MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-and-koratala-siva9beaaa03-42e3-4988-b1b8-db9cedacb190-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-and-koratala-siva9beaaa03-42e3-4988-b1b8-db9cedacb190-415x250-IndiaHerald.jpgఇటీవలే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురములో' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లుక్‌ పూర్తి మాసివ్‌గా ఉంది. ఈ సినిమాలో బన్నీ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రివేంజ్ ఫార్ములాతో తెరకెక్కుతోంది. దేవallu arjun and koratala siva;ravi;naresh;kumaar;shiva;allari naresh;allu arjun;devi sri prasad;geetha;koratala siva;prasad;rashmika mandanna;ravi teja;sarath kumar;sharath;sukumar;trivikram srinivas;varalaxmi sarathkumar;india;cinema;sangeetha;ala venkatapuram lo;blockbuster hit;lord siva;hero;bunny 1;arjun 1;ala vaikunthapurramloo;sharrath marar1;leader;ala vaikuntapuramlo;allari;krack;chitramబన్నీ, కొరటాల శివ సినిమాలో నటించనున్న ఆ స్టార్ హీరో కూతురు..!!బన్నీ, కొరటాల శివ సినిమాలో నటించనున్న ఆ స్టార్ హీరో కూతురు..!!allu arjun and koratala siva;ravi;naresh;kumaar;shiva;allari naresh;allu arjun;devi sri prasad;geetha;koratala siva;prasad;rashmika mandanna;ravi teja;sarath kumar;sharath;sukumar;trivikram srinivas;varalaxmi sarathkumar;india;cinema;sangeetha;ala venkatapuram lo;blockbuster hit;lord siva;hero;bunny 1;arjun 1;ala vaikunthapurramloo;sharrath marar1;leader;ala vaikuntapuramlo;allari;krack;chitramMon, 01 Mar 2021 18:00:00 GMTత్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురములో' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లుక్‌ పూర్తి మాసివ్‌గా ఉంది. ఈ సినిమాలో బన్నీ ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే లారీ డ్రైవర్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రివేంజ్ ఫార్ములాతో తెరకెక్కుతోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

బన్నీకి జోడీగా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన నటిస్తోంది.ఈ సినిమాను ఆగష్టు 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.ఈ సినిమా తర్వాత బన్ని కొరటాల శివతో చేయనున్నాడు. 'పుష్ప' సినిమా తర్వాత అల్లు అర్జున్, కొరటాల శివ సినిమా తెరకెక్కనుంది. కొరటాల శివ ఆచార్య తర్వాత, బన్ని పుష్ప తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మరోవైపు ఈ సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్ ఉంది. ఈ పాత్ర కోసం వరలక్ష్మి శరత్ కుమార్‌ను అనుకుంటున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్.. ఫస్టాఫ్‌లో స్టూడెంట్ లీడర్‌గా..

సెకండాఫ్‌లో రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో బన్ని ఢీ కొట్టే పొలిటికల్ లీడర్ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించడం దాదాఫు ఖాయం అయిందట.ఇప్పటికే రవితేజ 'క్రాక్'లో జయమ్మగా.. అల్లరి నరేష్.. 'నాంది'లో ఆద్యగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన వరలక్ష్మి ఈ సినిమాలో కూడా పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం..మరి ప్రస్తుతం ప్రచారమవుతున్న ఈ వార్తలో వాస్తవం ఎంతుందో తెలియాలంటే.. దీనిపై ఆఫీషీయల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని తప్పకుండా ఫాలో అవ్వండి....!!


ఆ షోతో రష్మీ, అనసూయకి చెమటలు పట్టిస్తున్న వర్షిణి....

17 రోజుల్లో రికార్డు స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టి ప్రభాస్ సినిమానే దాటేసిన ఉప్పెన....

పురపోరు : తాడిపత్రిలో ఆ విషయంలో సక్సెస్ అయిన పెద్దారెడ్డి !

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో షణ్ముక్ జశ్వంత్ చెప్పిన ఆ ఒక్క మాటతో..పోలీసులు ఏం చేశారో తెలుసా..??

పురపోరు : రాయదుర్గంలో బట్టబయలు అయిన వైసీపీ కుట్ర ?

ఆ హీరోలకు కలిసి రాని సెంటిమెంట్ వెంకీ కి కలిసి వస్తుందా..??

పుర పోరు : విశాఖ టీడీపీ మేయర్... బిగ్ ట్విస్ట్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>