MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/himaja836fadb3-87b3-40f9-a66d-4862c7a74ad3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/himaja836fadb3-87b3-40f9-a66d-4862c7a74ad3-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్ సినిమాలో నటించాలని అందరికి ఉంటుంది. కానీ ఆ అవకాశం అంత తొందరగా రాదు. ఇప్పుడు అంతటి అవకాశాన్ని బిగ్ బాస్ బ్యూటీ హిమజ సొంతం చేసుకుంది. అలాగే పవన్ కళ్యాణ్ రాసిన ఒక లెటర్ ను కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆనందాన్ని పంచుకుంది.himaja;beauty;pawan;kalyan;ram pothineni;cinema;bigboss;media;industry;letter;heroine;nijamపవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ బ్యూటీ. ప్రూఫ్ కూడా చూపెడుతూ..?పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ బ్యూటీ. ప్రూఫ్ కూడా చూపెడుతూ..?himaja;beauty;pawan;kalyan;ram pothineni;cinema;bigboss;media;industry;letter;heroine;nijamMon, 01 Mar 2021 11:25:39 GMTపవన్ కళ్యాణ్ సినిమాలో నటించాలని అందరికి ఉంటుంది. కానీ ఆ అవకాశం అంత తొందరగా రాదు. ఇప్పుడు అంతటి అవకాశాన్ని బిగ్ బాస్ బ్యూటీ హిమజ సొంతం చేసుకుంది. అలాగే పవన్ కళ్యాణ్ రాసిన ఒక లెటర్ ను కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆనందాన్ని పంచుకుంది.

ఇక విషయంలోకి వెళ్తే, పవన్ కళ్యాణ్- క్రిష్ కలయిక లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో హిమజ నటించేందుకు ఛాన్స్ కొట్టేసింది.ఈ సందర్బంగా సెట్ లో పవన్ కళ్యాణ్ తో దిగిన ఒక ఫోటో ని తన అభిమానులతో  పంచుకుంది. అలాగే తాను పవన్ కళ్యాణ్ సినిమాలో నటిస్తున్నట్లు అనౌన్స్ చేసింది.

అయితే హిమజ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక లెటర్ ని పోస్ట్ చేయగా. ఈ లెటర్ పై కొంత అనుమానంగా వచ్చిన  హిమజ దానిపై అంతగా స్పందించలేదు. హిమజ పోస్ట్ చేసిన లెటర్ చూస్తే  "హిమజ గారికి అంత మంచే జరగాలని, మున్ముందు ఇంకా మంచి సినిమాలు చేయాలనీ కోరుకుంటున్నానని" అని రాసి  కింద పవన్ కళ్యాణ్ అని సైన్ చేసి ఉంది. అయితే ఈ లెటర్ పై అనుమానం ఎందుకు వచ్చిందంటే ఈ పదాలన్ని ఒక చిన్న పేపర్ ముక్క పై రాసి ఉండడం చూసి నెటిజన్లు అనుమానం పడుతున్నారు. కానీ హిమజ వాటినన్నింటిని తిప్పి కొట్టింది. తన సోషల్ మీడియా సాక్షిగా షేర్ చేయగా ఈ లెటర్ లో అనుమానం ఎందుకని తెలిపింది.

పవన్ కళ్యాణ్ ఆలా రాసి ఇవ్వడం పై హిమజ తెగ ఆనందపడుతుంది. పవన్ కళ్యాణ్ ని సినిమాలలో చూడటమే తప్పించి నిజంగా కలుస్తానా అని అనుకున్నానని, ఇప్పుడు ఏకంగా అతని సినిమాల్లోనే నటిస్తున్నానంటే ఇది కలనా లేక నిజామా అని తన సంతోషాన్ని ఈ విధంగా తెలుపుతుంది.

ఇక హిమజ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లో కొనసాగుతుంది. పలు రామ్ పోతినేని సినిమాలలో హీరోయిన్ పక్కన ఫ్రెండ్ పాత్రల్లో నటించింది . అలాగే బిగ్ బాస్ సీజన్ త్రీ లో కూడా మెరిసింది. పవన్ కళ్యాణ్ చెప్పినట్లు హిమజ కి ఇంకా మంచి అవకాశాలు రావాలని కోరుకుందాం.


పురపోరు : అనంతపురం వైసీపీలో టెన్షన్.. ఆ 12 డివిజన్లే టార్గెట్ గా అగ్రనేతల పర్యటన !

ఏపీలో టోల్ బాదుడు మరింత పెరిగేనా..?

‘ఆచార్య’ పై మెగాస్టార్ చిరంజీవికి అనుమానం..!?

పుర పోరు : ఆ విషయంలో విశాఖే నంబర్ వన్...!

పుర పోరు : విశాఖలోనే వీక్....షాకే మరి...?

రేషన్ కార్డు ఇక సులభం కాదు..

తెలంగాణలో రాజ‌కీయంపై ప‌వ‌న్‌ స్ట్రాట‌జీ అదేన‌ట‌... ఇక దూకుడేన‌ట‌..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>