Healthsravanieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/peruguc9241876-f4df-42af-bd11-9585d270aefa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/peruguc9241876-f4df-42af-bd11-9585d270aefa-415x250-IndiaHerald.jpgపెరుగులో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ప్రతిరోజు మనం తినే ఆహారంలో పెరుగును చేర్చుకోవడం వలన ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. శరీరానికి విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా లభించడమే కాదు కొన్ని వ్యాధుల నివారణకు పెరుగు ఉపయోగపడుతుంది. పెరుగుతో వేసవి తాపం నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది. పెరుగు తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ కు గురి కారని రోజులో ఎక్కువ సేపు శరీరంలో శక్తి నిల్వ ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. perugu;pizza;vitamin c;vitamin;chicken;dehydration;pizza 1;shaktiపెరుగు తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందా.?పెరుగు తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందా.?perugu;pizza;vitamin c;vitamin;chicken;dehydration;pizza 1;shaktiMon, 01 Mar 2021 23:00:00 GMTడీహైడ్రేషన్ కు గురి కారని రోజులో ఎక్కువ సేపు శరీరంలో శక్తి నిల్వ ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.                                             


 పెరుగు వల్ల రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. పెరుగులో శరీరానికి మేలు చేసే ప్రోబయోటిక్స్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచడంలో దోహదపడుతుంది. పెరుగులో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. మానవ శరీరాన్ని సమస్థితిలో ఉంచడానికి అదేవిధంగా రోగకారక సూక్ష్మజీవులను నుండి కాపాడటానికి రోగనిరోధక శక్తి అవసరం.


 పెరుగు వాల్ నట్స్ ఈ రెసిపీ కి అదనపు పోషకాలు యాడ్ చేస్తాయి. స్ట్రాబెర్రీలు  రోగనిరోధకశక్తిని పెంచే విటమిన్ సి పుష్కలంగా కలిగి ఉండటం వల్ల ఇది తిన్న వారికి రోగనిరోధక శక్తి ఇనుమడిస్తుంది. విటమిన్ సి పుష్కలంగా ఉండే స్ట్రాబెర్రీస్ శరీరంలో నిన్నటి పవర్ ను పెంచుతాయి అని చెబుతున్నారు.

 నగరజీవనం కారణంగా నిద్రలేమి కారణంగా ఆహారం తీసుకునే సమయాలు క్రమపద్ధతిలో ఉండవు. మనకి ఆకలి వేసినప్పుడు మనం ఎక్కువగా చిప్స్, వేయించిన ఆహారాలు, బిస్కెట్ మొదలైన వాటిని తింటూ ఉంటాము. అదే విధంగా పిజ్జా బర్గర్లు ఫాస్ట్ఫుడ్ న్యూడిల్స్ చికెన్ వంటివి మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. రుచికరమైన ఆహారంతోపాటు పోషకాలు అందించే ఆహారం తీసుకుంటే శరీరంలో ఇమ్యూనిటీపవర్ పెరగడమే కాకుండా రోగనిరోధక శక్తి పై దాడి చేసే వైరస్ ల దాడిని మనం తట్టుకోగలుగుతాం.


సాక్స్ వేసుకుని పడుకోవడం వలన త్వరగా నిద్ర పడుతుందా..?

44 ఏళ్ల వయసులో మతిపోగొట్టే అందంతో మల్లికా..!

18 ఏళ్లకే తొలి ముద్దు అనుభవం.. అతనంటే ఇప్పటికీ పిచ్చి.. షాక్ ఇచ్చిన హీరోయిన్ కామెంట్స్..!

బేబమ్మ క్రేజ్ ఇది.. అప్పటి యాడ్ ఇప్పుడు వైరల్ అయ్యిందిగా..!

కామ్రేడ్ మూమెంట్.. ఆచార్యలో చరణ్ లుక్ రచ్చ రచ్చ..!

నాగ్ షాకింగ్ డెసిషన్... బొమ్మ బ్లాక్ బస్టరే...?

అమిత్ షా అలా షాక్.. తేలని పంచాయతీ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sravani]]>