Moviessravanieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shanmkukh4a2f7e23-59ea-48de-9dfb-09dde6dd3cdf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shanmkukh4a2f7e23-59ea-48de-9dfb-09dde6dd3cdf-415x250-IndiaHerald.jpg ప్రస్తుతం యూట్యూబ్ లో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన స్టార్ షణ్ముఖ్ జస్వంత్. షణ్ముఖ్ జస్వంత్ యూట్యూబ్ లో చిన్న చిన్న ఎపిసోడ్ చేస్తూ రాత్రికి రాత్రే స్టార్ గా నిలిచిపోయాడు. ప్రస్తుతం జస్వంత్ ఒక టీవీ చానల్ రియాల్టీ షోలో సైతం పాటిస్పేట్ చేస్తున్నారు. షణ్ముఖ జస్వంత్ మద్యం మత్తులో అతివేగంగా వాహనం నడుపుతూ మూడు వాహనాలు ఢీ కొట్టాడు. మద్యం తాగడానికి ఉన్న బలమైన కారణం ఇదే. దీని గురించి తెలుసుకుందాం. shanmkukh;nikhil;pradeep;police;vehicles;media;television;youtube;you tube;love;car;episode;police station;hero;accident;traffic policeషణ్ముఖ జస్వంత్ డ్రంక్ అండ్ డ్రైవ్..?షణ్ముఖ జస్వంత్ డ్రంక్ అండ్ డ్రైవ్..?shanmkukh;nikhil;pradeep;police;vehicles;media;television;youtube;you tube;love;car;episode;police station;hero;accident;traffic policeMon, 01 Mar 2021 04:00:00 GMTయూట్యూబ్ లో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన స్టార్ షణ్ముఖ్ జస్వంత్. షణ్ముఖ్ జస్వంత్ యూట్యూబ్ లో చిన్న చిన్న ఎపిసోడ్ చేస్తూ రాత్రికి రాత్రే స్టార్ గా నిలిచిపోయాడు. ప్రస్తుతం జస్వంత్ ఒక టీవీ చానల్ రియాల్టీ షోలో  సైతం పాటిస్పేట్ చేస్తున్నారు. షణ్ముఖ జస్వంత్ మద్యం మత్తులో అతివేగంగా వాహనం నడుపుతూ మూడు వాహనాలు ఢీ కొట్టాడు. మద్యం తాగడానికి ఉన్న బలమైన కారణం ఇదే. దీని గురించి తెలుసుకుందాం.


 నటుడు సోషల్ మీడియా స్టార్ షణ్ముఖ్ జస్వంత్ మద్యం మత్తులో అతివేగం వాహనం నడుపుతూ మూడు వాహనాలను ఢీ కొట్టాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. యూట్యూబ్ లో రాత్రికి రాత్రే స్టార్ గా నిలిచిన షణ్ముఖ్ జస్వంత్ ప్రస్తుతం ఓ టీవీ ఛానల్లో రియాల్టీ షోలో సైతం పాటిస్పేట్ చేస్తున్నాడు. అయితే తాజాగా అతడి ప్రధాన పాత్రలో వచ్చిన సాఫ్ట్వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్  మంచి ఆదరణ పొందింది. అంతేకాదు షణ్ముఖ్ జస్వంత్  కు సోషల్ మీడియాలో కూడా చక్కటి ప్రజాదరణ ఉంది.


 వెబ్ సిరీస్ ల లో ఎంతో సున్నితంగా కనిపించే షణ్ముఖ రియల్ లైఫ్ లో మాత్రం బ్యాడ్ బాయ్ అనే గుర్తు తెచ్చుకున్నాడు. షణ్ముఖ్ మద్యం సేవించడానికి గల కారణాలు ప్రధానంగా అతడికి ఓ వ్యక్తిగా తెచ్చిన తగాదాల వల్ల డిప్రెషన్ కు లోనై మద్యం సేవించాడు అన్న టాక్  వినిపిస్తోంది.  అంతేకాదు గతంలో సినిమాకు మరో యూట్యూబర్ దీప్తి సునయన తో కలిసి లవ్ ట్రాక్ నడిపాడు అనే పేరు ఉంది. అయితే వీరిద్దరి మధ్య లో విడిపోయారు. అప్పటికే షణ్ముఖ దీప్తి పేరు గుర్తొచ్చేలా తన చేతి పై పచ్చబొట్టు పొడిపించుకున్నాడని ఇటీవల  ఓ టీవీ షోలో ఉందా  చెప్పాడు.


 అయితే అదే టీవీ షోలో షణ్ముఖ్ మరోసారి దీప్తి సునయన తో  జతకలిసి నట్లు తెలుస్తోంది. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మాత్రం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. యాక్సిడెంట్ లో మూడు కార్లు రెండు ద్విచక్ర వాహనాలుకు షణ్ముఖ కార్ ఢీ కొట్టింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని షణ్ముఖ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో హీరో నిఖిల్ యాంకర్ ప్రదీప్ ఇప్పుడు షణ్ముఖ జశ్వంత్ సెలబ్రిటీ స్టేటస్ పొందిన యువకులు ఇటువంటి వివాదాల్లో చిక్కుకోవడం తో వారి అభిమానుల్లో సైతం ఆందోళన నెలకొంది. అయితే షణ్ముఖ్ జస్వంత్ మద్యం మత్తులో ఇలా చేయడం వెనుక బలమైన కారణం ఉందని పేరు వినిపిస్తోంది. దీనిపై విచారణ లో నిజాలు బయట పడే అవకాశం ఉంది. అయితే షణ్ముఖ జశ్వంత్ తాజాగా మీడియాలో వైరల్ అవుతున్న మీడియాలో కవరేజీ కోసం వచ్చిన జర్నలిస్టులను సైతం దుర్భాషలు వా
ఆడినట్లు తెలుస్తోంది


హెరాల్డ్ ఎడిటోరియల్ : ఆ నలుగురు బ్లాక్ మెయిలర్లేనా ?

వేసింది కోటే.. కాని ఆ చూపులు మాత్రం...!

2022 సంక్రాంతికే పవర్ స్టార్.. అసలు సిసలు బాక్సాఫీస్ ఫైట్..!

యూట్యూబ్ ని షేక్ చేస్తున్న సాయి పల్లవి కొత్త పాట.. ట్రెండింగ్ లో నెంబర్ 1..!

కాంగ్రెస్ లో మరో చీలిక ?

వైఎస్ కంటే జ‌గ‌నే గ్రేటా... వైసీపీ నేత‌ల్లో ఈ కొత్త చ‌ర్చ ఎందుకు ?

పురపోరు: నేడు నామినేషన్ల కోలాహలం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sravani]]>