BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections908b0fc5-f493-413c-9be7-832f0d577fb9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections908b0fc5-f493-413c-9be7-832f0d577fb9-415x250-IndiaHerald.jpgపోటీ చేసే అభ్యర్దుల తరపున ఓటర్లను ప్రభావితం చేయకూడదు అని స్పష్టం చేసింది. ఓటు వేయకపోతే.. ప్రభుత్వ పధకాలు వర్తింవని బెదిరించకూడదు అని పేర్కొంది. ఓటర్ స్లిప్పులను వార్డు వాలంటీర్ల ద్వారా పంపిణీ చేసేందుకు వీలు లేదు అని పేర్కొంది. వార్డు వాలంటీర్ల కదలికను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. వారి ఫోన్లను సేఫ్ కస్టడీలో పెట్టాలని సూచించిన రాష్ట్ర ఎన్నికల సంఘం... వార్డు వాలంటీర్లపై రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి వచ్చిన ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. nimmagadda ramesh;amala akkineniవాలంటీర్లకు నిమ్మగడ్డ షాక్...!వాలంటీర్లకు నిమ్మగడ్డ షాక్...!nimmagadda ramesh;amala akkineniSun, 28 Feb 2021 18:54:07 GMT
వార్డు వాలంటీర్ల కదలికను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. వారి ఫోన్లను సేఫ్ కస్టడీలో పెట్టాలని సూచించిన రాష్ట్ర ఎన్నికల సంఘం... వార్డు వాలంటీర్లపై రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి వచ్చిన ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియలో వార్డు వాలంటీర్లను ఉపయోగించడం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్దం అని పేర్కొంది. పట్టణ ప్రాంతాలలో జరుగుతున్న ఎన్నికలలో ఈ ఆదేశాలను గట్టిగా అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. వాలంటీర్లు దైనందిన విధులు నిర్వహించడంలో ఎటువంటి అభ్యంతరం లేదన్న కమిషన్... కలెక్టర్లు, ఎస్పీలు, రిటర్నింగ్ అధికారులకు ఈరోజు సర్క్యూలర్ పంపించారు.


మరోసారి ఫిదా చేయడం గ్యారంటీ...?

2022 సంక్రాంతికే పవర్ స్టార్.. అసలు సిసలు బాక్సాఫీస్ ఫైట్..!

యూట్యూబ్ ని షేక్ చేస్తున్న సాయి పల్లవి కొత్త పాట.. ట్రెండింగ్ లో నెంబర్ 1..!

కాంగ్రెస్ లో మరో చీలిక ?

వైఎస్ కంటే జ‌గ‌నే గ్రేటా... వైసీపీ నేత‌ల్లో ఈ కొత్త చ‌ర్చ ఎందుకు ?

పురపోరు: నేడు నామినేషన్ల కోలాహలం..

ఆ నలుగురు బీజేపీ నేతలు.. జగన్‌ సేవలోనే.. ఏబీఎన్‌ ఆర్కే సంచలనం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>