Moviessangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varshini0daa6182-bdc1-4c5b-bd85-55b0591a1861-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varshini0daa6182-bdc1-4c5b-bd85-55b0591a1861-415x250-IndiaHerald.jpgఒకప్పటి యాంకర్ లను ఇప్పటి యాంకర్ లతో పోల్చినట్లయితే.. గ్లామర్ విషయంలో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారని చెప్పవచ్చు. అప్పుడు యాంకర్ లలో ఎంతో మంది ఉండగా ఇప్పటికీ సుమ తన యాంకర్ రంగంలో దూసుకుపోతోంది. అదే అందంతో, సంప్రదాయ దుస్తులతో యాంకరింగ్ తో ఎంతో మందిని ఆకట్టుకుంది. కానీ ఇప్పుడున్న అనసూయ, రష్మీ లు మాత్రం తమ గ్లామర్ లతో యువతను బాగా ఆకట్టుకున్నారు. varshini;anasuya bharadwaj;rashmi gautham;suma;suma kanakala;vishnu priya;sreemukhi;bigboss;jabardasth;comedy;star maa;success;rashami desai;mass;anasuya 1హాట్ స్టెప్స్ తో అనసూయ, రష్మీకి పోటీగా వర్షిణి!హాట్ స్టెప్స్ తో అనసూయ, రష్మీకి పోటీగా వర్షిణి!varshini;anasuya bharadwaj;rashmi gautham;suma;suma kanakala;vishnu priya;sreemukhi;bigboss;jabardasth;comedy;star maa;success;rashami desai;mass;anasuya 1Mon, 01 Mar 2021 06:00:00 GMTసుమ తన యాంకర్ రంగంలో దూసుకుపోతోంది. అదే అందంతో, సంప్రదాయ దుస్తులతో యాంకరింగ్ తో ఎంతో మందిని ఆకట్టుకుంది. కానీ ఇప్పుడున్న అనసూయ, రష్మీ లు మాత్రం తమ గ్లామర్ లతో యువతను బాగా ఆకట్టుకున్నారు.                                       


ఇక వీరిద్దరిని మించిన తాజాగా మరో యాంకర్లు ముందుకు రాగా.. అందులో శ్రీముఖి, విష్ణు ప్రియ, వర్షిణి లు ఓ రేంజ్ లో గ్లామర్ ను పెంచుకుంటూ యాంకరింగ్ రంగంలో దూసుకుపోతున్నారు. అంతేకాకుండా వాళ్లకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ తమ గ్లామర్ లతో యువతను నిద్ర పోనివ్వకుండా చేస్తున్నారు. తాజాగా వర్షిణి తన డాన్స్ తో వేదికను దడ పుట్టించేలా ఆకట్టుకుంది.


ప్రస్తుతం స్టార్ మా లో కామెడీ స్టార్స్ పేరుతో ఓ కామెడీ షో ప్రారంభించగా.. అందులో బిగ్ బాస్ సెలబ్రిటీలతో పాటు జబర్దస్త్ కమెడియన్స్ కూడా పాల్గొంటున్నారు. ఇక ఈ షో కి వర్షిణి యాంకర్ గా చేయగా.. మాస్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో వర్షిణి పొట్టి పొట్టి బట్టలతో, డౌన్ డౌన్ డుప్పా  అనే సాంగ్ తో అదరగొట్టే స్టెప్పులతో డాన్స్ చేసింది. ఇది చూసిన నెటిజనులు వర్షిణి డాన్స్ చూసి అనసూయ, రష్మీ లు కూడా ఇలా చేయలేరంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక వర్షిణి ఢీ షో నుండి బయటకు వచ్చాక ఈ ప్రోగ్రాం ద్వారా మంచి సక్సెస్ ను సొంతం చేసుకోవాలని కృషితో బాగా కష్టపడుతుందని అర్థమవుతుంది


మార్చి 1వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. విశేషాలేంటో తెలుసా...?

వేసింది కోటే.. కాని ఆ చూపులు మాత్రం...!

2022 సంక్రాంతికే పవర్ స్టార్.. అసలు సిసలు బాక్సాఫీస్ ఫైట్..!

యూట్యూబ్ ని షేక్ చేస్తున్న సాయి పల్లవి కొత్త పాట.. ట్రెండింగ్ లో నెంబర్ 1..!

కాంగ్రెస్ లో మరో చీలిక ?

వైఎస్ కంటే జ‌గ‌నే గ్రేటా... వైసీపీ నేత‌ల్లో ఈ కొత్త చ‌ర్చ ఎందుకు ?

పురపోరు: నేడు నామినేషన్ల కోలాహలం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>