Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-preete95e9abd-3a76-4df1-9244-e3413b20354c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-preete95e9abd-3a76-4df1-9244-e3413b20354c-415x250-IndiaHerald.jpgక్రిష్ డైరెక్షన్ లో.. పరెషానురా బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్, ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు తెరకు తెరంగేట్రం చేసిన మెగా మేనళ్లుడు వైష్ణవ్ తేజ్ కాంబినేషన్ ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలసిందే. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు మొన్నటి వరకు క‘కొండపొలం’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. ఇక తాజాగా వస్తున్న సమాచారం మేరకు ఈ సినిమాకు మరో పేరును ఫిర్స్ చేసినట్టు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. rakul preet;beauty;krish;lakshman;rakul preet singh;cinema;writer;blockbuster hit;director;vaishnav tej;research and analysis wing;reddy;net flix;chitramసెస్సేషనల్ టైటిల్ తో క్రిష్, వైష్ణవ్ తేజ్ మూవీ..సెస్సేషనల్ టైటిల్ తో క్రిష్, వైష్ణవ్ తేజ్ మూవీ..rakul preet;beauty;krish;lakshman;rakul preet singh;cinema;writer;blockbuster hit;director;vaishnav tej;research and analysis wing;reddy;net flix;chitramSun, 28 Feb 2021 15:00:00 GMT బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్, ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు తెరకు తెరంగేట్రం చేసిన మెగా మేనళ్లుడు వైష్ణవ్ తేజ్ కాంబినేషన్ ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలసిందే. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు మొన్నటి వరకు క‘కొండపొలం’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. ఇక తాజాగా వస్తున్న సమాచారం మేరకు ఈ సినిమాకు మరో పేరును ఫిర్స్ చేసినట్టు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ సమయంలోనే ప్రారంభమయ్యి.. కేవలం 40 రోజుల్లే షూటింగ్ ను కంప్లీట్ కూడా చేసుకుంది. అయితే ఈ మూవీ షూటింగ్ ను వికారాబాద్ ఫారెస్ట్ ఏరియాలోనే చిత్రీకరించారు.ఈ సినిమాను ప్రఖ్యాత రచయిత సున్నపురెడ్డి వెంకట్రామి రెడ్డి రాసిన  కొండపొలం నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లినప్పటి నుంచి ఈ చిత్ర టైటిల్ ‘కొండపొలం’ అనే పేరే ఫిక్స్ అయినట్టు వార్తలు వచ్చాయి. ఇక తాజాగా ఈ సినిమాకు మరో క్రేజీ పేరు వినిపిస్తోంది.

తాజాగా వస్తున సమాచారం మేరకు ఈ మూవీకి ‘జంగిల్ బుక్’ అనే పేరునే లాక్ చేసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఉప్పెనలో బ్లాక్ బస్టర్ ను హిట్ ను అందుకున్న వైష్ణవ్ తేజ్ నటిస్తున్నారు.ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ తన రెండో సినిమాను కూడా రిలీజ్ చెయ్యడానికి సిద్దమయ్యాడు. ఈ మూవీ తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కింది. ఓటీటీలో నెట్ ఫ్లిక్స్ లో ఈ మూవీని అమ్మాలని దర్శక నిర్మాతలు అప్పట్లో భావించారట. కానీ ప్రస్తుతం ఆ ఆలోచనను మానుకున్నారట. ఎందుకంటే ఇప్పటికే రిలీజైన వైష్ణవ్ తేజ్ ఉప్పెన భారీ హిట్ ను అందుకుంది. అందులో భాగంగానే ఈ సినిమాను లక్ష్మణ్ కొన్నాడని సమాచారం. ఈ సినిమా రైట్స్ ను లక్ష్మణ్ సుమారుగా 11 కోట్ల రూపాయలో కొన్నట్టు సమాచారం. ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది.  


నందమూరి అభిమానులకు అదిరిపోయే శుభవార్త.. గాడ్ ఫాదర్ గా బాలకృష్ణ..

కాంగ్రెస్ లో మరో చీలిక ?

వైఎస్ కంటే జ‌గ‌నే గ్రేటా... వైసీపీ నేత‌ల్లో ఈ కొత్త చ‌ర్చ ఎందుకు ?

పురపోరు: నేడు నామినేషన్ల కోలాహలం..

ఆ నలుగురు బీజేపీ నేతలు.. జగన్‌ సేవలోనే.. ఏబీఎన్‌ ఆర్కే సంచలనం..?

పుర పోరు... గుంటూరులో తెలుగుదేశం ఖాయం!

పుర పోరు: వైసీపీలో ఆ దుర‌దృష్ట‌వంతుడికి ఈ సారైనా ల‌క్ చిక్కేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>