Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naturalstar-nani3955809a-0dc9-4628-8e38-53b64c5ac3dc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naturalstar-nani3955809a-0dc9-4628-8e38-53b64c5ac3dc-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని.. శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న సెకండ్ మూవీ టక్ జగదీష్. ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ లో హరీష్, సాహు నిర్మిస్తున్నారు. సినిమాలో ఐశ్వర్యా రాజేష్, రీతు వర్మలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఏప్రిల్ 16న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా నుండి ఈమధ్య వచ్చిన టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. సినిమాకు థమన్ అందిస్తున్న మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.nani-tuck-jagadish;nani;shiva;atreya;rahul new;rahul;siva nirvana;thaman s;vivek;k l rahul;cinema;majili;lord siva;rahul sipligunj;heroine;taxiwala;kusuma jagadish;shiva nirvana;ninnu kori;tuck jagdish;v;tuck jagadishటక్ జగదీష్ ఆ సీక్రెట్ లీక్ అయ్యిందిగా..!టక్ జగదీష్ ఆ సీక్రెట్ లీక్ అయ్యిందిగా..!nani-tuck-jagadish;nani;shiva;atreya;rahul new;rahul;siva nirvana;thaman s;vivek;k l rahul;cinema;majili;lord siva;rahul sipligunj;heroine;taxiwala;kusuma jagadish;shiva nirvana;ninnu kori;tuck jagdish;v;tuck jagadishMon, 01 Mar 2021 23:31:19 GMTశివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న సెకండ్ మూవీ టక్ జగదీష్. ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ లో హరీష్, సాహు నిర్మిస్తున్నారు. సినిమాలో ఐశ్వర్యా రాజేష్, రీతు వర్మలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఏప్రిల్ 16న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా నుండి ఈమధ్య వచ్చిన టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. సినిమాకు థమన్ అందిస్తున్న మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది.

ఇక ఈ సినిమాలో నాని, జగపతి బాబు బ్రదర్ సెంటిమెంట్ భారీగా ఉండబోతుందట. సినిమా టీజర్ లో చూపించినంట్టుగా పాజిటివ్ గానే కాదు సినిమాలో జగపతి బాబు నెగటివ్ షేడ్స్ కూడా ఉంటాయని అంటున్నారు. అవి చాలా లైవ్లీగా చూపిస్తున్నారట శివ నిర్వాణ. నిన్ను కోరి, మజిలీ సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న శివ నిర్వాణ తన థర్డ్ మూవీతో కూడా హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. టక్ జగదీష్ టీజర్ చూసిన ఎవరైనా సినిమా పక్కా హిట్ అనేస్తున్నారు.

వి సినిమా ఫ్లాప్ తర్వాత నాని తన నెక్స్ట్ సినిమాల విషయం లో చాలా ఫోకస్ గా ఉన్నాడు. టక్ జగదీష్ తో పాటుగా టాక్సీవాలా ఫేం రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వస్తున్న శ్యాం సింగ రాయ్ సినిమా విషయంలో కూడా జాగ్రత్త పడుతున్నాడు. ఈ రెండు సినిమాలు మళ్లీ నానిని తిరిగి ఫాం లోకి వచ్చేలా చేస్తాయని అంటున్నారు. వీటితో పాటుగా వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో కూడా నాని చేస్తున్న అంటే సుందరానికీ సినిమా కూడా క్రేజీ ప్రాజెక్ట్ గా రానుంది. ఆ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి.                                   




సాక్స్ వేసుకుని పడుకోవడం వలన త్వరగా నిద్ర పడుతుందా..?

44 ఏళ్ల వయసులో మతిపోగొట్టే అందంతో మల్లికా..!

18 ఏళ్లకే తొలి ముద్దు అనుభవం.. అతనంటే ఇప్పటికీ పిచ్చి.. షాక్ ఇచ్చిన హీరోయిన్ కామెంట్స్..!

బేబమ్మ క్రేజ్ ఇది.. అప్పటి యాడ్ ఇప్పుడు వైరల్ అయ్యిందిగా..!

కామ్రేడ్ మూమెంట్.. ఆచార్యలో చరణ్ లుక్ రచ్చ రచ్చ..!

నాగ్ షాకింగ్ డెసిషన్... బొమ్మ బ్లాక్ బస్టరే...?

అమిత్ షా అలా షాక్.. తేలని పంచాయతీ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>