PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktr-ghmc-mayor01d0f72e-ea8d-4f09-9be4-34d60158f43c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ktr-ghmc-mayor01d0f72e-ea8d-4f09-9be4-34d60158f43c-415x250-IndiaHerald.jpgటిఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కొన్ని కొన్ని కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు మంత్రి కేటీఆర్ కొంతమంది మీద కఠినంగానే ముందుకు వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అని సమాచారం. మంత్రివర్గంలో ఉన్న కొంత మంది మంత్రుల పనితీరు విషయంలో మంత్రి కేటీఆర్ లో చాలా వరకు కూడా ఆగ్రహం ఉందనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా పార్టీ కష్టాలు పడుతున్న సమయంలో కూడా మంత్రివర్గంలో ఉన్న కొంతమంది మంత్రులు భారతీయ జనతా పార్టీని విమర్శించే విషయంలో చాలా వరకు కూడా జాగ్రత్తలు పాటktr,trs,ts;ktr;bhavana;media;minister;allu sneha;party;mantraకేటిఆర్ ఫోకస్... ఎమ్మెల్యేలకు చుక్కలే...?కేటిఆర్ ఫోకస్... ఎమ్మెల్యేలకు చుక్కలే...?ktr,trs,ts;ktr;bhavana;media;minister;allu sneha;party;mantraSun, 28 Feb 2021 16:00:00 GMTమంత్రి కేటీఆర్ కొంతమంది మీద కఠినంగానే ముందుకు వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అని సమాచారం. మంత్రివర్గంలో ఉన్న కొంత మంది మంత్రుల పనితీరు విషయంలో మంత్రి కేటీఆర్ లో చాలా వరకు కూడా ఆగ్రహం ఉందనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా పార్టీ కష్టాలు పడుతున్న సమయంలో కూడా మంత్రివర్గంలో ఉన్న కొంతమంది మంత్రులు భారతీయ జనతా పార్టీని విమర్శించే విషయంలో చాలా వరకు కూడా జాగ్రత్తలు పాటిస్తూ వస్తున్నారు.

దీనివలన అనేక సమస్యలు టిఆర్ఎస్ పార్టీలో వస్తున్నాయి. ముందు నుంచి కూడా పార్టీలో కొన్ని సమస్యలు తీవ్రంగానే ఉన్నాయి. చాలా మంది ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చి చాలా రోజులు అయిపోయింది. 2018 ఎన్నికల తర్వాత అసలు మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యేలు ఎవరూ కూడా లేరు అని చెప్పాలి. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు మీడియా ముందు కనపడుతున్న సరే టిఆర్ఎస్ పార్టీ లో గెలిచిన వాళ్ళు మాత్రం మాట్లాడటం లేదు. అందుకే ఇప్పుడు మంత్రి కేటీఆర్ కొన్ని కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అలాగే ఎవరైతే నేతలు సమర్థవంతంగా మాట్లాడలేకపోతున్నారో వాళ్లందరినీ కూడా ఇప్పుడు పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయవచ్చు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక భారతీయ జనతా పార్టీతో స్నేహం చేసే నేతల మీద కూడా మంత్రి కేటీఆర్ గట్టిగానే దృష్టి పెట్టే అవకాశాలు ఉండవచ్చు అని భావిస్తున్నారు. మరి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఏంటనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది.


నరాల వాపు తో ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఇది ఒక్కసారి ట్రై చేయండి...?

కాంగ్రెస్ లో మరో చీలిక ?

వైఎస్ కంటే జ‌గ‌నే గ్రేటా... వైసీపీ నేత‌ల్లో ఈ కొత్త చ‌ర్చ ఎందుకు ?

పురపోరు: నేడు నామినేషన్ల కోలాహలం..

ఆ నలుగురు బీజేపీ నేతలు.. జగన్‌ సేవలోనే.. ఏబీఎన్‌ ఆర్కే సంచలనం..?

పుర పోరు... గుంటూరులో తెలుగుదేశం ఖాయం!

పుర పోరు: వైసీపీలో ఆ దుర‌దృష్ట‌వంతుడికి ఈ సారైనా ల‌క్ చిక్కేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>