Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas601647db-8cb7-40dd-9e05-e62032c7d80a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas601647db-8cb7-40dd-9e05-e62032c7d80a-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ హీరో చేతిలో ఉన్న అన్ని సినిమాలు కూడా పాన్ ఇండియా మూవీలే కావడం విశేషం. వాటిని ఒక్కోటిగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు రెబల్ స్టార్. అయితే చాలా మంది హీరోలంతా తమ సినిమాను సంక్రాంతి బరిలో దింపేందుకు ఖర్చీఫ్ కూడా వేసారు. ఇందులో డార్లింగ్ నటిస్తున్న ‘సలార్’ సినిమాను కూడా వచ్చే సంక్రాంతి బరిలోనే నిలుపుతున్నట్టు వార్తలు వచ్చాయి. సంక్రాంతి బరిలో దించి మాంచి వసూళ్లు రాబడదామని దర్శక నిర్మాతలు ప్రశాంత్ నీల్, కిరంగదూర్ ప్prabhas;pawan;mahesh;prabhas;kalyan;kranthi;kranti;krishnam raju;pawan kalyan;prasanth;prashanth neel;makar sakranti;maha shivratri;india;cinema;rajani kanth;sankranthi;february;hero;posters;prasanth neel;darling;prashant kishor;mahaప్రభాస్ వెనక్కి తగ్గడానికి అసలు కారణం పోటీ వద్దనేనా.. లేక మరేదైనానా?ప్రభాస్ వెనక్కి తగ్గడానికి అసలు కారణం పోటీ వద్దనేనా.. లేక మరేదైనానా?prabhas;pawan;mahesh;prabhas;kalyan;kranthi;kranti;krishnam raju;pawan kalyan;prasanth;prashanth neel;makar sakranti;maha shivratri;india;cinema;rajani kanth;sankranthi;february;hero;posters;prasanth neel;darling;prashant kishor;mahaMon, 01 Mar 2021 12:02:28 GMTరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ హీరో చేతిలో ఉన్న అన్ని సినిమాలు కూడా పాన్ ఇండియా మూవీలే కావడం విశేషం. వాటిని ఒక్కోటిగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు రెబల్ స్టార్. అయితే చాలా మంది హీరోలంతా తమ సినిమాను సంక్రాంతి బరిలో దింపేందుకు ఖర్చీఫ్ కూడా వేసారు. ఇందులో డార్లింగ్ నటిస్తున్న ‘సలార్’ సినిమాను కూడా వచ్చే సంక్రాంతి బరిలోనే నిలుపుతున్నట్టు వార్తలు వచ్చాయి. సంక్రాంతి బరిలో దించి మాంచి వసూళ్లు రాబడదామని దర్శక నిర్మాతలు ప్రశాంత్ నీల్, కిరంగదూర్ ప్లాన్స్ వేశారట. కానీ సడెన్ గా పవన్ కళ్యాణ్, క్రిష్ ల యూనిట్ సంక్రాంతిలో బరిలో తమ సినిమా ఉండదని ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.
ఇక ఆ తర్వాత సలార్ సస్పెన్స్ ను మెయిన్ టెయిన్ చేస్తూ వచ్చింది. ఇక ఆ సస్పెన్స్ కు ప్రస్తుతం తెరదించింది. తాజాగా ఈ ‘సలార్’రిలీజ్ డేట్ ను చిత్ర యూనిట్ సమ్మర్ కు మార్చేసింది. ఈ అనూహ్య నిర్ణయం పట్ల ప్రభాస్ అభిమానుల్లో, ఇటు పవన్ ఫ్యాన్స్ లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. రెండు భారీ సినిమాలు ఓకే టైం లో రిలీజ్ కాకూడనే ఈ నిర్ణయం తీసుకున్నారా వీళ్లు అంటూ ఫ్యాన్స్ గుసగుసలాడుతున్నారు. అయితే ఇదంతా ఆకస్మికంగా జరిగిందే.. క్రిష్ డైరెక్షన్ లో పవన్ నటిస్తున్న సినిమాను సంక్రాంతి బరిలో దింపుతున్నామని.. పీఎస్ పీకే యూనిట్ ట్రేడ్ కు సమాచారం ఇచ్చిందట.

ఆ తర్వాతే ఈ సినిమా టైటిల్ ఖరారును, పోస్టర్ ను మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. ఆ తర్వాత సలార్ యూనిట్ సంక్రాతి కానుకగా కాకుండా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మార్చుకుని సమ్మర్ కు షిఫ్ట్ అయ్యిందట. అయితే సంక్రాంతి బరిలో పవన్ దిగబోతున్నాడన్న విషయం తెలిసాకా.. సాలార్ ను ఫిబ్రవరి 28 న రిలీజ్ చేద్దామని ఈ చిత్ర యూనిట్ భావించారట. కానీ పోటీ వద్దనుకుని ఈ నిర్ణయం తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. అలాగే అనేక డైలమాల మధ్యన ఈ సినిమా రిలీజ్ ను సమ్మర్ తీసుకెళ్లారని సమాచారం. ఇంకో విషయం ఏమిటంటే ఇప్పటికే సంక్రాంతి బరిలోనే సూపర్ స్టార్ నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ దిగబోతోంది. ఇక సూపర్ స్టార్ మహేశ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల మధ్యన సంక్రాంతి పోరు ఏర్పడనుందని అర్థమవుతోంది.


తిరుపతిలో మండిపోతున్న నిత్యావసర వస్తువులు ధరలు..

పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ బ్యూటీ. ప్రూఫ్ కూడా చూపెడుతూ..?

ఏపీలో టోల్ బాదుడు మరింత పెరిగేనా..?

‘ఆచార్య’ పై మెగాస్టార్ చిరంజీవికి అనుమానం..!?

పుర పోరు : ఆ విషయంలో విశాఖే నంబర్ వన్...!

పుర పోరు : విశాఖలోనే వీక్....షాకే మరి...?

రేషన్ కార్డు ఇక సులభం కాదు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>