PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/prime-minister-modi0936b72e-1a0b-4f07-98f0-c8f29dbdccd7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/prime-minister-modi0936b72e-1a0b-4f07-98f0-c8f29dbdccd7-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కొన్ని సమస్యలను తీవ్రంగా ఎదుర్కొంటున్నది. ప్రధానంగా వ్యాపారుల్లో భారతీయ జనతా పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కనీసం క్షేత్రస్థాయి పరిస్థితులను కూడా అర్థం చేసుకోవడం లేదు. ఇక చిన్న చిన్న వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం రుణాలు ఇవ్వడం వలన వచ్చే ఉపయోగం కూడా పెద్దగా ఏమీ లేదనే చెప్పాలి. ఇక గ్యాస్ సిలిండర్ల ధరను పెంచడంపై వ్యాపారులలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.modi,gas,india;modi;bharatiya janata party;narendra modi;congress;government;prime minister;central government;partyఅప్పుడు అన్నీ చూసిన మోడీ ఇప్పుడు ఎందుకు ఇలా...?అప్పుడు అన్నీ చూసిన మోడీ ఇప్పుడు ఎందుకు ఇలా...?modi,gas,india;modi;bharatiya janata party;narendra modi;congress;government;prime minister;central government;partyMon, 01 Mar 2021 15:00:00 GMTభారతీయ జనతా పార్టీ కొన్ని సమస్యలను తీవ్రంగా ఎదుర్కొంటున్నది. ప్రధానంగా వ్యాపారుల్లో భారతీయ జనతా పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కనీసం క్షేత్రస్థాయి పరిస్థితులను కూడా అర్థం చేసుకోవడం లేదు. ఇక చిన్న చిన్న వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం రుణాలు ఇవ్వడం వలన వచ్చే ఉపయోగం కూడా పెద్దగా ఏమీ లేదనే చెప్పాలి. ఇక గ్యాస్ సిలిండర్ల ధరను పెంచడంపై వ్యాపారులలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

వాణిజ్య సిలిండర్ల ధరలను 95 రూపాయలు పెంచడం పట్ల సామాన్యులలో కూడా ఆగ్రహం వ్యక్తం అవుతుంది అని చెప్పాలి. బయటికి వెళ్లి తినాలి అంటే కచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా కొంతమంది వ్యాపారులు నిరసన చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. మధ్యతరగతి ప్రజలు అయితే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు దిగిపోతుందా అనే ఆలోచనలో కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ విధానాల పట్ల సామాన్య ప్రజల్లో ఆగ్రహం పెరగడమే కాకుండా బీజేపీ నేతల్లో కూడా ఆగ్రహం పెరిగిపోతుందని చెప్పాలి.

తాజాగా మరోసారి గ్యాస్ సిలిండర్ ధర 25 రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే దీని వెనుక కారణం ఏమిటనేది తెలియదు కానీ ఇలా గ్యాస్ ధరలను పెంచటం వలన గతంలో కాంగ్రెస్ పార్టీ చాలా ఇబ్బందులు పడింది. ఈ వాస్తవాలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ అప్పట్లో చూశారు. అయినా సరే ఇప్పుడు ఆయన మాత్రం మారడం లేదు. దీని వలన సమస్యలు తీవ్రమవుతున్నాయి గాని పరిష్కారం దిశగా అడుగులు వేయడం లేదు మరి ఈ విషయంలో మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇలాగే ఉంటే మాత్రం సామాన్య ప్రజల్లో ఆగ్రహం పెరిగిపోయే అవకాశాలు తీవ్రంగా ఉంటాయి.


ప్రియుడితో రొమాన్స్ చేస్తూ భర్తకు రెడ్ హ్యాండెడ్ గా దొరికింది.. బయట నుంచి బంధించారని దారుణం !

పురపోరు : బాలయ్య ఇలాకాలో వైసీపీకి కొత్త టెన్షన్..

పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ బ్యూటీ. ప్రూఫ్ కూడా చూపెడుతూ..?

ఏపీలో టోల్ బాదుడు మరింత పెరిగేనా..?

‘ఆచార్య’ పై మెగాస్టార్ చిరంజీవికి అనుమానం..!?

పుర పోరు : ఆ విషయంలో విశాఖే నంబర్ వన్...!

పుర పోరు : విశాఖలోనే వీక్....షాకే మరి...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>