PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaman-rao2ebfeaf9-ff33-4065-b290-b44a8b5f26ac-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vaman-rao2ebfeaf9-ff33-4065-b290-b44a8b5f26ac-415x250-IndiaHerald.jpgన్యాయవాది దంపతులు హత్య పై హైకోర్టు విచారణ జరిపింది. గట్టు వామాన్ రావు,నాగమణి హత్య ల పై ఇప్పటి వరకు పోలీసులు జరిపిన నివేదిక ను సమర్పించింది పోలీస్ శాఖ. ఎంతమందిని సెక్షన్ 164 కింద ఇన్వెస్టిగేషన్ చేశారని ప్రశ్నించిన హైకోర్టు.. ఎంతమందిని మంథిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారని నిలదీశారు. A2-A3ల నుంచి ఎందుకు వాంగ్మూలం తీసుకోలేదు అని నిలదీసింది. పోలీసులు బాధితుల క్రిటికల్ స్టేట్మెంట్ ని ఎందుకు రికార్డు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. వాళ్ళను అంబులెన్స్లో తీసుకెళ్తున్నప్పుడు వారి స్టేట్మెంట్లను రిvaman rao;high court;police;bus;court;lawyer;arrest;murder.;traffic policeవామనరావు కేసుపై తెలంగాణా హైకోర్ట్ కీలక వ్యాఖ్యలువామనరావు కేసుపై తెలంగాణా హైకోర్ట్ కీలక వ్యాఖ్యలుvaman rao;high court;police;bus;court;lawyer;arrest;murder.;traffic policeMon, 01 Mar 2021 18:00:00 GMTన్యాయవాది దంపతులు హత్య పై హైకోర్టు విచారణ జరిపింది. గట్టు వామాన్ రావు,నాగమణి హత్య ల పై ఇప్పటి వరకు పోలీసులు జరిపిన నివేదిక ను సమర్పించింది పోలీస్ శాఖ. ఎంతమందిని సెక్షన్ 164 కింద ఇన్వెస్టిగేషన్ చేశారని ప్రశ్నించిన హైకోర్టు.. ఎంతమందిని మంథిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారని నిలదీశారు. A2-A3ల నుంచి ఎందుకు వాంగ్మూలం  తీసుకోలేదు అని నిలదీసింది. పోలీసులు బాధితుల క్రిటికల్ స్టేట్మెంట్ ని ఎందుకు రికార్డు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది.

వాళ్ళను అంబులెన్స్లో తీసుకెళ్తున్నప్పుడు వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేయొచ్చు కదా అని ప్రశ్నించింది. మెజిస్ట్రేట్ ని తీసుకొచ్చి వారి ముందర స్టేట్మెంట్ తీసుకోవచ్చని హైకోర్టు  వ్యాఖ్యానించింది. హత్య జరిగిన ప్రాంతం నుంచి పోలీసు వాళ్ళు మొబైల్ ఫోన్స్  రక్తపు మరకలను కాల్ డేటా ని నిందితులు వాడిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారని ఏజీ తెలిపారు. హత్య చేసిన నేరస్తుల నుంచి ఎందుకు సీఆర్పీ పి సీ సెక్షన్ 164 క్రింద వాంగ్మూలం ఎందుకు  సేకరించలేదని నిలదీశారు. ఇప్పటి వరకు ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని ఏజీ వివరించారు.

రెండు బస్సుల డ్రైవర్లకు కూడా సాక్షులుగా  గుర్తించామని కోర్టుకు ఏజీ వివరించారు. ప్రత్యక్ష సాక్షుల కు ఎటువంటి రక్షణ కల్పించారన్న హైకోర్టు ప్రశ్నకు పోలీసులు అన్ని రక్షణ కార్యక్రమాలు, తగిన ఏర్పాట్లు చేస్తున్నారని ఏజీ వివరించారు. పోలీసు వారు సీఆర్పీసీ సెక్షన్ 161 కింద వారి స్టేట్ మెంట్ రికార్డు చేశామని కోర్టుకు ఏజీ తెలిపారు. ఇప్పటివరకు ఎనిమిది  మంది ప్రత్యక్ష సాక్షులు గుర్తించామని పేర్కొన్నారు. త్వరలోనే వారి స్టేట్మెంట్లను మేజిస్ట్రేట్ వద్ద రికార్డ్ చేస్తామని కోర్టుకు వివరించారు. నేరస్థుల నుంచి  నుంచి ఇంకా కావాల్సిన సాక్షాలు సేకరించవలసి ఉందని చెప్పుకొచ్చారు. కాబట్టి సీఆర్పీసీ సెక్షన్ 164 కింద మేము రికార్డ్ చేయలేదని కేవలం 161 స్టేట్ మెంట్ మాత్రమే నమోదు చేశామని వివరించారు. ఇంకా రెండు వారాల సమయం కావాలని ఏజీ కోరారు.


బ్రేకింగ్ : ఆచార్య 'సిద్ధ'మవుతున్నాడు... చరణ్ పాత్ర పై హింట్ ఇచ్చిన యూనిట్ ....??

17 రోజుల్లో రికార్డు స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టి ప్రభాస్ సినిమానే దాటేసిన ఉప్పెన....

పురపోరు : తాడిపత్రిలో ఆ విషయంలో సక్సెస్ అయిన పెద్దారెడ్డి !

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో షణ్ముక్ జశ్వంత్ చెప్పిన ఆ ఒక్క మాటతో..పోలీసులు ఏం చేశారో తెలుసా..??

పురపోరు : రాయదుర్గంలో బట్టబయలు అయిన వైసీపీ కుట్ర ?

ఆ హీరోలకు కలిసి రాని సెంటిమెంట్ వెంకీ కి కలిసి వస్తుందా..??

పుర పోరు : విశాఖ టీడీపీ మేయర్... బిగ్ ట్విస్ట్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>