PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/karona-virus-mask-under-wear-shame-0348a5b2-c303-483d-99fb-79af01df63bb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/karona-virus-mask-under-wear-shame-0348a5b2-c303-483d-99fb-79af01df63bb-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలని అన్నీ దేశాల ప్రభుత్వాలు ఆదేశాలను జారీ చేసారు. కానీ ఎన్ని రూల్స్ పెట్టినగాని కొంతమంది మనుషులు మాత్రం నిర్లక్ష్యంతోనే వ్యవహరిస్తున్నారు. కనీసం సామజిక దూరం పాటించకుండా, మాస్క్ కూడా పెట్టుకోకుండా ఇష్టానుసారంగా తిరిగేస్తున్నారు. మాకు ఏమవుతుందిలే అనే ఒక నిర్లక్ష ధోరణితో ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మాస్క్ పెట్టుకొని ఒక మహిళను మాస్క్ ఏది అని అడగడంతో కోపం వచkarona virus, mask, under wear, shame,;women;manu;south africa;woman;vegetable market;nijam;coronavirusఇదెక్కడ చూడని విడ్డురం.. !! అండర్ వేర్ ని తీసేసి మాస్క్ లా పెట్టుకున్న మహిళ.. !!ఇదెక్కడ చూడని విడ్డురం.. !! అండర్ వేర్ ని తీసేసి మాస్క్ లా పెట్టుకున్న మహిళ.. !!karona virus, mask, under wear, shame,;women;manu;south africa;woman;vegetable market;nijam;coronavirusSun, 28 Feb 2021 17:30:00 GMTకరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలని అన్నీ దేశాల ప్రభుత్వాలు ఆదేశాలను జారీ చేసారు. కానీ ఎన్ని రూల్స్ పెట్టినగాని కొంతమంది మనుషులు మాత్రం నిర్లక్ష్యంతోనే వ్యవహరిస్తున్నారు. కనీసం సామజిక దూరం పాటించకుండా, మాస్క్ కూడా పెట్టుకోకుండా ఇష్టానుసారంగా తిరిగేస్తున్నారు. మాకు ఏమవుతుందిలే అనే ఒక నిర్లక్ష ధోరణితో ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మాస్క్ పెట్టుకొని ఒక మహిళను మాస్క్ ఏది అని అడగడంతో  కోపం వచ్చి తాను వేసుకున్న అండర్ వేర్ తీసేసే మాస్క్ లా ధరించినది.. ఏంటి షాక్ అయ్యారు కదా.. కానీ ఇది నిజంగానే  జరిగిన సంఘటన..


వివరాల్లోకి వెళితే.. సౌత్ ఆఫ్రికా (దక్షిణాఫ్రికా)లోని ఓ సూపర్ మార్కెట్. దాని పేరు పిక్ అండ్ పే.బయట బోర్డు మీద విత్ అవుట్ మాస్క్ నో ఎంట్రీ అని కూడా రాసి ఉంది. అయిన లెక్కచేయకుండా ఓ మహిళ మాత్రం మాస్క్ లేకుండా ఎలాగోలా లోపలికి వెళ్ళింది. ఆమె మాస్క్ లేకుండానే  ఎంచక్కా సూపర్ మార్గెట్‌ అంతా తిరగేసింది. కావలిసిన సామాన్లు అన్నీ  తీసుకుని బిల్లింగ్ కోసం క్యూలో నిల్చుంది. అక్కడ ఆమెను చుసిన  సెక్యూరిటీ గార్డు మాస్క్ పెట్టుకోమని చెప్పాడు. ఆమె నా దగ్గర మాస్క్ లేదని చెప్పింది. మాస్క్ లేకపోతే బిల్లింగ్ వేయను అని చెప్పాడు.



దానితో ఆ మహిళకు కోపం వచ్చి వెంటనే తాను వేసుకున్న అండర్ వేర్ తీసి దాన్నే మాస్కులా పెట్టుకుంది. ఇప్పుడు బిల్ వేస్తారా అని అడిగింది.అది చుసిన సెక్యూరిటీ గార్డుతో పాటు అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యపోయారు. ఒకవేళ ఆమె దగ్గర మాస్క్ లేకపోతే అక్కడే ఎదో ఒక మాస్క్ కొనుకోవడమో చేయాలి లేదంటే కర్చీఫ్ గాని, స్కార్ఫ్ గాని కట్టుకోవాలి గాని మరి అండర్ వేర్ పెట్టుకోవడం ఏంటి ఛండాలంగా... అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఎదో మాస్క్ పెట్టుకుంటూనే బిల్ వేస్తాము అని అన్నారనే మాస్క్ పెట్టుకుంది గాని అసలు ఆమెకి  మాస్క్ పెట్టుకునే ఉద్దేశం లేదని స్పష్టంగా అర్ధం అవుతుంది.






కొత్త బాయ్ ఫ్రెండ్ తో చిల్ అవుతున్న శృతి..శంతనుకి థాంక్స్ చెప్పిన కమల్.!

కాంగ్రెస్ లో మరో చీలిక ?

వైఎస్ కంటే జ‌గ‌నే గ్రేటా... వైసీపీ నేత‌ల్లో ఈ కొత్త చ‌ర్చ ఎందుకు ?

పురపోరు: నేడు నామినేషన్ల కోలాహలం..

ఆ నలుగురు బీజేపీ నేతలు.. జగన్‌ సేవలోనే.. ఏబీఎన్‌ ఆర్కే సంచలనం..?

పుర పోరు... గుంటూరులో తెలుగుదేశం ఖాయం!

పుర పోరు: వైసీపీలో ఆ దుర‌దృష్ట‌వంతుడికి ఈ సారైనా ల‌క్ చిక్కేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>