Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/srimukhi0659569c-b8ef-4acc-b55a-06fd5e7ddd3e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/srimukhi0659569c-b8ef-4acc-b55a-06fd5e7ddd3e-415x250-IndiaHerald.jpg శ్రీముఖి తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు తెలియకుండా ఉండదు. టీవీ రంగంలో తన మాటలతో మాయ చేస్తూ ప్రేక్షకులను కట్టిపడేసింది. సుమ ఝాన్సీ ఉదయ భాను ట్యాంకర్లు ఉన్నా తనకంటూ మంచి గుర్తింపు పొందింది. ఇటు బుల్లితెర పైనే కాదు అటు వెండి తెరపై కూడా తన నటనను కనబరుస్తోంది. శ్రీముఖి మాటలకు కుర్రకారు కూడా ఫిదా అయిపోతారు.ఈమె నవ్వు కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. srimukhi;maya;pradeep;rani;suma;suma kanakala;trivikram srinivas;sreemukhi;cinema;telugu;television;marriage;audio;prize;silver;heroine;pataas;pataas 1;arjun 1;julayi;pattas;adhurs;fidaaతన పెళ్లి అప్పుడు అని చెప్పిన శ్రీముఖి..?తన పెళ్లి అప్పుడు అని చెప్పిన శ్రీముఖి..?srimukhi;maya;pradeep;rani;suma;suma kanakala;trivikram srinivas;sreemukhi;cinema;telugu;television;marriage;audio;prize;silver;heroine;pataas;pataas 1;arjun 1;julayi;pattas;adhurs;fidaaMon, 01 Mar 2021 10:00:00 GMTటీవీ రంగంలో తన మాటలతో మాయ చేస్తూ ప్రేక్షకులను కట్టిపడేసింది. సుమ ఝాన్సీ ఉదయ భాను ట్యాంకర్లు ఉన్నా తనకంటూ మంచి గుర్తింపు పొందింది. ఇటు బుల్లితెర పైనే కాదు అటు వెండి తెరపై కూడా తన నటనను కనబరుస్తోంది. శ్రీముఖి మాటలకు కుర్రకారు కూడా ఫిదా అయిపోతారు.ఈమె నవ్వు కి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.


 అదుర్స్ అనే రియాల్టీ టాలెంటెడ్ సోలో ప్రదీప్ తో హోస్ట్ గ టీవీ రంగంలో అడుగు పెట్టింది శ్రీముఖి. మన సీజన్ వన్ పూర్తయిన తర్వాత బాగానే చేస్తుంది అని సీజన్ 2 కూడా ఫ్యామిలీ ఒప్పుకుందట . అయితే అలా షోలో చేస్తున్న టైంలో శ్రీముఖి అల్లుఅర్జున్ చెల్లిగా జులాయి సినిమాలో త్రివిక్రమ్ అవకాశం ఇచ్చాడు. దీనితో  శ్రీముఖి మంచి మార్కులు పడ్డాయి. దీని తర్వాత సినిమా శ్రీముఖి కొన్ని సినిమాలలో హీరోయిన్ ఆఫర్లు వచ్చినా కూడా వద్దు అనుకుందట.


 తర్వాత జీ తెలుగులో వచ్చిన సూపర్ మామ్ చేసింది. అక్కడి నుంచి మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు. తర్వాత మళ్ళీ పటాస్ ప్రోగ్రాం రావడంతో ఈ షోలో యాంకర్ గా శ్రీముఖి పనిచేసింది.  శ్రీముఖి కీ ఈ పటాస్  షో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. శ్రీముఖి పెళ్లి విషయంలో అనేక వార్తలు వినిపించాయి. టీవీ షో అయిన ఆడియో వెనుక శ్రీముఖి తన మాటల తూటాలతో ఎదుటి వారిని ఎంతగానో రంజింపజేస్తుంటుంది. బుల్లితెర పైనే కాకుండా వెండితెరపై కూడా శ్రీముఖి రాణించే ప్రయత్నం చేస్తుంది.


 ఆమె నటించిన క్రేజీ  అంకుల్స్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కొన్నాళ్లుగా శ్రీముఖి పెళ్లి పై అనేక వార్తలు వస్తున్నాయి. వాలెంటెన్స్ డే రోజు సర్ ప్రైజ్ ఈ విషయాన్ని చెప్పబోతున్నాను అని శ్రీముఖి అనేసరికి అందరూ ఆమె పెళ్లి గురించి అనుకున్నారు. కానీ ఆమె మొదలు పెట్టిన వ్యాపారం గురించి వివరించింది. అయితే 31 ఏళ్ళు తనకు నిండిన తర్వాతే పెళ్లి చేసుకుంటాను అంటుంది శ్రీముఖి. నన్ను చేసుకోబోయే వాడు యాక్టివ్ గా ఉండాలి. నన్ను ఎక్కువగా రావడం చేస్తూ ఉండటం తో పాటూ నాకు ఫ్రీ స్పేస్  ను కల్పించాలంటూ పేర్కొంది. అంతే 2025 తర్వాతనే శ్రీముఖి పెళ్లి గురించి మాట్లాడుకోవడం మంచిదని నెటిజన్లు  అనుకుంటున్నారు.


నేరాలు - ఘోరాలు

పుర పోరు : ఆ విషయంలో విశాఖే నంబర్ వన్...!

పుర పోరు : విశాఖలోనే వీక్....షాకే మరి...?

రేషన్ కార్డు ఇక సులభం కాదు..

తెలంగాణలో రాజ‌కీయంపై ప‌వ‌న్‌ స్ట్రాట‌జీ అదేన‌ట‌... ఇక దూకుడేన‌ట‌..

ప‌వ‌న్‌ను గెలిపిస్తే.. బీసీ కాలంలోకే... సెటైర్లు పేలుతున్నాయ్ ?

పుర‌పోరు: `బంద‌రు` ల‌డ్డు కోసం.. టీడీపీ-జ‌న‌సేన తెర‌చాటు ఒప్పందం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>