MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babud86df5e6-73f1-4a42-8818-5ae9792ae044-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babud86df5e6-73f1-4a42-8818-5ae9792ae044-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... సూపర్ స్టార్ మహేష్ "సరిలేరు నీకెవ్వరూ" లాంటి మాస్ హిట్ తరువాత చేస్తున్న సినిమా "సర్కారు వారి పాట". ఈ సినిమాకి "గీతాగోవిందం" ఫేమ్ పరుశురాం పెట్ల దర్శకత్వం వహిస్తున్నాడు.ఇక ఈ సినిమా తరువాత సూపర్ స్టార్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చెయ్యాల్సివుంది."ఆర్.ఆర్.ఆర్’ పూర్తయిన వెంటనే రాజమౌళి తన తరువాతి సినిమాని మహేష్ బాబుతో చెయ్యబోతున్నట్టు ప్రకటించాడు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే యాక్షన్ అండ్ అడ్వెంచర్ మూవీ ఇదని తెలుస్తుంది. రాజమౌళి తండ్రి విజయ భాస్కర్ ఈ చిMahesh babu;cbn;mahesh;venkatesh;shiva;anil music;anil ravipudi;bhaskar;koratala siva;mahesh babu;rajamouli;trivikram srinivas;india;kudumu;rrr movie;cinema;baba bhaskar;rajani kanth;director;lord siva;october;father;research and analysis wing;venky kudumula;massఆ స్టార్ డైరెక్టర్స్ లో ఎవరితో సినిమా చెయ్యాలో కన్ఫ్యూజన్ లో పడ్డ మహేష్....ఆ స్టార్ డైరెక్టర్స్ లో ఎవరితో సినిమా చెయ్యాలో కన్ఫ్యూజన్ లో పడ్డ మహేష్....Mahesh babu;cbn;mahesh;venkatesh;shiva;anil music;anil ravipudi;bhaskar;koratala siva;mahesh babu;rajamouli;trivikram srinivas;india;kudumu;rrr movie;cinema;baba bhaskar;rajani kanth;director;lord siva;october;father;research and analysis wing;venky kudumula;massSun, 28 Feb 2021 17:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... సూపర్ స్టార్ మహేష్ "సరిలేరు నీకెవ్వరూ" లాంటి మాస్ హిట్ తరువాత చేస్తున్న సినిమా "సర్కారు వారి పాట". ఈ సినిమాకి "గీతాగోవిందం" ఫేమ్ పరుశురాం పెట్ల దర్శకత్వం వహిస్తున్నాడు.ఇక ఈ సినిమా తరువాత సూపర్ స్టార్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చెయ్యాల్సివుంది."ఆర్.ఆర్.ఆర్’ పూర్తయిన వెంటనే రాజమౌళి తన తరువాతి సినిమాని మహేష్ బాబుతో చెయ్యబోతున్నట్టు ప్రకటించాడు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే యాక్షన్ అండ్ అడ్వెంచర్ మూవీ ఇదని తెలుస్తుంది. రాజమౌళి తండ్రి విజయ భాస్కర్ ఈ చిత్రానికి కథ అందిస్తున్నారు. అయితే ఈ చిత్రం మొదలయ్యేలోపు సాధ్యమైనన్ని సినిమాలు చేసెయ్యాలని మహేష్ చూస్తున్నాడు. ఎందుకంటే రాజమౌళితో సినిమా అంటే కచ్చితంగా రెండు, మూడు సంవత్సరాలు టైం కేటాయించాల్సిందే. అందుకే మహేష్ తన అభిమానులను నిరాశపరచకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం అవుతుంది..



ఇక రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ తరువాత కొంచెం గ్యాప్ తీసుకోని మహేష్ స్క్రిప్ట్ మీద బాగా హార్డ్ వర్క్ చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు. దానికి కొంత టైం పడుతుంది..ఇక మహేష్ 2021 అక్టోబర్ కి ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ పూర్తిచేసేస్తాడు. కాబట్టి రాజమౌళి సినిమాకి ముందు వచ్చిన గ్యాప్ లో త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా చెయ్యాలని భావిస్తున్నాడు. అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల స్క్రిప్ట్ లకు కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.అయితే తాజాగా కొరటాల శివ కూడా మహేష్ బాబుని కలిసి కథ వినిపించాడట. అది కూడా మహేష్ కు నచ్చిందట. ఇప్పటివరకూ త్రివిక్రమ్ తో మాత్రమే సినిమా చెయ్యాలి అని ఫిక్స్ అయిన మహేష్ కు ఇప్పుడు కొత్త కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఇప్పుడు డైరెక్టర్ తో చెయ్యాలి అని కన్ఫ్యూజన్ వున్నాడట మహేష్...ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...



కొత్త బాయ్ ఫ్రెండ్ తో చిల్ అవుతున్న శృతి..శంతనుకి థాంక్స్ చెప్పిన కమల్.!

కాంగ్రెస్ లో మరో చీలిక ?

వైఎస్ కంటే జ‌గ‌నే గ్రేటా... వైసీపీ నేత‌ల్లో ఈ కొత్త చ‌ర్చ ఎందుకు ?

పురపోరు: నేడు నామినేషన్ల కోలాహలం..

ఆ నలుగురు బీజేపీ నేతలు.. జగన్‌ సేవలోనే.. ఏబీఎన్‌ ఆర్కే సంచలనం..?

పుర పోరు... గుంటూరులో తెలుగుదేశం ఖాయం!

పుర పోరు: వైసీపీలో ఆ దుర‌దృష్ట‌వంతుడికి ఈ సారైనా ల‌క్ చిక్కేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>