Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/sunamukhia62bc31a-7b15-4ef0-b1bf-01284f733a80-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/sunamukhia62bc31a-7b15-4ef0-b1bf-01284f733a80-415x250-IndiaHerald.jpgసునాముఖి ఆకులు తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఏ పదార్థాలతో కలిపి తీసుకుంటున్నాము అనే దానిమీద దాని ప్రయోజనాలు మారుతూ ఉంటాయి. అది ఎలాగంటే ఒక స్ఫూన్ సునాముఖి ఆకు చూర్ణం, అర కప్పు ఆవుపాలతో కలిపి తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవడమే కాకుండా శరీరం కాంతివంతంగా ఉంటుంది. sunamukhi;rasam;aqua;tsunami;cow slaughter;gheeసునాముఖి ఆకులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. ఆశ్చర్యపోతారు...!సునాముఖి ఆకులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. ఆశ్చర్యపోతారు...!sunamukhi;rasam;aqua;tsunami;cow slaughter;gheeSun, 28 Feb 2021 01:00:00 GMT 
 సునాముఖి ఆకు చూర్ణం నెయ్యి  కలిపి తీసుకోవడం వల్ల శరీరంలోని అనేక రుగ్మతలు తొలగిపోతాయి. చక్కెరతో కలిపి తీసుకుంటే వాతం తగ్గుతుంది. తేనెతో కలిపి తీసుకోవడం వల్ల దాతు పుష్టి కలుగుతుంది. మేక పాలతో కలిపి తీసుకోవడం వల్ల శరీరం బలిష్టంగా అవుతుంది. గుంటగలగర ఆకుల రసం తో తీసుకుంటే వెంట్రుకలు నల్లబడతాయి. ద్రాక్ష రసంతో తీసుకుంటే కంటి తేజస్సు పెరుగుతుంది. అంతేకాకుండా అనేక రోగాలకు బాగా పనిచేస్తుంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

 మూడు గ్రాములు సునాముఖి ఆకుల చూర్ణము, మూడు గ్రాముల పటిక బెల్లం కలిపి రోజూ రెండుపూటలా సేవిస్తుంటే శరీరం పుష్టిగా ఉంటుంది.

 రాత్రి పడుకోబోయే ముందు 10 గ్రాముల సునాముఖి ఆకుల చూర్ణాన్ని తీసుకొని వేడినీటితో కలిపి సేవించడం వల్ల సుఖ విరోచనాలు అవుతాయి.

 కంటికి సంబంధించిన జబ్బులు ఏవైనా ఉన్నప్పుడు రెండున్నర గ్రాముల సునామీ ఆకుల చూర్ణాన్ని, రెండున్నర గ్రాముల ఫిరంగి చెక్క చూర్ణం కలిపి 40 రోజులు తీసుకోవడం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయి.

 మూత్ర పిండాల్లో రాళ్లు కరిగి పోవడానికి గ్రాములు సునాముఖి ఆకు చూర్ణం, 10 గ్రాముల దోస గింజల చూర్ణం కలిపి తాగడం వల్ల మూత్ర  పిండాల్లో రాళ్లు కరిగిపోతాయి.

 ఒంటి  నొప్పిలు ఎక్కువగా ఉన్నప్పుడు గ్రాములు సునాముఖి ఆకుల చూర్ణాన్ని ఆవు నెయ్యితో కలిపి తినడం వల్ల అన్ని  రకాల ఒంటి నొప్పులు తగ్గుతాయి.


వంటలక్క ను మేకప్ లేకుండా ఎప్పుడైనా చూసారా.?

ఎడిటోరియల్: కేసీఆర్ పాచిక గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో పారుతుందా? పతనమౌతుందా?

బాలయ్య స్థానంలో నాగార్జున.. మెప్పించగలడా..??

బీజేపీతో పొత్తు అవ‌స‌ర‌మా? ఆలోచ‌న‌లో ప‌డ్డ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌

పవన్ క్రిష్ మూవీ నుండి మరో అప్డేట్...?

తిరుపతి సీటు జనసేనదేనట... ?

పుర పోరు : ఒకే వార్డులో ఏడుగురు వైసీపీ అభ్యర్ధులు పోటీ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>