MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/pushpa-movie-teaser-release-date-4c75ec7b-d8e9-445e-83ec-09f766ac3862-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/pushpa-movie-teaser-release-date-4c75ec7b-d8e9-445e-83ec-09f766ac3862-415x250-IndiaHerald.jpgసుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరో గా రాబోతున్న సినిమా పుష్ప.. టాలీవుడ్ లో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న సుకుమార్ రంగస్థలం లాంటి క్లీన్ కమర్షియల్ హిట్ తర్వాత చేస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.. అల్లు అర్జున్ సుకుమార్ కాంబో వస్తున్న మూడో సినిమా అయినా పుష్ప పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.. ఇప్పటికే వీరి కాంబో లో ఆర్య, ఆర్య 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. దీంతో మూడో సినిమాపై సహజంగానే అంచనాలు ఉంటాయి.. ఈ చిత్రం లో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నారు. ఎర్pushpa;kumaar;allu arjun;arya;sukumar;tollywood;cinema;media;director;driver;hero;makeup;inttelligent;arjun 1;arya 2;aryaa;massపుష్ప టీజర్ అప్ డేట్..బన్నీ ఫ్యాన్స్ ట్రెండ్ కి రెడీ గా ఉండండి..?పుష్ప టీజర్ అప్ డేట్..బన్నీ ఫ్యాన్స్ ట్రెండ్ కి రెడీ గా ఉండండి..?pushpa;kumaar;allu arjun;arya;sukumar;tollywood;cinema;media;director;driver;hero;makeup;inttelligent;arjun 1;arya 2;aryaa;massMon, 01 Mar 2021 22:30:00 GMTసుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరో గా రాబోతున్న సినిమా పుష్ప..  టాలీవుడ్ లో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న సుకుమార్ రంగస్థలం లాంటి క్లీన్ కమర్షియల్  హిట్ తర్వాత చేస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి.. అల్లు అర్జున్ సుకుమార్ కాంబో వస్తున్న మూడో సినిమా అయినా పుష్ప  పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.. ఇప్పటికే వీరి కాంబో లో ఆర్య, ఆర్య 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. దీంతో మూడో సినిమాపై సహజంగానే అంచనాలు ఉంటాయి.. ఈ చిత్రం లో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నారు. ఎర్ర చందనం, స్మగ్లింగ్, నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ  సినిమా లో నటించే విలన్ పాత్ర కు ఎవరిని నటింపచేస్తున్నారో అన్నది సస్పెన్స్ గా ఉంచుతున్నారు.. మొదటి నుంచి రకరకాల పేర్లు వినిపిస్తున్న ఇప్పటికే ఎవరిని ఫైనల్ చేయలేదు.. ఎవరిని ఫైనల్ చేయలేదా చేసి దాస్తున్నారా అన్న విషయం అర్థం కావట్లేదు.. మన తెలుగు సినిమా లో కథానాయకుడు ఎలా ఉన్నా పర్వాలేదు కాని ప్రతినాయకుడు మాత్రం ఓ రేంజ్ లో ఉండాలి. ఆర్య ని ఫైనల్ చేశామని అంటున్నారు.. అల్లు అర్జున్ సైతం ఈ చిత్రం లో ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నారు. అయితే ఇప్పటికే విడుదల అయిన పోస్టర్లు, లీక్డ్ వీడియో లు సినిమా పై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ఇక ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ పై సోషల్ మీడియా లో విస్తృతం గా చర్చ జరుగుతుంది. ఈ చిత్ర టీజర్ ను అల్లు అర్జున్ అభిమానుల కోసం, అల్లు అర్జున్ పుట్టిన రోజున విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఏప్రిల్ 8 వ తేదీన అల్లు అర్జున్ పుష్ప టీజర్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడుతున్నారు. రోజుకి మూడు గంటలకు పైగా మేకప్ కోసం కేటాయించడం జరుగుతుంది. లారీ డ్రైవర్ లుక్ కి తగ్గట్టుగా బాడీ షేప్ ను, కలర్ ను మార్చుకుంటున్నారు అల్లు అర్జున్. అయితే ఇప్పటికే 50 శాతం సినిమా షూటింగ్ పూర్తి అయినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.






మళ్ళీ మొదలైన పార్టీ రంగుల గోల....

బేబమ్మ క్రేజ్ ఇది.. అప్పటి యాడ్ ఇప్పుడు వైరల్ అయ్యిందిగా..!

కామ్రేడ్ మూమెంట్.. ఆచార్యలో చరణ్ లుక్ రచ్చ రచ్చ..!

నాగ్ షాకింగ్ డెసిషన్... బొమ్మ బ్లాక్ బస్టరే...?

అమిత్ షా అలా షాక్.. తేలని పంచాయతీ..?

వామ్మో .... వాళ్ళిద్దరే అనుకుంటే మధ్యలో ఆయన పెద్ద షాక్ ఇచ్చారుగా .....??

17 రోజుల్లో రికార్డు స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టి ప్రభాస్ సినిమానే దాటేసిన ఉప్పెన....




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>