BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/aa-vishjyam-lo-ysr-rendu-adugulu-jagan-nalugu-adugulue07b1433-a36f-4d6e-95de-36bd034691a0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/aa-vishjyam-lo-ysr-rendu-adugulu-jagan-nalugu-adugulue07b1433-a36f-4d6e-95de-36bd034691a0-415x250-IndiaHerald.jpgఏపీలో నేడు వైఎస్సార్ పెన్షన్ పథకం ప్రారంభమవుతుంది. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈ ప‌థ‌కాన్ని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ప్ర‌తిప‌క్షాల నుంచి ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా ఆయ‌న మాత్రం లెక్క చేయ‌లేదు. ప్రతి యేడాదికి రు. 250 పెన్ష‌న్ పెంచుతాన‌ని ముందే హామీ ఇచ్చారు. ఇక ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 61. 40 లక్షల మంది లబ్ది పొందనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 1,478 కోట్ల నిధులను కేటాయించింది. వాలంటీర్ల ద్వారా ఈ పెన్షన్లను లబ్దిదారులకు అందచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ysr ys jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;letter;reddyవైఎస్సార్ పెన్ష‌న్‌కు నిధుల విడుద‌ల.... ఎన్ని కోట్లంటే...వైఎస్సార్ పెన్ష‌న్‌కు నిధుల విడుద‌ల.... ఎన్ని కోట్లంటే...ysr ys jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;letter;reddyMon, 01 Mar 2021 08:12:23 GMTఏపీలో నేడు వైఎస్సార్ పెన్షన్ పథకం ప్రారంభమవుతుంది. సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈ ప‌థ‌కాన్ని ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ప్ర‌తిప‌క్షాల నుంచి ఎన్ని విమ‌ర్శ‌లు వ‌చ్చినా ఆయ‌న మాత్రం లెక్క చేయ‌లేదు. ప్రతి యేడాదికి రు. 250 పెన్ష‌న్ పెంచుతాన‌ని ముందే హామీ ఇచ్చారు. ఇక ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 61. 40 లక్షల మంది లబ్ది పొందనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 1,478 కోట్ల నిధులను కేటాయించింది. వాలంటీర్ల ద్వారా ఈ పెన్షన్లను లబ్దిదారులకు అందచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 


యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న సాయిపల్లవి సారంగ దరియా సాంగ్..?

తెలంగాణలో రాజ‌కీయంపై ప‌వ‌న్‌ స్ట్రాట‌జీ అదేన‌ట‌... ఇక దూకుడేన‌ట‌..

ప‌వ‌న్‌ను గెలిపిస్తే.. బీసీ కాలంలోకే... సెటైర్లు పేలుతున్నాయ్ ?

పుర‌పోరు: `బంద‌రు` ల‌డ్డు కోసం.. టీడీపీ-జ‌న‌సేన తెర‌చాటు ఒప్పందం..!

విజ‌య‌వాడ వైసీపీకి బిగ్ షాక్‌... కీల‌క నేత గుడ్ బై

నోరు జారిన బండి సంజయ్.. ఛాన్స్ దొరికిందని కుమ్మేశారుగా..?

ప‌శ్చిమ బెంగాల్లో మమ‌త‌, త‌మిళ‌నాడులో స్టాలిన్‌




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>