Spiritualitykalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/kanipaka-vinayakac2a24cd7-bd18-4a25-abc4-65a36e5e8545-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/spirituality/pisces_pisces/kanipaka-vinayakac2a24cd7-bd18-4a25-abc4-65a36e5e8545-415x250-IndiaHerald.jpgకాణిపాక ఆలయ పునర్నిర్మాణం చేస్తున్నారు. అయితే ఇందుకోసం ఆలయ ఈవో వెంకటేష్ కాణిపాక ఆలయ పునర్నిర్మాణానికి 8.75 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఓ భక్తుడు ఆ మొత్తాన్ని ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు తొలివిడతగా 7 కోట్ల రూపాయల అందజేశాడు. మిగతా మొత్తం త్వరలోనే అందజేస్తామని అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కానిపాకం ఆలయానికి వచ్చిన దాతకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం చేయించారు. తరువాత తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. kanipaka vinayaka;nri;koti;venkatesh;darshana;tiru;tirupati;tamilnadu;tdpకాణిపాక వినాయకుని ఓ భక్తుడు భారీ విరాళం..?కాణిపాక వినాయకుని ఓ భక్తుడు భారీ విరాళం..?kanipaka vinayaka;nri;koti;venkatesh;darshana;tiru;tirupati;tamilnadu;tdpSun, 28 Feb 2021 07:55:58 GMTవెంకటేష్ కాణిపాక ఆలయ పునర్నిర్మాణానికి 8.75 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఓ భక్తుడు ఆ మొత్తాన్ని ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు తొలివిడతగా 7 కోట్ల రూపాయల అందజేశాడు. మిగతా మొత్తం త్వరలోనే అందజేస్తామని అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కానిపాకం ఆలయానికి వచ్చిన దాతకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం చేయించారు. తరువాత తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.                                             


 అయితే విరాళం ఇచ్చిన ఎన్నారై తన పేరు వెల్లడించేందుకు నిరాకరించారు. స్వామి వారిపై ఉన్న భక్తితో ఇచ్చిన కానుకకు ప్రచారం అవసరం లేదని ఆయన తెలిపినట్లు సమాచారం. ప్రసిద్ధిగాంచిన వినాయక స్వామి కి ఎంతో మంది భక్తులు ఉన్నారు. ప్రతి రోజు భారీ స్థాయిలో భక్తులు దర్శనం చేసుకుంటారు. స్వయంగా బావిలో వెలసిన వినాయకునికి అక్కడి ఆలయం నిర్మించడం తో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.


 ఇలాంటిదే మరోవైపు శుక్రవారం తిరుమల శ్రీవారికి ఢిల్లీకి చెందిన ఓ భక్తుడు భారీ విరాళం సమర్పించుకున్నారు. పాస్కో సంస్థ సీఈఓ సంజయ్ పస్సి, శాలిని పస్సి తిరుమల శ్రీవారికి 10 కోట్లు రూపాయలు విరాళంగా అందించారు. ఈ మేరకు డీడీలను శ్రీవారి ఆలయ సమీపంలోని శ్రీ రంగనాయక మండపంలో టీడీపీ అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ 9 కోట్లు సర్వ శ్రేయస్సు ట్రస్ట్ కు కోటి అందజేశారు. అలాగే శ్రీవారికీ తమిళనాడుకు చెందిన ఓ భక్తుడు రెండు కోట్ల రూపాయల విలువ శంఖు చక్రాలను విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే.


భార‌త్‌లో ఆ 6 రాష్ట్రాల‌కు వెళితే క‌రోనా అంటిచుకున్నట్టే...

వడ్డికాసులవాడికి ఆర్థిక కష్టాలు.. ఎందుకంటే..?

మోడీకి భయపడటానికి నేను జగన్‌ను.. చంద్రబాబును కాను..?

పురపోరు: పలాస-కాశీబుగ్గలో టీడీపీకి అదిరేలా జలక్ ఇచ్చిన అప్పలరాజు..!

హనుమతత్త్వం నమ్మి ఆచరించిన వారికి సర్వం శుభమే! నీలుని కథే ఒక రుజువు

లోకేష్ కోసం కుప్పం రెడీ.. పోటీ ఎప్పుడంటే..?

నిజ్జంగా నిజం.. గాడిద బిర్యానీ.. ఇప్పుడు ఇదే ఆంధ్రాలో ఇదే ఫేమస్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>