MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varalakshmi-tarcher-to-rakul-preeth-c0dba40a-67c8-4b2b-9177-7c7c40c60fcb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/varalakshmi-tarcher-to-rakul-preeth-c0dba40a-67c8-4b2b-9177-7c7c40c60fcb-415x250-IndiaHerald.jpgఅనుకోకుండా జరిగిన సంఘటన అయినప్పటికీ కేవలం వారం రోజుల గ్యాప్ తో ఇద్దరు హీరోయిన్స్ లాయర్ గెటప్ లో నటించిన ‘నాంది’ ‘చెక్’ సినిమాలు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలలో వరలక్ష్మి రకుల్ ప్రీత్ సింగ్ పోషించిన లాయర్ పాత్రల పై ఇప్పుడు ఆసక్తికర కామెంట్స్ రావడమే కాకుండా ఈ రెండు సినిమాలలో ఏ లాయర్ పాత్ర సహజంగా ఉంది అన్న కోణంలో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.‘నాంది’ సినిమాలో లాయర్ ఆద్య పాత్రలో వరలక్ష్మి నటిస్తే ‘చెక్’ మూవీలో లాయర్ మానస పాత్రలో రకుల్ ప్రీత్ నటించింది. అయితే ‘నాంది’ సినిమాలో వరలకrakul preeth;lakshmi;lakshmi manchu;manasa;rakul preet singh;tollywood;cinema;telugu;industry;iron;cheque;heroine;krack;paruguరకుల్ ప్రీత్ కు వరలక్ష్మి తో పాట్లు !రకుల్ ప్రీత్ కు వరలక్ష్మి తో పాట్లు !rakul preeth;lakshmi;lakshmi manchu;manasa;rakul preet singh;tollywood;cinema;telugu;industry;iron;cheque;heroine;krack;paruguSun, 28 Feb 2021 09:00:00 GMTఅనుకోకుండా జరిగిన సంఘటన అయినప్పటికీ కేవలం వారం రోజుల గ్యాప్ తో ఇద్దరు హీరోయిన్స్  లాయర్ గెటప్ లో నటించిన ‘నాంది’ ‘చెక్’ సినిమాలు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలలో  వరలక్ష్మి రకుల్ ప్రీత్ సింగ్ పోషించిన లాయర్ పాత్రల పై ఇప్పుడు ఆసక్తికర కామెంట్స్ రావడమే కాకుండా ఈ రెండు సినిమాలలో ఏ లాయర్ పాత్ర  సహజంగా ఉంది అన్న కోణంలో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.


‘నాంది’ సినిమాలో లాయర్ ఆద్య పాత్రలో వరలక్ష్మి నటిస్తే ‘చెక్’ మూవీలో లాయర్ మానస పాత్రలో రకుల్ ప్రీత్ నటించింది. అయితే ‘నాంది’ సినిమాలో వరలక్ష్మి తన పాత్రకు న్యాయం చేస్తే రకుల్ ప్రీత్ తన పాత్రకు మాత్రం ఎటువంటి న్యాయం చేయలేక పోవడంతో ‘చెక్’ పరాజయానికి పరోక్షంగా రకుల్ ప్రీత్ కూడ కారణం అయిందా అంటూ కొందరు సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు.


ఇప్పటికే రకుల్ ప్రీత్ ఐరన్ లెగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకంది. దీనికితోడు ‘చెక్’ మూవీ ఫెయిల్ అవ్వడంతో రకుల్ ప్రీత్ కు మరిన్ని కష్టాలు తప్పవు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికితోడు వరలక్ష్మి కి మాత్రం లక్ పరుగులు తీస్తోంది. ఆమె నటించిన ‘క్రాక్’ ‘నాంది’ ఈ రెండు సినిమాలు విజయం సాధించడంతో ఇప్పుడు వరలక్ష్మి పై తెలుగు దర్శక నిర్మాతల దృష్టి పడింది.


నెగిటివ్ క్యారెక్టర్స్ చేయడానికి వరలక్ష్మి ముందుకు వస్తున్న పరిస్థితులలో ఆమెకు తెలుగులో ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చే ఆస్కారం ఉంది. వాస్తవానికి గతంలో మంచు లక్ష్మి ఇలాంటి నెగిటివ్ క్యారెక్టర్స్ చేయడానికి ముందుకు వచ్చినప్పటికీ తెలుగు ప్రేక్షకుల నుండి ఆమెకు సరైన స్పందన కరువైంది. దీనితో మంచులక్ష్మి కి లేని అదృష్టం వరలక్ష్మి ని వరించింది. ఇద్దరూ లక్ష్మిలే అయినా అదృష్టంలో ఉన్నతేడా ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ వరలక్ష్మి మ్యానియాకు సహకరిస్తోంది..  





ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో ఎంట్రీ సక్సెస్ అవ్వని హీరోలు వీళ్ళే..!?

వడ్డికాసులవాడికి ఆర్థిక కష్టాలు.. ఎందుకంటే..?

మోడీకి భయపడటానికి నేను జగన్‌ను.. చంద్రబాబును కాను..?

పురపోరు: పలాస-కాశీబుగ్గలో టీడీపీకి అదిరేలా జలక్ ఇచ్చిన అప్పలరాజు..!

హనుమతత్త్వం నమ్మి ఆచరించిన వారికి సర్వం శుభమే! నీలుని కథే ఒక రుజువు

లోకేష్ కోసం కుప్పం రెడీ.. పోటీ ఎప్పుడంటే..?

నిజ్జంగా నిజం.. గాడిద బిర్యానీ.. ఇప్పుడు ఇదే ఆంధ్రాలో ఇదే ఫేమస్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>