PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp5b789c1a-7c3e-4345-ba85-cdd52a2bda25-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp5b789c1a-7c3e-4345-ba85-cdd52a2bda25-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో చాలా మంది వైసీపీ ఎమ్మెల్యే లు పెద్దగా మీడియాతో మాట్లాడే ప్రయత్నాలు చేయటం లేదు. దీని వలన తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలు ప్రజల్లోకి బలంగా వెళ్తున్న పరిస్థితి. రాయలసీమ జిల్లాలకు చెందిన ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడి చాలా రోజులు అయిపోయింది. ప్రధానంగా రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అలాగే నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ,చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలా కొంతమంది పెద్దగా మీడియాతో మాట్లాడే ప్రయత్నాలు చేయటం లేదు. అలాగే రాయలసీమ జిల్లాల్లో మరికొంతమంది ఎycp,ap;bhaskar;bhavana;srikanth;tiru;telugu desam party;roja;jagan;andhra pradesh;peddireddy ramachandra reddy;telugu;baba bhaskar;tirupati;rayalaseema;chief minister;mla;minister;husband;local language;ycp;chandragiri;reddy;chevireddy bhaskarareddy;nagari;rayachoty;party;mantraవైసీపీలో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎందుకు సైలెంట్ అయ్యారు...?వైసీపీలో ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు ఎందుకు సైలెంట్ అయ్యారు...?ycp,ap;bhaskar;bhavana;srikanth;tiru;telugu desam party;roja;jagan;andhra pradesh;peddireddy ramachandra reddy;telugu;baba bhaskar;tirupati;rayalaseema;chief minister;mla;minister;husband;local language;ycp;chandragiri;reddy;chevireddy bhaskarareddy;nagari;rayachoty;party;mantraSun, 28 Feb 2021 12:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో చాలా మంది వైసీపీ ఎమ్మెల్యే లు పెద్దగా మీడియాతో మాట్లాడే ప్రయత్నాలు చేయటం లేదు. దీని వలన తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలు ప్రజల్లోకి బలంగా వెళ్తున్న పరిస్థితి. రాయలసీమ జిల్లాలకు చెందిన ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడి చాలా రోజులు అయిపోయింది. ప్రధానంగా రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అలాగే నగిరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ,చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలా కొంతమంది పెద్దగా మీడియాతో మాట్లాడే ప్రయత్నాలు చేయటం లేదు.

అలాగే రాయలసీమ జిల్లాల్లో మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా సొంత ప్రయోజనాల కోసం చూస్తున్నారు. కానీ పార్టీ ప్రయోజనాల కోసం పెద్దగా చూడలేదు. మంత్రి పదవులు రాలేదు అని ఆగ్రహంతో ఉన్న వీళ్ళు పెద్దగా మాట్లాడక పోవడం తో ఇప్పుడు పార్టీలో కొన్ని సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఇక స్థానిక నాయకులు కార్యకర్తలకు కూడా పెద్దగా ధైర్యం ఇవ్వలేకపోతున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లాలో జోక్యం చేసుకోవడమే గాని పార్టీలో ఉన్న సీనియర్ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా పెద్దగా జోక్యం చేసుకునే ప్రయత్నం చేయడం లేదు.

దీని వలన సమస్యలు తీవ్రంగా ఉంటున్నాయి అనే భావన రాజకీయ వర్గాల్లో ఉంది. అలాగే మరికొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఇప్పుడు రాయలసీమ జిల్లాలలో మీడియాతో మాట్లాడటం లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకునే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారట. మూడు రాజధానులు అంశం అలాగే తిరుపతి ఉప ఎన్నిక విషయంలో పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయక పోవడంతో సమస్యలు తీవ్రమవుతున్నాయి. పార్టీలో ఉన్నా సరే అంటి ముట్టనట్టు గా ఉండడంతో ఇప్పుడు జగన్ కూడా కాస్త ఇబ్బంది పడుతున్నట్టు గా రాజకీయవర్గాలు అంటున్నాయి. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి.


ప్రముఖ సింగర్ బాలు ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనల్ అయిన సింగర్ సునీత

వైఎస్ కంటే జ‌గ‌నే గ్రేటా... వైసీపీ నేత‌ల్లో ఈ కొత్త చ‌ర్చ ఎందుకు ?

పురపోరు: నేడు నామినేషన్ల కోలాహలం..

ఆ నలుగురు బీజేపీ నేతలు.. జగన్‌ సేవలోనే.. ఏబీఎన్‌ ఆర్కే సంచలనం..?

పుర పోరు... గుంటూరులో తెలుగుదేశం ఖాయం!

పుర పోరు: వైసీపీలో ఆ దుర‌దృష్ట‌వంతుడికి ఈ సారైనా ల‌క్ చిక్కేనా ?

పుర‌పోరు: బెజ‌వాడ కార్పొరేష‌న్‌లో ఒక నేత‌... రెండు పార్టీల్లో రాజ‌కీయం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>