BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/chandrababu-srious-on-police-in-renigunta-airport32aebd6d-7607-4e26-a9fe-06e6694781e5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/chandrababu-srious-on-police-in-renigunta-airport32aebd6d-7607-4e26-a9fe-06e6694781e5-415x250-IndiaHerald.jpgఓడిపోతామని తెలిస్తేనే చంద్రబాబు నాయుడు ఇలా బయటకు వస్తారు అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్ధులు లేరని అన్నారు. చంద్రబాబుపై కార్యకర్తలకు నమ్మకం పోయిందని అన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉందని చంద్రబాబుకి తెలియదా అని ప్రశ్నించారు. ఓటమిని తట్టుకోలేక చంద్రబాబు ఇలా డ్రామాలు ఆడతారని ఆయన వ్యాక్గ్యలు చేసారు. నిన్న రాత్రే పర్మీషన్ ఇవ్వనప్పుడు కోర్ట్ కి ఎందుకు వెళ్ళలేదు అని ఆయన నిలదీశారు. చంద్రబాబు చేసేవి అన్ని అనవసర డ్రామాలు అని ఇలాంటి చేయడం చంద్రబాబు నైడుకchandrababu;cbn;amala akkineni;ram madhav;mla;letter;ycp;research and analysis wing;mantraచంద్రబాబు అప్పుడే బయటకు వచ్చేది... కార్యకర్తలు బాబుని లైట్ తీసుకున్నారుచంద్రబాబు అప్పుడే బయటకు వచ్చేది... కార్యకర్తలు బాబుని లైట్ తీసుకున్నారుchandrababu;cbn;amala akkineni;ram madhav;mla;letter;ycp;research and analysis wing;mantraMon, 01 Mar 2021 17:18:00 GMTవైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్ధులు లేరని అన్నారు. చంద్రబాబుపై కార్యకర్తలకు  నమ్మకం పోయిందని అన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉందని చంద్రబాబుకి తెలియదా అని ప్రశ్నించారు. ఓటమిని తట్టుకోలేక చంద్రబాబు ఇలా డ్రామాలు ఆడతారని ఆయన వ్యాక్గ్యలు చేసారు.

నిన్న రాత్రే పర్మీషన్ ఇవ్వనప్పుడు కోర్ట్ కి ఎందుకు వెళ్ళలేదు అని ఆయన నిలదీశారు. చంద్రబాబు చేసేవి అన్ని అనవసర డ్రామాలు అని ఇలాంటి చేయడం చంద్రబాబు నాయుడు కి అలవాటు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని అంబటి ధీమా వ్యక్తం చేసారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు చంద్రబాబు ఎందుకు బయటకు వచ్చారని నిలదీశారు. ఇక చంద్రబాబుపై మంత్రులు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు.


ఆ షోతో రష్మీ, అనసూయకి చెమటలు పట్టిస్తున్న వర్షిణి....

17 రోజుల్లో రికార్డు స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టి ప్రభాస్ సినిమానే దాటేసిన ఉప్పెన....

పురపోరు : తాడిపత్రిలో ఆ విషయంలో సక్సెస్ అయిన పెద్దారెడ్డి !

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో షణ్ముక్ జశ్వంత్ చెప్పిన ఆ ఒక్క మాటతో..పోలీసులు ఏం చేశారో తెలుసా..??

పురపోరు : రాయదుర్గంలో బట్టబయలు అయిన వైసీపీ కుట్ర ?

ఆ హీరోలకు కలిసి రాని సెంటిమెంట్ వెంకీ కి కలిసి వస్తుందా..??

పుర పోరు : విశాఖ టీడీపీ మేయర్... బిగ్ ట్విస్ట్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>