Healthsravanieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/chemata33b6f73f-62cd-4cb0-b8b6-5c526f54e509-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/chemata33b6f73f-62cd-4cb0-b8b6-5c526f54e509-415x250-IndiaHerald.jpgసాధారణంగా వేసవికాలంలో మనం బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువగా చెమట విడుదలవుతుంది. చెమట వల్ల చాలామంది చికాకు పడుతుంటారు. అంతేకాకుండా చెమట అధికంగా రావడం వల్ల మనకు అలాగే పక్కవారికి కూడా దుర్వాసన వస్తుంది. అధికంగా ఎందుకు వస్తుంది. అధికంగా రావడం మంచిదేనా, కానీ అధిక చెమట పరిష్కారం మార్గాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. chemata;eggచెమట పట్టడం ద్వారా ఈ వ్యాధులకు గురై ఉండవచ్చు..?చెమట పట్టడం ద్వారా ఈ వ్యాధులకు గురై ఉండవచ్చు..?chemata;eggSun, 28 Feb 2021 23:00:00 GMT

 కొందరిలో చెమట ఇబ్బంది  పెడుతుంటుంది. మరికొందరిలో అధిక చెమట చికాకు కలిగిస్తుంది. ఎవరి నుంచి వెలువడే దుర్వాసన పక్కవారికి అసౌకర్యం కలుగుతుంది. శరీరానికి చెమట పట్టడం మంచిదే. మన ఒంట్లో నీ వ్యర్థాలను బయటకు పంపడానికి, శరీరంలో ఉండే వేడిని  తగ్గించడానికి చెమట పట్టడం అనేది ముఖ్యమైన పని. కానీ కొన్నిసార్లు వర్గానికి అధికంగా చెమట పడుతుంది. అలాంటి సందర్భాల్లో చర్మంపై ఉండే బ్యాక్టీరియా కూడా తోడు రావడం వల్ల మన శరీరం నుంచి దుర్వాసన వస్తుంది.


 అలా అధికంగా చెమట రావడం వల్ల ఎంతో చికాకు కలుగుతుంది. ఇలా అధికంగా చెమట పట్టడాన్ని  ప్లామోప్లాంటర్ హైపర్ హైడ్రోసిస్ ఉంటారు. చంకలు పాదాలు అరచేతుల్లో ఎక్కువ చెమట పట్టడం వల్ల ప్రతి ఒక్కరు అసౌకర్యంగా భావిస్తుంటారు. చెమట పట్టడం చాలా కారణాలు ఉంటాయి. వాటిలో ఆ ఆత్రుత  , ఆందోళన, మానసిక ఒత్తిడి ఇలా అనేక కారణాల ఉండే ఆహారాలు అధికంగా తినడం వలన చెమట పట్టడానికి ప్రధాన కారణాలు. ఒక్కోసారి  మధుమేహం ఉన్నవారికి కూడా చెమట బాధిస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్య ఉన్నవారు వైద్యులను సంప్రదించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. సాధారణంగా అధిక చెమట సమస్య యవ్వనంలో ప్రారంభమవుతుంది.



 చల్లని బ్లాక్ టీలో ముంచినా మెత్తని గుడ్డుతో అరచేతులను తుడవాలి. బ్లాక్ టీలో టానిక్ ఆమ్లం ఉంటుంది. ఇది రక్తస్రావాన్ని నివారించగలుగుతుంది. బ్లాక్ టీలో ఆస్ట్రిజెంట్ లక్షణాల వల్ల నేచురల్ యాంటీపెర్సిపెరెంట్ గా పనిచేస్తుంది. దీంతో ఇది చెమట ప్రవాహాన్ని నియంత్రిస్తుంది. రజక ఈ పని చేయడం వల్ల అనుకున్న ఫలితం కనిపిస్తుంది. బ్లాక్ టీ లో 20 నిమిషాల పాటు మీ అరచేతులను ఉంచిన మంచి ఫలితం కనిపిస్తుంది. కొద్ది నీటిలో గంధం వేసి పేస్ట్ చేయండి దీనిని అరచేతులు అరికాళ్ళు చెమట కొన్ని ప్రదేశాలలో రాసుకోండి. గంధం బదులు అలోవెరా జెల్ ను రాసినా మంచి ప్రయోజనం ఉంటుంది. అధిక కారకాలు ఉండే ఆహారాలు, వేడి వేడి ఆహార పదార్థాలను తినడం మానండి. ఎందుకంటే అది తీసుకోవడం వల్ల పరిస్థితి మరింత దీనికి అవకాశం ఉంటుంది.


ఏంటి... 'సలార్' రిలీజ్ డేట్ వెనుక అంత పెద్ద స్టోరీ ఉందా .....??

వేసింది కోటే.. కాని ఆ చూపులు మాత్రం...!

2022 సంక్రాంతికే పవర్ స్టార్.. అసలు సిసలు బాక్సాఫీస్ ఫైట్..!

యూట్యూబ్ ని షేక్ చేస్తున్న సాయి పల్లవి కొత్త పాట.. ట్రెండింగ్ లో నెంబర్ 1..!

కాంగ్రెస్ లో మరో చీలిక ?

వైఎస్ కంటే జ‌గ‌నే గ్రేటా... వైసీపీ నేత‌ల్లో ఈ కొత్త చ‌ర్చ ఎందుకు ?

పురపోరు: నేడు నామినేషన్ల కోలాహలం..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sravani]]>