MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/americannc4d952b3-870f-474f-9264-0a8c8f73e48a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/americannc4d952b3-870f-474f-9264-0a8c8f73e48a-415x250-IndiaHerald.jpgఅమీర్ ఖాన్ కేవలం బాలీవుడ్ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.. తన నటనతో, మంచి కథలతో ఎప్పుడూ మన ముందుకొచ్చే అమీర్ ఖాన్ నటించిన ఏ సినిమా అయినా సరే సూపర్ హిట్ ను అందిస్తుంది. అంతలా ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసేవాడు అమీర్ ఖాన్. బాలీవుడ్ లో సూపర్ స్టార్ అంటే పర్లేదు, కానీ ఇప్పుడు తెలుగులో కూడా ఈయన పేరు మారుమ్రోగుతోంది.. అయితే అమీర్ ఖాన్ తన సినీ కెరీర్ లో కొన్ని సినిమాలే చేసినప్పటికీ, స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే అమీర్ ఖాన్ ను స్టార్ హీరోగా నిలబెట్టిన చిత్రాలు ఏంటamericann;aamir khan;jeevitha rajaseskhar;ameer khan;bollywood;cinema;telugu;rajani kanth;january;december;film industry;industry;hero;father;dangal;dil;loverఅమీర్ ఖాన్ ను సినీ ఇండస్ట్రీ లో ద బెస్ట్ హీరోగా నిలబెట్టిన చిత్రాలు ఏంటో తెలుసా..?అమీర్ ఖాన్ ను సినీ ఇండస్ట్రీ లో ద బెస్ట్ హీరోగా నిలబెట్టిన చిత్రాలు ఏంటో తెలుసా..?americann;aamir khan;jeevitha rajaseskhar;ameer khan;bollywood;cinema;telugu;rajani kanth;january;december;film industry;industry;hero;father;dangal;dil;loverMon, 01 Mar 2021 15:45:00 GMTఅమీర్ ఖాన్  కేవలం బాలీవుడ్ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.. తన నటనతో, మంచి కథలతో ఎప్పుడూ మన ముందుకొచ్చే అమీర్ ఖాన్ నటించిన ఏ సినిమా అయినా సరే సూపర్ హిట్ ను అందిస్తుంది. అంతలా ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసేవాడు అమీర్ ఖాన్. బాలీవుడ్ లో సూపర్ స్టార్ అంటే పర్లేదు, కానీ ఇప్పుడు తెలుగులో కూడా ఈయన పేరు మారుమ్రోగుతోంది.. అయితే అమీర్ ఖాన్ తన సినీ కెరీర్ లో కొన్ని సినిమాలే చేసినప్పటికీ,  స్టార్ హీరోగా ఎదిగాడు. అయితే అమీర్ ఖాన్ ను స్టార్ హీరోగా నిలబెట్టిన చిత్రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..



1. రంగ్ దే బసంతి:
 2006 జనవరి 26 వ తేదీన విడుదలైన ఈ చిత్రం అమీర్ ఖాన్ ను అభిమానులకు దగ్గర అయ్యేలా చేసింది. అంతే కాకుండా ఈ సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది. ఈ సినిమాలో నటించిన ప్రతి నటుడు అందరినీ ఆకట్టుకున్నారు...

2. ఖయామత్ సే ఖయామత్ తక్ :
లవర్ బాయ్ గా అమీర్ ఖాన్ ఈ సినిమాలో బాగా నటించాడు. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో అమీర్ ఖాన్ నటన అమ్మాయిలను బాగా ఆకట్టుకుంది.

3. జో జీతా వోహి సికందర్   :
భిన్నమైన కథతో అప్పట్లో ఈ సినిమా ఒక సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను సాధించి పెట్టింది.

4. పీకే :
2014 డిసెంబర్ 19 న విడుదలైన ఈ చిత్రం, ఒక హీరో ఇలా కూడా నటిస్తాడా అని ప్రేక్షకులు అనేలా చేసింది ఈ సినిమా.

5.దిల్ చాహ్ తా హై :
అమీర్ ఖాన్ నటించిన ఈ సినిమా అప్పట్లో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అంతేకాకుండా అమీర్ ఖాన్ క్రేజ్ ను కూడా బాగా పెంచేసింది.

6.  దంగల్:
నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఒక మహిళా బాక్సర్ ఏ విధంగా తన తండ్రి సహాయంతో  పైకి వచ్చింది అనేదే ఈ సినిమా కథ. అయితే ఈ సినిమా తెలుగులో కూడా బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది.

7.  తారే జమీన్ పర్:
సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ విభాగంలో వచ్చింది. ఇక చిన్న పిల్లలను బాగా ఆకట్టుకుంది.

 అంతేకాకుండా సర్ఫరోష్, లగాన్, 3ఇడియట్స్, గజనీ, ఫనా వంటి సినిమాలు అమీర్ ఖాన్ కు మంచి పేరు తీసుకొచ్చాయి.




ఆ షోతో రష్మీ, అనసూయకి చెమటలు పట్టిస్తున్న వర్షిణి....

17 రోజుల్లో రికార్డు స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టి ప్రభాస్ సినిమానే దాటేసిన ఉప్పెన....

పురపోరు : తాడిపత్రిలో ఆ విషయంలో సక్సెస్ అయిన పెద్దారెడ్డి !

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో షణ్ముక్ జశ్వంత్ చెప్పిన ఆ ఒక్క మాటతో..పోలీసులు ఏం చేశారో తెలుసా..??

పురపోరు : రాయదుర్గంలో బట్టబయలు అయిన వైసీపీ కుట్ర ?

ఆ హీరోలకు కలిసి రాని సెంటిమెంట్ వెంకీ కి కలిసి వస్తుందా..??

పుర పోరు : విశాఖ టీడీపీ మేయర్... బిగ్ ట్విస్ట్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>