Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna29797cd1-bf84-40ae-9fea-ec8f9a53f7b3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna29797cd1-bf84-40ae-9fea-ec8f9a53f7b3-415x250-IndiaHerald.jpgతెలుగు తెరపై నందమూరి నటసింహం బాలయ్య సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. మాస్, క్లాస్ అంటూ ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే అలవోకగా చెయ్యడంలో బాలయ్య బాబు దిట్ట. అందులోనూ భారీ డైలాగులను గుక్కతిప్పకుకోకుండా విసరడంలో బాలయ్య కు బాలయ్యే సాటి. అందులోనూ గురిచూసి తొడగొట్టడంలో బాలయ్య బాబును మించిన వావరు లేరేమో. ఇక పోతే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో మాటల మాంత్రిడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూటే సపరేటు. మాటలను సూటిగా తాకేట్టు.. పదాలను ప్రాసతో పలికించడంలో త్రివిక్రమం శ్రీనివాస్ కు పోటీనే లేదుbalakrishna;pawan;cbn;ntr;rana;balakrishna;maya;srinivas;tara;trivikram srinivas;dargah sharif;tollywood;cinema;director;hero;nandamuri taraka rama rao;aravinda sametha veera raghava;kavuru srinivas;massఓ మై గాడ్: మాటల మాంత్రికుడి మాయలో పడిన నందమూరి నటసింహం..ఓ మై గాడ్: మాటల మాంత్రికుడి మాయలో పడిన నందమూరి నటసింహం..balakrishna;pawan;cbn;ntr;rana;balakrishna;maya;srinivas;tara;trivikram srinivas;dargah sharif;tollywood;cinema;director;hero;nandamuri taraka rama rao;aravinda sametha veera raghava;kavuru srinivas;massSun, 28 Feb 2021 16:00:00 GMTనందమూరి నటసింహం బాలయ్య సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో.  మాస్, క్లాస్ అంటూ ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే అలవోకగా చెయ్యడంలో బాలయ్య బాబు దిట్ట. అందులోనూ భారీ డైలాగులను గుక్కతిప్పకుకోకుండా విసరడంలో బాలయ్య కు బాలయ్యే సాటి. అందులోనూ గురిచూసి తొడగొట్టడంలో బాలయ్య బాబును మించిన వావరు లేరేమో. ఇక పోతే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో మాటల మాంత్రిడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూటే సపరేటు. మాటలను సూటిగా తాకేట్టు.. పదాలను ప్రాసతో పలికించడంలో త్రివిక్రమం శ్రీనివాస్ కు పోటీనే లేదు. మాటలతో మాయ చేసి.. ఎంతటి వారినైనా తన మాటల వలలో వేసుకుంటారు ఈ డైరెక్టర్.
ఎవరికి వారు ప్రత్యేక గుర్తింపు పొందుతున్న ఈ స్టారీ డైరెక్టర్.. సీనియర్ స్టార్ హీరో బాలయ్య బాబులు కలిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటది.. ఎలా ఉంటదేండి.. ఎగిరి గంతేసి.. నోరు తీపి చేసుకునే విధంగా ఉండదేటి అనుకుంటున్నారా.. అయితే ఈ వార్త మీకు ఇలాంటి అనుభవాన్నే కలిగిస్తుందంటే నమ్మండి.. నందమూరి నటసింహం.. ఈ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ఓ సినిమా చెయ్యబోతున్నారట. ప్రస్తుతం ఈ వార్తే సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాటల మాంత్రికుడు తెరకెక్కించిన ‘అరవింద సమేత’ సినిమా లాంటి ఫ్యాక్షన్ బేస్డ్ లోనే ఓ కథ కూడా త్రివిక్రమం సిద్దం చేశాడట. ఈ ఫ్యాక్షన్ స్క్రిప్టుకు నందమూరి నటసింహం అయితేనే కరెక్టుగా సరిపోతాడని భావిస్తున్నాడట.

ఇదే విషయాన్ని త్రివిక్రమం బాలయ్యకు చెప్పడంతో.. ఓ యస్ దాందేముంది.. సినిమా చేసేద్దాం అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట. ఇక ఈ వార్తే గనక నిజమైతే.. బాలయ్య ఫాన్స్ కు పండగే ఇక. మన నటసింహం గర్జన మాని.. టైం కు పేలే విధమైన భారీ డైలాగులను వదులుతారు అంటూ బాలయ్య అభిమానులు ఓ తెగ కామెంట్లు చేసేస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ మాటల మాంత్రికుడు నందమూరి అబ్బాయి యంగ్ టైగర్ తో‘పోయిరావలె హస్తినకు’ అనే సినిమాను కూడా ప్లాన్ చేశారు. కాగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది. అతికొద్ది రోజుల్లోనే ఈ సినిమా కూడా సెట్ పైకి వెళ్లనుంది. దీంతో పాటుగానే పవన్, రానా లు నటిస్తున్న అయ్యప్పనుమ్ కోషియం సినిమాకు త్రివిక్రమ్ డైలాగులను రాస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలు కంప్లీట్ అయిన తర్వాతే త్రివిక్రమ్ బాలయ్యతో సినిమా స్టార్ట్ చేసేది. చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు కదులుతుందనేది.


కొత్త బాయ్ ఫ్రెండ్ తో చిల్ అవుతున్న శృతి..శంతనుకి థాంక్స్ చెప్పిన కమల్.!

కాంగ్రెస్ లో మరో చీలిక ?

వైఎస్ కంటే జ‌గ‌నే గ్రేటా... వైసీపీ నేత‌ల్లో ఈ కొత్త చ‌ర్చ ఎందుకు ?

పురపోరు: నేడు నామినేషన్ల కోలాహలం..

ఆ నలుగురు బీజేపీ నేతలు.. జగన్‌ సేవలోనే.. ఏబీఎన్‌ ఆర్కే సంచలనం..?

పుర పోరు... గుంటూరులో తెలుగుదేశం ఖాయం!

పుర పోరు: వైసీపీలో ఆ దుర‌దృష్ట‌వంతుడికి ఈ సారైనా ల‌క్ చిక్కేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>