Moviessangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/krithi-shettybbc070c7-fd0a-4d72-ab3e-7e723c9fb6fa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/krithi-shettybbc070c7-fd0a-4d72-ab3e-7e723c9fb6fa-415x250-IndiaHerald.jpg కృతి శెట్టి ఈ మధ్యనే రిలీజ్ అయిన ఉప్పెన సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్. ఉప్పెన సినిమా పెద్ద హిట్ కొట్టడంతో ఈ హీరోయిన్ కి ఫస్ట్ మూవీ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో కృతి శెట్టి చెప్పిన డైలాగులకు ఈమెకు ఫాలోయింగ్ పెరిగిపోయింది. సహజంగా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఏమైనా గిఫ్టు ఇస్తారు. కానీ ఉప్పెన హీరోయిన్ ప్రతి శెట్టి కి నిర్మాత 25 లక్షలు ఇచ్చాడు. ఇచ్చిన నిర్మాత పేరు ఏమిటి. ఎందుకు ఇచ్చాడు. తెలుసుకుందాం. krithi shetty;koti;sukumari;tollywood;cinema;producer;industry;director;producer1;prize;hero;heroine;gift;success;mythri movie makers;vaishnav tej;vఉప్పెన హీరోయిన్ కి పాతిక లక్షలు ఇచ్చిన నిర్మాత.?ఉప్పెన హీరోయిన్ కి పాతిక లక్షలు ఇచ్చిన నిర్మాత.?krithi shetty;koti;sukumari;tollywood;cinema;producer;industry;director;producer1;prize;hero;heroine;gift;success;mythri movie makers;vaishnav tej;vMon, 01 Mar 2021 05:00:00 GMTసినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్. ఉప్పెన సినిమా పెద్ద హిట్ కొట్టడంతో ఈ హీరోయిన్ కి  ఫస్ట్ మూవీ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో కృతి శెట్టి చెప్పిన డైలాగులకు ఈమెకు ఫాలోయింగ్ పెరిగిపోయింది. సహజంగా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఏమైనా గిఫ్టు ఇస్తారు. కానీ  ఉప్పెన హీరోయిన్ ప్రతి శెట్టి కి నిర్మాత 25 లక్షలు ఇచ్చాడు. ఇచ్చిన నిర్మాత పేరు ఏమిటి. ఎందుకు ఇచ్చాడు. తెలుసుకుందాం.


 టాలీవుడ్ తెలుగు ఇండస్ట్రీ లో హీరోయిన్లకు వాళ్ళు వీళ్ళు గిఫ్ట్ ఇస్తుంటారని వింటూనే ఉంటాం. అదిగో ఆ హీరో నుండి కారు కొని ఇచ్చారట. ఈ హీరోయిన్ కి పలానా ఫ్లాట్ కొనిచ్చారాట అనే గాసిప్స్ కీ హద్దె ఉండదు. అయితే ఇవన్నీ పేరుమోసిన హీరోయిన్ల విషయంలో వినిపిస్తూ ఉంటుంది. అయితే డెబ్యూ హీరోయిన్ అనగానే అందరికీ చదువుకున్న కృతి శెట్టి గుర్తుకు వచ్చేస్తుంది. ఈ హీరోయిన్ కి పాతిక లక్షలు ఇచ్చారట.


 ఇది కూడా దొంగచాటుగా ఎవరో కాదు. మైత్రి మూవీ మేకర్స్ వాళ్లే. అదికూడా అఫీషియల్ గానే. ఉప్పెన సినిమా 100 కోట్ల మార్కు తాకుతుందని సుకుమారి ఏ ముహూర్తంలో అన్నారో గాని, అన్నంత పని జరిగేలా ఉంది. ఇప్పటికే ఈ హీరో వైష్ణవ్ తేజ్ కి  బాక్సాఫీస్ కలెక్షన్లు వచ్చేశాయి. యాక్చువల్ గా ఉప్పెన రెమ్యూనరేషన్   వైష్ణవి కీ ఓన్లీ 50 లక్షలు ఇచ్చారట.  అందుకే సినిమా పెద్ద హిట్ కొట్టడంతో మరో కోటి రూపాయలు ఇచ్చారట.డెబ్యూ హీరోయిన్ అయినా కృతి శెట్టి కి 10 లక్షలు ఇచ్చారట. ఇప్పుడు సక్సెస్ కావడంతో ఇంకో పాతిక లక్షలు రూపాయలు చెక్కును ఇచ్చారట. డైరెక్టర్ సానా బుచ్చిబాబు కైతే కోటి విలువచేసే బహుమతి రెడీ అవుతోందట. సో ఆల్రెడీ వరుసగా సినిమాల బుకింగులు స్టార్ట్ అయిపోయాయి ఈ ముగ్గురికి. ఇప్పుడు మైత్రి వారి నుంచి అదనపు బహుమతి భలే ఉంది కదా బాసు సక్సెస్ టేస్ట్.


హెరాల్డ్ ఎడిటోరియల్ : ఆ నలుగురు బ్లాక్ మెయిలర్లేనా ?

వేసింది కోటే.. కాని ఆ చూపులు మాత్రం...!

2022 సంక్రాంతికే పవర్ స్టార్.. అసలు సిసలు బాక్సాఫీస్ ఫైట్..!

యూట్యూబ్ ని షేక్ చేస్తున్న సాయి పల్లవి కొత్త పాట.. ట్రెండింగ్ లో నెంబర్ 1..!

కాంగ్రెస్ లో మరో చీలిక ?

వైఎస్ కంటే జ‌గ‌నే గ్రేటా... వైసీపీ నేత‌ల్లో ఈ కొత్త చ‌ర్చ ఎందుకు ?

పురపోరు: నేడు నామినేషన్ల కోలాహలం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>