..?

‘ఆచార్య’ పై మెగాస్టార్ చిరంజీవికి అనుమానం..!?

పుర పోరు : ఆ విషయంలో విశాఖే నంబర్ వన్...!

పుర పోరు : విశాఖలోనే వీక్....షాకే మరి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>