HistorySpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/history/123/history7dba75d8-122d-4741-9bf4-2b7a1004a0e9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/history/123/history7dba75d8-122d-4741-9bf4-2b7a1004a0e9-415x250-IndiaHerald.jpgగడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో ఫిబ్ర‌వ‌రి 28వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం history;soundarya;ali;kanchi;prasad;rajendra prasad;srinivas;sunil;venu;cricket;american samoa;cinema;telugu;writer;history;army;kanchipuram;fashion;babu rajendra prasad;venu thottempudiఈరోజుకు చ‌రిత్ర‌లో ప్ర‌త్యేక స్థానం... విశేషాలివే..ఈరోజుకు చ‌రిత్ర‌లో ప్ర‌త్యేక స్థానం... విశేషాలివే..history;soundarya;ali;kanchi;prasad;rajendra prasad;srinivas;sunil;venu;cricket;american samoa;cinema;telugu;writer;history;army;kanchipuram;fashion;babu rajendra prasad;venu thottempudiSun, 28 Feb 2021 06:00:00 GMT

ముఖ్య సంఘటనలు..

1719: 10వ మొఘల్ చక్రవర్తిగా రఫీయుల్ దర్జత్ సింహాసనం అధిష్టించాడు. కేవలం మూడు నెలలు మాత్రమే కొనసాగాడు.
1948 : ఆఖరి బ్రిటిష్ సేన భారత దేశాన్ని వదిలి వెళ్ళిన రోజు.

ప్ర‌ముఖుల జననాలు..


1922: రాచమల్లు రామచంద్రారెడ్డి, తెలుగు సాహితీవేత్త. (మ.1988).రారా మార్క్సిజాన్ని సాహిత్యానికి అన్వయించి సాహిత్యానికున్న శక్తిని - సమాజాన్ని మార్చే శక్తిని విశదీకరించాడు. రాసినవి ఎక్కువ భాగం సమీక్షలే ఐనా గొప్ప విమర్శకుడిగా పేరు పొందాడు. పుస్తక సమీక్షలను ప్రామాణికమైన విమర్శవ్యాసాలుగా రూపొందించడం ఆయన ప్రత్యేకత. గియోర్గి లూకాచ్ అనే హంగేరియన్ సౌందర్య శాస్త్రవేత్త 'చారిత్రక నవల' అనే గ్రంథంలో చేసిన సూత్రీకరణల ఆధారంగా కొల్లాయి గట్టితేనేమి నవలను సమీక్షించాడు రారా. తెలుగులో ఇలాంటి విమర్శ అంతకు ముందు రాలేదు.
1928: తుమ్మల వేణుగోపాలరావు, విద్యా, సాహితీ, సామాజిక వేత్త, వామపక్ష భావజాల సానుభూతిపరుడు.
1948: పువ్వుల రాజేశ్వరి, రంగస్థల నటి.
1951: కర్సన్ ఘావ్రి భారత మాజీ క్రికెట్ ఆటగాడు.
1953: పాల్ క్రుగ్మాన్, అమెరికా ఆర్థికవేత్త, వ్యాసకర్త, రచయిత
1956: రాజేంద్ర ప్రసాద్ (నటుడు), తెలుగు సినిమా నటుడు. ఎక్కువగా హాస్య చిత్ర్రాలలో కథానాయకునిగా నటించి మంచి హాస్య నటుడిగా పేరు తెచ్చుకొన్నాడు
1969: ఉప్పలపు శ్రీనివాస్, మాండలిన్ విద్వాంసుడు. (మ.2014)
1973: సునీల్, తెలుగు సినిమా నటుడు.
1979: అలీ లార్టర్, అమెరికన్ నటి, ఫ్యాషన్ మోడల్

ప్ర‌ముఖుల మరణాలు

1963: బాబూ రాజేంద్ర ప్రసాద్, మొదటి రాష్ట్రపతి. (జ.1884)
2014: జానమద్ది హనుమచ్ఛాస్త్రి, సెకండరీ గ్రేడు ఉపాధ్యాయుడు, రచయిత. (జ.1926)
2018: జయేంద్ర సరస్వతి, కంచి కామకోటి పీఠానికి 69వ పీఠాధిపతి. (జ.1935)


పండుగలు , జాతీయ దినాలు
జాతీయ విజ్ఞాన దినోత్సవము
దర్జీ ల దినోత్సవము


కుప్పంలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య.. అసలు కారణం ఏంటంటే..!

ఎడిటోరియల్: కేసీఆర్ పాచిక గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో పారుతుందా? పతనమౌతుందా?

బాలయ్య స్థానంలో నాగార్జున.. మెప్పించగలడా..??

బీజేపీతో పొత్తు అవ‌స‌ర‌మా? ఆలోచ‌న‌లో ప‌డ్డ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

పవన్ క్రిష్ మూవీ నుండి మరో అప్డేట్...?

తిరుపతి సీటు జనసేనదేనట... ?

పుర పోరు : ఒకే వార్డులో ఏడుగురు వైసీపీ అభ్యర్ధులు పోటీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>