Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nani26f79455-1cf1-462c-8ff3-78180fc41668-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nani26f79455-1cf1-462c-8ff3-78180fc41668-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నిర్మాతగా చేసిన ప్రయత్నం హిట్. ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరోగా నటించాడు. శైలేష్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా రిలీజై నిన్నటికి వన్ ఇయర్ అవుతుంది. హిట్ ఎండింగ్ లో సీక్వల్ ఉంటుందని హింట్ ఇచ్చారు. అయితే వన్ ఇయర్ అవుతున్నా ఆ సినిమా సీక్వల్ గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. hit-2;nani;shiva;atreya;rahul new;rahul;siva nirvana;vivek;k l rahul;andhra pradesh;cinema;lord siva;good news;hero;rahul sipligunj;kusuma jagadish;shiva nirvana;viswak sen;josh;tuck jagdish;v;good newwz;tuck jagadishహిట్ సీక్వల్ లో హీరో మారాడా.. నాని చెప్పిన కేడీ ఎవరు..?హిట్ సీక్వల్ లో హీరో మారాడా.. నాని చెప్పిన కేడీ ఎవరు..?hit-2;nani;shiva;atreya;rahul new;rahul;siva nirvana;vivek;k l rahul;andhra pradesh;cinema;lord siva;good news;hero;rahul sipligunj;kusuma jagadish;shiva nirvana;viswak sen;josh;tuck jagdish;v;good newwz;tuck jagadishSun, 28 Feb 2021 20:42:39 GMTవిశ్వక్ సేన్ హీరోగా నటించాడు. శైలేష్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా రిలీజై నిన్నటికి వన్ ఇయర్ అవుతుంది. హిట్ ఎండింగ్ లో సీక్వల్ ఉంటుందని హింట్ ఇచ్చారు. అయితే వన్ ఇయర్ అవుతున్నా ఆ సినిమా సీక్వల్ గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు.

నాని హిట్ సీక్వల్ గురించి ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ అందరికి గుడ్ న్యూస్ చెప్పాడు. హిట్ సీక్వల్ రాబోతుంది.. ఈసారి ఏపి కెడి కథతో వస్తుందని అన్నాడు. ఇంతకీ ఎవరా కేడీ.. సినిమాలో హీరోగా విశ్వక్ సేన్ బదులుగా అడివి శేష్ నటిస్తాడని తెలుస్తుంది. హిట్ సీక్వల్ ఎనౌన్స్ మెంట్ తో జోష్ పెంచాడు నాని.

హిట్ 2 గురించి అప్డేట్ తో ఫ్యాన్స్ ను అలరించిన నాని సినిమాపై ఆసక్తిని పెంచాడు. ఇక నాని నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే నాని తన నెక్స్ట్ సినిమా టక్ జగదీష్ చేస్తున్నాడు. ఆ సినిమా టీజర్ ఈమధ్యనే ఫ్యాన్స్ ను అలరించింది. శ్యాం సింగ రాయ్ సినిమాతో కూడా నాని తన సత్తా చాటాలని చూస్తున్నాడు.

శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న టక్ జగదీష్ సినిమా ఏప్రిల్ 16న రిలీజ్ ప్లాన్ చేశారు. రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో శ్యాం సింగ రాయ్ సినిమా చేస్తున్నాడు. ఈ రెండిటి తర్వాత వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో అంటే సుందరానికీ సినిమా చేస్తున్నాడు. వి నిరాశపరచినా ఈ మూడు సినిమాలతో నాని మరోసారి తన స్టామినా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. నాని బాక్సాఫీస్ పై తన ప్రతాపం చూపించేందుకు రెడీ అయ్యాడని చెప్పొచ్చు.                                  




2022 సంక్రాంతికే పవర్ స్టార్.. అసలు సిసలు బాక్సాఫీస్ ఫైట్..!

యూట్యూబ్ ని షేక్ చేస్తున్న సాయి పల్లవి కొత్త పాట.. ట్రెండింగ్ లో నెంబర్ 1..!

కాంగ్రెస్ లో మరో చీలిక ?

వైఎస్ కంటే జ‌గ‌నే గ్రేటా... వైసీపీ నేత‌ల్లో ఈ కొత్త చ‌ర్చ ఎందుకు ?

పురపోరు: నేడు నామినేషన్ల కోలాహలం..

ఆ నలుగురు బీజేపీ నేతలు.. జగన్‌ సేవలోనే.. ఏబీఎన్‌ ఆర్కే సంచలనం..?

పుర పోరు... గుంటూరులో తెలుగుదేశం ఖాయం!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>