MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tuck-jagadish176d9717-5388-487d-8a35-2719eb6c1143-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tuck-jagadish176d9717-5388-487d-8a35-2719eb6c1143-415x250-IndiaHerald.jpgన్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం టక్ జగదీష్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఆయన గత సినిమా 'వి' సినిమా అనుకున్నంత ఆడకపోవడంతో ఈ సినిమా పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.. నిన్ను కోరి, మజిలీ లాంటి హిట్స్ తర్వాత శివ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కూడా తప్పకుండా హిట్ అవుతుందని అనుకుంటున్నారు చిత్ర బృందం. ఈ చిత్రంలో నేచుర‌ల్ స్టార్ నాని, రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్‌, జ‌గ‌ప‌తి బాబు, న‌రేష్‌, రావు ర‌మేష్‌, రోహిణి, నాజ‌ర్‌, డానియ‌ల్ బాలాజీ, తిరువీర్, దేవ‌ద‌ర్శిని, ప్ర‌వీణ్ త‌దిత‌రtuck jagadish;nani;shiva;atreya;rahul new;rahul;rohini;shyam;siva nirvana;tiru;vijay;vijay deverakonda;vivek;k l rahul;cinema;sri venkateswara swamy;majili;lord siva;rahul sipligunj;joseph vijay;kusuma jagadish;shiva nirvana;ninnu kori;research and analysis wing;tuck jagdish;v;brochevarevarura;devarakonda;tuck jagadish;chitramనాని నటించిన టక్ జగదీష్ ఎందుకు చూడాలంటే..?నాని నటించిన టక్ జగదీష్ ఎందుకు చూడాలంటే..?tuck jagadish;nani;shiva;atreya;rahul new;rahul;rohini;shyam;siva nirvana;tiru;vijay;vijay deverakonda;vivek;k l rahul;cinema;sri venkateswara swamy;majili;lord siva;rahul sipligunj;joseph vijay;kusuma jagadish;shiva nirvana;ninnu kori;research and analysis wing;tuck jagdish;v;brochevarevarura;devarakonda;tuck jagadish;chitramMon, 01 Mar 2021 20:30:00 GMTన్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం టక్ జగదీష్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఆయన గత సినిమా 'వి' సినిమా అనుకున్నంత ఆడకపోవడంతో ఈ సినిమా పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.. నిన్ను కోరి, మజిలీ లాంటి హిట్స్ తర్వాత శివ చేస్తున్న సినిమా  కావడంతో ఈ సినిమా కూడా తప్పకుండా హిట్ అవుతుందని అనుకుంటున్నారు చిత్ర బృందం. ఈ చిత్రంలో నేచుర‌ల్ స్టార్ నాని, రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్‌, జ‌గ‌ప‌తి బాబు, న‌రేష్‌, రావు ర‌మేష్‌, రోహిణి, నాజ‌ర్‌, డానియ‌ల్ బాలాజీ, తిరువీర్, దేవ‌ద‌ర్శిని, ప్ర‌వీణ్ త‌దిత‌రులు నటిస్తున్నా  రు.

సినిమా కథ గురించి ఒక అప్ డేట్ తెలిసింది. సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ హైలైట్, మెయిన్ గా బ్రదర్ సెంటిమెంట్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు. రీతు వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ‘నిన్నుకోరి` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌ లో వ‌స్తోన్న మూవీ కావ‌డంతో ‘ట‌క్ జ‌గ‌దీష్‌’పై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రాని కి సెన్సేష‌న‌ల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌. త‌మ‌న్ స్వ‌రాలు కూరుస్తుండ‌గా, ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

సినిమా తర్వాత నాని శ్యామ్ సింగ్ రాయ్ అనే సినిమా ను కూడా చేస్తున్నాడు..విజయ్ దేవరకొండ టాక్సీ వాలా సినిమా చేసిన రాహుల్సినిమా కి దర్శకుడు. ఈ సినిమా తో పాటే బ్రోచేవారెవరురా అంటూ విభిన్నమైన కాన్సెప్ట్ తో ఆకట్టుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో  నాని అంటే సుందరానికి అనే  సినిమా చేయబోతున్నా డు.. ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలే పెట్టుకున్నారు ప్రేక్షకులు..


హైవే పై వసూల్ రాణీలు..చందా పేరుతో దందా.!

నాగ్ షాకింగ్ డెసిషన్... బొమ్మ బ్లాక్ బస్టరే...?

అమిత్ షా అలా షాక్.. తేలని పంచాయతీ..?

వామ్మో .... వాళ్ళిద్దరే అనుకుంటే మధ్యలో ఆయన పెద్ద షాక్ ఇచ్చారుగా .....??

17 రోజుల్లో రికార్డు స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టి ప్రభాస్ సినిమానే దాటేసిన ఉప్పెన....

పురపోరు : తాడిపత్రిలో ఆ విషయంలో సక్సెస్ అయిన పెద్దారెడ్డి !

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో షణ్ముక్ జశ్వంత్ చెప్పిన ఆ ఒక్క మాటతో..పోలీసులు ఏం చేశారో తెలుసా..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>