TechnologyDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/mi-note10-realme-opoo-motob327e408-bb4d-4e11-a511-a337bdd44e97-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/mi-note10-realme-opoo-motob327e408-bb4d-4e11-a511-a337bdd44e97-415x250-IndiaHerald.jpg మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికీ నిత్యావసరం గా మారిన విషయం తెలిసిందే. అందులో ఉండే టెక్నాలజీ వినియోగదారులను అబ్బురపరుస్తూ ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు మొబైల్ కొనడం లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు . అందులో భాగంగానే మొబైల్ ఉత్పత్తిదారులు కూడా కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ ఉంటారు . న్యూ జనరేషన్ పెరిగేకొద్ది అప్డేట్ వెర్షన్ వస్తూనే ఉంటాయి. ఇదిలాఉండగా 2021 ప్రారంభమై రెండు నెలలు గడిచింది. కొన్ని ఎక్కువ ఫీచర్లు కలిగిన ఫోన్లు ఇప్పటికే లాంచ్ అయ్యాయి. తాజాగా తయారుచేసిన ఫోన్లను ఇంకా లాంచ్ చేయాల్సి వుంmi note10,realme.opoo,moto;technology;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;smart phone;march;manadesam;red;xiaomi1" బుల్లిపిట్ట ": మార్చిలో విడుదల కానున్న మొబైల్స్ ఇవే..?" బుల్లిపిట్ట ": మార్చిలో విడుదల కానున్న మొబైల్స్ ఇవే..?mi note10,realme.opoo,moto;technology;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;smart phone;march;manadesam;red;xiaomi1Sun, 28 Feb 2021 13:00:00 GMT మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికీ నిత్యావసరం గా  మారిన విషయం తెలిసిందే. అందులో ఉండే టెక్నాలజీ వినియోగదారులను అబ్బురపరుస్తూ ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరు మొబైల్ కొనడం లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు . అందులో భాగంగానే మొబైల్ ఉత్పత్తిదారులు కూడా కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ ఉంటారు . న్యూ జనరేషన్ పెరిగేకొద్ది అప్డేట్ వెర్షన్ వస్తూనే ఉంటాయి. ఇదిలాఉండగా 2021 ప్రారంభమై రెండు నెలలు గడిచింది. కొన్ని ఎక్కువ ఫీచర్లు కలిగిన  ఫోన్లు ఇప్పటికే లాంచ్ అయ్యాయి. తాజాగా తయారుచేసిన  ఫోన్లను ఇంకా లాంచ్ చేయాల్సి వుంది.  అందులో కొన్ని మార్చిలో లాంచ్ కానున్నాయి..ఆ ఫోన్ లు ఏవో..? ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

1). రెడ్మీ నోట్ 10 సీరీస్ : ఈ మొబైల్ మన దేశంలో మార్చి నాలుగో తేదీ లాంచ్  కానుంది అని ఈ విషయాన్ని షియోమీ స్వయంగా ప్రకటించింది. సరిగ్గా ఒక సంవత్సరం ముందు మార్చిలోనే షియోమీ మొదటిసారి రెడ్మీ నోట్ 9 సిరీస్ ను  మనదేశంలో  లాంచ్ చేసింది. మళ్లీ మార్చిలోనే రెడ్ మీ నోట్10  సిరీస్ రానున్నాయి. ఇందులో 108 మెగాపిక్సల్ కెమెరా అందించినట్లు కంపెనీ ప్రకటించింది.

 2) రియల్ మీ 8 సీరిస్ : రియల్ మీ 8 సీరీస్ ఫోన్లు కూడా మార్చి నెలలో నే లాంచ్ కానున్నాయి. ఇందులో కూడా 108  మెగాపిక్సల్ కెమెరాను పొందుపరిచినట్లు  కంపెనీ అధికారికంగా ప్రకటించింది. కావున ఇది రెడ్మీ నోట్ 10 సిరీస్ తో పోటీ పడనుంది.

3) ఒప్పో F19 సిరీస్: ఒప్పో ఎఫ్19, ఎఫ్ 19 ప్రో, ఎఫ్ 9 ప్రో ప్లస్ ఫైవ్ జీ ఫోన్ లను విడుదల చేయనున్నారు. ఇందులో టెలి ఫోటో లెన్స్ కూడా ఉండనున్నాయని  తెలుస్తుంది. ఈ మొబైల్స్  మార్చి నెలాఖరులో విడుదల కానున్నాయి


4) మోటో జీ 30, మోటో జీ 10 రెండు తక్కువ   బడ్జెట్లో ఫోన్లను త్వరలో మన దేశంలో లాంచ్ చేయనుంది. ఇప్పటివరకూ వచ్చిన సమాచారం  ప్రకారం ఈ రెండు ఫోన్లు మనదేశంలో మార్చి లో లాంచ్ కానున్నాయి.




ఆ హీరోయిన్ పై మనసు పారేసుకున్న స్టార్ డైరెక్టర్.. అందుకే అవకాశాలు ఇస్తున్నారా..

కాంగ్రెస్ లో మరో చీలిక ?

వైఎస్ కంటే జ‌గ‌నే గ్రేటా... వైసీపీ నేత‌ల్లో ఈ కొత్త చ‌ర్చ ఎందుకు ?

పురపోరు: నేడు నామినేషన్ల కోలాహలం..

ఆ నలుగురు బీజేపీ నేతలు.. జగన్‌ సేవలోనే.. ఏబీఎన్‌ ఆర్కే సంచలనం..?

పుర పోరు... గుంటూరులో తెలుగుదేశం ఖాయం!

పుర పోరు: వైసీపీలో ఆ దుర‌దృష్ట‌వంతుడికి ఈ సారైనా ల‌క్ చిక్కేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>