BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/modi-took-covid-vaccine-do-you-know-whichvaccinee00a19d4-acb6-4784-b84e-df7180b40ac8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/modi-took-covid-vaccine-do-you-know-whichvaccinee00a19d4-acb6-4784-b84e-df7180b40ac8-415x250-IndiaHerald.jpgప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఈ రోజు ఉద‌యం కోవిడ్ టీకా తీసుకున్నారు. దేశంలో రెండో ద‌శ వ్యాక్సినేష‌న్లో భాగంగా 45 - 60 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న వారికి టీకా వేస్తున్నారు. ఈ టీకా ప్ర‌క్రియ‌లో 60 ఏళ్లు పై బ‌డిన వారితో పాటు 45 నుంచి 59 ఏళ్ల ఉండి ధీర్ఘ‌కాల వ్యాధుల‌తో బాధ‌ప‌డుతోన్న వారికి కూడా టీకా వేస్తున్నారు. తాను తొలి డోస్ టీకా తీసుకుంటోన్న‌ట్టు ట్విట్ట‌ర్లో చెప్పిన మోడీ టీకా కోసం మ‌న దేశ శాస్త్ర‌వేత్త‌లు ఎంతో కృషి చేశార‌ని కొనియాడారు. ఇక మోడీ భార‌త్ బ‌యోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ టీకా తీసుకున్నారు.modi vaccine;modi;narendra modi;media;letterకోవిడ్ టీకా తీసుకున్న మోదీ... ఏ టీకాయో తెలుసాకోవిడ్ టీకా తీసుకున్న మోదీ... ఏ టీకాయో తెలుసాmodi vaccine;modi;narendra modi;media;letterMon, 01 Mar 2021 08:23:31 GMTప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ఈ రోజు ఉద‌యం కోవిడ్ టీకా తీసుకున్నారు. దేశంలో రెండో ద‌శ వ్యాక్సినేష‌న్లో భాగంగా 45 - 60 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న వారికి టీకా వేస్తున్నారు. ఈ టీకా ప్ర‌క్రియ‌లో 60 ఏళ్లు పై బ‌డిన వారితో పాటు 45 నుంచి 59 ఏళ్ల ఉండి ధీర్ఘ‌కాల వ్యాధుల‌తో బాధ‌ప‌డుతోన్న వారికి కూడా టీకా వేస్తున్నారు. తాను తొలి డోస్ టీకా తీసుకుంటోన్న‌ట్టు సోషల్ మీడియా వేదికగా చెప్పిన మోడీ టీకా కోసం మ‌న దేశ శాస్త్ర‌వేత్త‌లు ఎంతో కృషి చేశార‌ని కొనియాడారు. ఇక మోడీ భార‌త్ బ‌యోటెక్‌కు చెందిన కోవాగ్జిన్ టీకా తీసుకున్నారు.  


సొంత జిల్లాకు రెండోసారి బాబు.. ఎందుకంటే

ప‌వ‌న్‌ను గెలిపిస్తే.. బీసీ కాలంలోకే... సెటైర్లు పేలుతున్నాయ్ ?

పుర‌పోరు: `బంద‌రు` ల‌డ్డు కోసం.. టీడీపీ-జ‌న‌సేన తెర‌చాటు ఒప్పందం..!

విజ‌య‌వాడ వైసీపీకి బిగ్ షాక్‌... కీల‌క నేత గుడ్ బై

నోరు జారిన బండి సంజయ్.. ఛాన్స్ దొరికిందని కుమ్మేశారుగా..?

ప‌శ్చిమ బెంగాల్లో మమ‌త‌, త‌మిళ‌నాడులో స్టాలిన్‌

బ్రాహ్మ‌ణ ఘోష‌: కేసీఆర్ వేసిన అడుగు జ‌గ‌న్ ఎందుకు వేయ‌లేదు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>