Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/nuli-purugulu3fea37b7-cf3e-4754-9f58-ebdabd2684f8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/nuli-purugulu3fea37b7-cf3e-4754-9f58-ebdabd2684f8-415x250-IndiaHerald.jpg కడుపులో నులిపురుగులు చిన్న పిల్లలలో ఎక్కువగా కనబడుతుంది. పెద్దవారిలో కొంత మందిలో మాత్రమే ఉంటాయి. కడుపులో నులి పురుగులు ఉండటం వల్ల కడుపు నొప్పి రావడం, ఆకలి లేకపోవటం, రక్తహీనత, రోగనిరోధకశక్తి తగ్గిపోవడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. నులిపురుగులు రావడానికి ముఖ్య కారణం అపరిశుభ్రంగా ఉండటం. ముఖ్యంగా పురుగులు ఉన్నప్పుడు కడుపు నొప్పి వస్తుంది. ఇలా వచ్చినప్పుడు కొన్ని చిట్కాలు పాటించడం వల్ల నులిపురుగుల బాధ లేకుండా చేసుకోవచ్చు. ఆ చిట్కాలు ఏమిటో, అవి ఎలా వాడాలో ఇప్పుడు కలుసుకుందాం... nuli puruguluఇంటి చిట్కాలతో కడుపులో నులి పురుగులను బయటకు పంపవచ్చు...?ఇంటి చిట్కాలతో కడుపులో నులి పురుగులను బయటకు పంపవచ్చు...?nuli puruguluSun, 28 Feb 2021 22:09:49 GMT
 కడుపులో నులి పురుగులు ఉన్నాయని తెలిన వెంటనే పచ్చి బొప్పాయిని పేస్ట్గా తయారు చేసుకొని ఆ పేస్టును ఒక గ్లాస్ వేడి పాలు, తేనె కలుపుకొని తాగడం వల్ల నులి పురుగులు క్రమంగా చనిపోతాయి.

 కడుపులో  నులిపురుగులు ఉండటం వల్ల చిన్న పిల్లలు చాలా బాధపడుతుంటారు. అలాంటివారికి సీతాఫలం పండు ను తినిపించడం వల్ల  మంచి ఫలితం ఉంటుంది.

 వెల్లుల్లిని చిన్న ముక్కలు ముక్కలుగా తరిగి ఆ మొక్కలకు తేనె కలిపి రోజు తీసుకోవడం వల్ల కడుపులో నులిపురుగుల బాధ నుంచి విముక్తి  కలుగుతుంది.

 చిటికెడు పసుపు తీసుకొని ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో   నీటిలో వేసి తాగుతూ ఉండటంవల్ల కడుపులో నులిపురుగులు నాశనమవుతాయి. అంతేకాకుండా కడుపు నొప్పి నుంచి ఉపశమనం  కలుగుతుంది.

 వైద్యులు సూచించిన మందులను వాడటమే కాకుండా పైన చెప్పిన చిట్కాలను కూడా వాడటం వల్ల కడుపులో నులి పురుగులు బయటకు పంపవచ్చు.


ఆ విషయంలో మన్నించండి.. క్షమాపణ కోరిన మోదీ, షా

2022 సంక్రాంతికే పవర్ స్టార్.. అసలు సిసలు బాక్సాఫీస్ ఫైట్..!

యూట్యూబ్ ని షేక్ చేస్తున్న సాయి పల్లవి కొత్త పాట.. ట్రెండింగ్ లో నెంబర్ 1..!

కాంగ్రెస్ లో మరో చీలిక ?

వైఎస్ కంటే జ‌గ‌నే గ్రేటా... వైసీపీ నేత‌ల్లో ఈ కొత్త చ‌ర్చ ఎందుకు ?

పురపోరు: నేడు నామినేషన్ల కోలాహలం..

ఆ నలుగురు బీజేపీ నేతలు.. జగన్‌ సేవలోనే.. ఏబీఎన్‌ ఆర్కే సంచలనం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>