LifeStylesravanieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/credit-card52b664da-e217-41fd-b23b-5adb58636146-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/credit-card52b664da-e217-41fd-b23b-5adb58636146-415x250-IndiaHerald.jpg ప్రతి క్రెడిట్ కార్డు కు లిమిట్స్ ఉంటాయి. ఈ క్రెడిట్ లిమిట్ ను బ్యాంకులు ఫిక్స్ చేస్తాయి. అత్యవసర పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు ఆదుకుంటుంది. కానీ క్రెడిట్ కార్డును దుబారా ఖర్చు లకు వాడి ఆ తర్వాత అప్పులపాలు అయ్యే వారు ఉంటారు. క్రెడిట్ కార్డును సరిగ్గా వాడితే చాలా లాభాలు ఉన్నాయి. ప్రతి క్రెడిట్ కార్డు కు లిమిట్ వుంటాయి. క్రెడిట్ లిమిట్ కస్టమర్ క్రెడిట్ హిస్టరీ సిబిల్ స్కోర్ పైనా ఆధారపడి ఉంటుంది. ఈ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే ఎలా పెంచుకోవాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. కొందరికి 50,000credit card;suma;suma kanakala;tara;rbi;smart phone;customerక్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుకోవాలి అనుకున్నవారు ఈ టిప్స్ పాటించండి.?క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుకోవాలి అనుకున్నవారు ఈ టిప్స్ పాటించండి.?credit card;suma;suma kanakala;tara;rbi;smart phone;customerMon, 01 Mar 2021 05:00:00 GMTకస్టమర్ క్రెడిట్ హిస్టరీ సిబిల్ స్కోర్ పైనా ఆధారపడి ఉంటుంది. ఈ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే ఎలా పెంచుకోవాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. కొందరికి 50,000 క్రెడిట్ లిమిట్ ఉంటుంది ఉండొచ్చు. కొందరికి ఐదు లక్షలు లిమిట్  ఉండవచ్చు.


 ఇది వారి ఆదాయం గతంలో తీసుకున్న లోన్స్ చెల్లించిన తీరు సివిల్ స్కోర్ పై ఆధారపడి ఉంటుంది. క్రెడిట్ కార్డు లిమిట్ మొదట ఎవరికైనా తక్కువగానే ఉంటుంది. ఆ తర్వాత బ్యాంకులు క్రెడిట్ లిమిట్ పెంచుతూ ఉంటాయి. క్రెడిట్ లిమిట్ ఎక్కువగా ఉంటే అప్పులపాలు అవుతామన్న ఆందోళన కస్టమర్లలో ఉంటుంది. లిమిట్  ఎక్కువగా ఉన్న మొత్తం వాడి బిల్లులు చెల్లించకపోతే అప్పులపాలు అవుతారు. క్రెడిట్ కార్డు ఉపయోగించే విషయంలో కంట్రోల్ ఉండాలి. ఉంది కదా అని వాడేస్తే ఇబ్బందులపాలు అవ్వాల్సి వస్తుంది.


 క్రెడిట్ హిస్టరీ బాగా ఉన్న కస్టమర్లకు క్రెడిట్ లిమిట్ పెంచేందుకు బ్యాంకులు సుముకత చూపిస్తాయి. ఎస్ ఎం ఎస్, ఈమెయిల్,  ఫోన్ ద్వారా సమాచారం ఇస్తాయి.  బ్యాంకులు క్రెడిట్ లిమిట్ పెంచుతామని ఆఫర్ ఇస్తే మీరు అంగీకరించాలా వద్దా అన్న డైలమా కస్టమర్ లో ఉంటుంది. క్రెడిట్ లిమిట్ పెంచుకుంటే లాభాలేంటి నష్టాలేంటి తెలుసుకోండి. క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకోవడం వల్ల ఉపయోగాలు ఉన్నాయి. బ్యాంకులో క్రెడిట్ ఏమిటి  పెంచుతామని  అంటే మీ క్రెడిట్  హిస్టరీ బాగున్నట్టే. క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకుంటే ఏమి క్రెడిట్ స్కోర్ కూడా పెరుగుతుంది.


 మీ క్రెడిట్ స్కోర్ నో క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో కూడా ప్రభావితం చేస్తుంది. క్రెడిట్ డ్యూటీ లో జేషన్  రేషయో 30 శాతం లోపే ఉండాలని చెబుతుంటారు ఆర్థిక నిపుణులు. క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో  ఉంటే మీకు ఉన్న లిమిట్ లో ఎంత శాతం వాడారని లెక్కిస్తారు. మీ క్రెడిట్ కార్డు లిమిట్ పెరిగితే క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో కూడా  పెంచుకోవచ్చు. క్రెడిట్ లిమిట్ ఎక్కువగా ఉంటే అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు. ఇక క్రెడిట్ కార్డు లిమిట్ ఎక్కువగా ఉంటే మీరు అంతే మొత్తం క్రెడిట్ కార్డులు తీసుకోవచ్చు.


హెరాల్డ్ ఎడిటోరియల్ : ఆ నలుగురు బ్లాక్ మెయిలర్లేనా ?

వేసింది కోటే.. కాని ఆ చూపులు మాత్రం...!

2022 సంక్రాంతికే పవర్ స్టార్.. అసలు సిసలు బాక్సాఫీస్ ఫైట్..!

యూట్యూబ్ ని షేక్ చేస్తున్న సాయి పల్లవి కొత్త పాట.. ట్రెండింగ్ లో నెంబర్ 1..!

కాంగ్రెస్ లో మరో చీలిక ?

వైఎస్ కంటే జ‌గ‌నే గ్రేటా... వైసీపీ నేత‌ల్లో ఈ కొత్త చ‌ర్చ ఎందుకు ?

పురపోరు: నేడు నామినేషన్ల కోలాహలం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sravani]]>