PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/deerea28eeb0-691f-4984-82e4-bda00a5524e0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/deerea28eeb0-691f-4984-82e4-bda00a5524e0-415x250-IndiaHerald.jpgజింక ఎంతో అందంగా కనిపించే వన్యప్రాణి జంతువు. అందుకే జింకను తెలంగాణ రాష్ట్ర జంతువు అని అంటారు. అయితే జింక చెంగు చెంగు గెంతుతూ జింకలు సందడి చేస్తుంటే.. చూడ ముచ్చటగా ఉంటుంది. సాధారణంగా వయసులో ఉన్న మగ జింక 130 కేజీల వరకు బరువు ఉంటుంది. అదే ఆడ జింక 50కి పైగా బరువు తూగుతుంది.deer;telangana;aquaప్రపంచంలోనే అతి చిన్నది.. ఎలుకలా కనిపించే బుజ్జి జింక..!?ప్రపంచంలోనే అతి చిన్నది.. ఎలుకలా కనిపించే బుజ్జి జింక..!?deer;telangana;aquaMon, 01 Mar 2021 08:00:00 GMTతెలంగాణ రాష్ట్ర జంతువు అని అంటారు. అయితే జింక చెంగు చెంగు గెంతుతూ జింకలు సందడి చేస్తుంటే.. చూడ ముచ్చటగా ఉంటుంది. సాధారణంగా వయసులో ఉన్న మగ జింక 130 కేజీల వరకు బరువు ఉంటుంది. అదే ఆడ జింక 50కి పైగా బరువు తూగుతుంది. కానీ ఓ జింక కేవలం కిలో 800 గ్రాములు ఉందంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. స్పెయిన్‌లోని బయోపార్క్ ఫ్యూంజిరోలా పార్కులో ఓ జావా మౌస్ డీర్ (మూషిక జింక) బరువు 2.8 కేజీలు. ఇది ప్రపంచలోనే అతి చిన్న జింక. పుట్టినప్పుడు కేవలం 100 గ్రాములే ఉండేది.

అయితే జావా మూషిక జింకలు.. చూడడానికి ఎలుకలా కనిపిస్తాయి. వీటిని ట్రాగులస్ జావనికస్ అని కూడా పిలుస్తారు. ఇలాంలి బుల్లి జింకలు ఈశాన్య ఆసియాలో ఎక్కువగా కనిపిస్తాయి. జావా మూషిక జింకలు ఎక్కువగా రాళ్ల చుట్టూ కనిపిస్తాయి. దట్టమైన అడవుల్లో చెట్ల తొర్రలో నివసిస్తుంటాయి. ముఖ్యంగా నీటి లభ్యత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జావా మూషిక జింకలు సంచరిస్తుంటాయి. వాటిని చూస్తే జింకలు అనుకోరు. ఎలుకలే అనుకుంటారు. అంత చిన్నగా ఉంటాయి. ఇది గరిష్టంగా 18 ఇంచులు పెరుగుతాయి. కుందేలు సైజు వరకు పెరుగుతాయి.

ఇక ఓ వ్యక్తి అతి చిన్న మూషిక జింకను వీడియో తీసి టిక్ టాక్‌లో పోస్ట్ చేయడంతో.. దాని వీడియో వైరల్‌గా మారింది. ఏంటి ఇది జింకా? అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం యూరప్‌లో 43 జావా మూషిక జింకలు ఉన్నాయి. ఐతే ప్రస్తుతం ఈ జాతి అంతరించి పోయే దశలో ఉంది. ఎందుకంటే అడవులను నరకడం, అక్రమ వేటతో ఈ జింకలు ఎక్కువగా కనిపించడం లేదు. సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. కొన్ని చోట్ల అడవుల్లో మూషిక జింకలను వేటగాళ్లు వేటాడుతున్నారు. కొందరు ఇంట్లో పెంపుడు జంతువుల్లా పెంచుకుంటారు. ఇవి ఎక్కువగా శాఖాహారాన్నే తింటాయి. అప్పుడప్పుడు చిన్న చిన్న కీటకాలను కూడా లాగిస్తాయి.


తెలంగాణలో రాజ‌కీయంపై ప‌వ‌న్‌ స్ట్రాట‌జీ అదేన‌ట‌... ఇక దూకుడేన‌ట‌..

ప‌వ‌న్‌ను గెలిపిస్తే.. బీసీ కాలంలోకే... సెటైర్లు పేలుతున్నాయ్ ?

పుర‌పోరు: `బంద‌రు` ల‌డ్డు కోసం.. టీడీపీ-జ‌న‌సేన తెర‌చాటు ఒప్పందం..!

విజ‌య‌వాడ వైసీపీకి బిగ్ షాక్‌... కీల‌క నేత గుడ్ బై

నోరు జారిన బండి సంజయ్.. ఛాన్స్ దొరికిందని కుమ్మేశారుగా..?

ప‌శ్చిమ బెంగాల్లో మమ‌త‌, త‌మిళ‌నాడులో స్టాలిన్‌

బ్రాహ్మ‌ణ ఘోష‌: కేసీఆర్ వేసిన అడుగు జ‌గ‌న్ ఎందుకు వేయ‌లేదు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>