PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/aa-vishjyam-lo-ysr-rendu-adugulu-jagan-nalugu-adugulue07b1433-a36f-4d6e-95de-36bd034691a0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/aa-vishjyam-lo-ysr-rendu-adugulu-jagan-nalugu-adugulue07b1433-a36f-4d6e-95de-36bd034691a0-415x250-IndiaHerald.jpgఈ క్ర‌మంలోనే ఒక రోజు.. అసెంబ్లీలో.. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా.. చంద్ర‌బాబుకు ఒక స‌వాల్ రువ్వారు. ``చంద్ర‌బాబూ.. నువ్వు ఏదో అనుకుంటున్నావ్‌.. నీకు చెమ‌ట‌లు ప‌ట్టించి.. చుక్క‌లు చూపించి.. రోడ్ల‌మీద తిరిగేలా చేస్తుంది .. కాంగ్రెస్ పార్టీ!`` అన్నారు. దీనిని అప్ప‌ట్లో చంద్ర‌బాబుదీనిని లైట్ తీసుకున్నారు. త‌ర్వాత వైఎస్ రెండు సార్లు అధికారంలోకి వ‌చ్చినా.. సానుకూల దృక్ఫ‌థంతోనే చంద్ర‌బాబును చూశారు. ఇక‌, ఈ విష‌యం త‌ర్వాత తెర‌మ‌రుగు అయిపోయింది. అయితే.. ఇప్పుడు .. జ‌గ‌న్ ప్ర‌భుత్వ హ‌యాంysr ys jagan;y. s. rajasekhara reddy;congress;kuppam;cm;letter;tdp;local language;ycp;nijam;partyవైఎస్ కంటే జ‌గ‌నే గ్రేటా... వైసీపీ నేత‌ల్లో ఈ కొత్త చ‌ర్చ ఎందుకు ?వైఎస్ కంటే జ‌గ‌నే గ్రేటా... వైసీపీ నేత‌ల్లో ఈ కొత్త చ‌ర్చ ఎందుకు ?ysr ys jagan;y. s. rajasekhara reddy;congress;kuppam;cm;letter;tdp;local language;ycp;nijam;partySun, 28 Feb 2021 11:50:00 GMTవైసీపీ నేత‌ల మ‌ధ్య హ‌ల్చ‌ల్ చేస్తోంది. జ‌గ‌న్ బెట‌ర్‌.. వైఎస్ క‌న్నా.. అనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. కొంద‌రు నాయ‌కులు ఈ విష‌యాన్ని బాహాటంగానే చెబు తున్నా.. సీఎంను అభినందించాల‌ని ఉన్నా.. ఎక్క‌డ ఆయ‌న‌కు కోపం వ‌స్తుందో.. అని మౌనంగా ఉంటున్నా రు. దీంతో ప్ర‌స్తుతం ఇది.. హాట్ టాపిక్‌గా మారింది. ఇంత‌కీ విష‌యంల ఏంటంటే.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ నేత‌కు.. గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి.. ప‌డేది కాదు. రాజ‌కీయంగా ఇద్ద‌రూ క‌ల‌హించుకునేవారు.

ఈ క్ర‌మంలోనే ఒక రోజు.. అసెంబ్లీలో.. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా.. చంద్ర‌బాబుకు ఒక స‌వాల్ రువ్వారు. ``చంద్ర‌బాబూ.. నువ్వు ఏదో అనుకుంటున్నావ్‌.. నీకు  చెమ‌ట‌లు ప‌ట్టించి.. చుక్క‌లు చూపించి.. రోడ్ల‌మీద తిరిగేలా చేస్తుంది .. కాంగ్రెస్ పార్టీ!`` అన్నారు. దీనిని అప్ప‌ట్లో చంద్ర‌బాబుదీనిని లైట్ తీసుకున్నారు. త‌ర్వాత వైఎస్ రెండు సార్లు అధికారంలోకి వ‌చ్చినా.. సానుకూల దృక్ఫ‌థంతోనే చంద్ర‌బాబును చూశారు. ఇక‌, ఈ విష‌యం త‌ర్వాత తెర‌మ‌రుగు అయిపోయింది.

అయితే.. ఇప్పుడు .. జ‌గ‌న్ ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన స్థానిక పంచాయ‌తీ ఎన్నిక‌లు.. టీడీపీకి నిజంగానే చుక్క‌లు చూపించారు. ఇక‌, త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో టీడీపీ ఘోరంగా దెబ్బ‌తిన‌డంతో తొలుత కాద‌ని బుకాయించిన చంద్ర‌బాబు జ‌రిగిన న‌ష్టాన్ని వెంట‌నే గుర్తించి.. కాయ‌క‌ల్ప చికిత్స‌కు దిగారు. అయితే.. ఆయ‌న ఎంచుకున్న మార్గంపై స‌ర్వత్రా విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతుంటే.. వైసీపీలో మాత్రం.. వైఎస్ ఆనాడు స‌భాముఖంగా అన్న మాట‌ను ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు జ‌గ‌న్ నిజం చేసి నిరూపిస్తున్నార‌ని.

చంద్ర‌బాబుకు చుక్క‌లు చూపించార‌ని.. లేక‌పోతే.. కుప్పంలో ఎన్నిక‌లు ముగిసి, అక్క‌డ ఘోరంగా ఓడిపోయిన త‌ర్వాత‌.. అక్క‌డ‌కు వెళ్లి ప్ర‌గ‌ల్భాలు ప‌ల‌క‌డం ఏంటి?  అయిపోయిన మ్యాచ్‌కి ర‌న్నింగ్ కామెంట్రీగా ఉంద‌ని వైసీపీ నేత‌లు గుస‌గుస‌లాడుతున్నారు. ఇక్క‌డ కొస‌మెరుపు ఏంటంటే.. జ‌గ‌న్‌ను అయ్యా మీరు మీ తండ్రిగారిక‌న్నా గొప్పోళ్లు అని పొగ‌డాల‌ని ఉన్నా.. ఎక్క‌డ కోపం వ‌స్తుందోన‌ని జంకుతుండ‌డ‌మే..!!





పురపోరు: నేడు నామినేషన్ల కోలాహలం..

ఆ నలుగురు బీజేపీ నేతలు.. జగన్‌ సేవలోనే.. ఏబీఎన్‌ ఆర్కే సంచలనం..?

పుర పోరు... గుంటూరులో తెలుగుదేశం ఖాయం!

పుర పోరు: వైసీపీలో ఆ దుర‌దృష్ట‌వంతుడికి ఈ సారైనా ల‌క్ చిక్కేనా ?

పుర‌పోరు: బెజ‌వాడ కార్పొరేష‌న్‌లో ఒక నేత‌... రెండు పార్టీల్లో రాజ‌కీయం ?

ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో పొగ‌... రాథోడ్ ర‌మేష్ స‌స్పెన్ష‌న్‌తో వేడి..

పుర‌పోరు: ఆ మున్సిపాల్టీ ఎన్నిక‌ల ముందే వైసీపీ ఖాతాలోకి ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>