Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-pushpa3be95818-3850-4b52-be02-7d0bbdbd5d9a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-pushpa3be95818-3850-4b52-be02-7d0bbdbd5d9a-415x250-IndiaHerald.jpgస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ అదరగొట్టనున్నారు. సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా షూటింగ్ ఇప్పటికే మారేడుమిల్లిలో జరుపుకుంది. ప్రస్తుతం తర్వాత షెడ్యూల్pushpa-teaser;kumaar;shiva;allu arjun;bhama;koratala siva;prasad;raj;rashmika mandanna;sukumar;hyderabad;india;cinema;kannada;lord siva;heroine;mythri movie makers;arjun 1;josh;racchaపుష్ప టీజర్ డేట్ ఫిక్స్.. శాంపిల్ చూపించి రచ్చ షురూ చేస్తారా..?పుష్ప టీజర్ డేట్ ఫిక్స్.. శాంపిల్ చూపించి రచ్చ షురూ చేస్తారా..?pushpa-teaser;kumaar;shiva;allu arjun;bhama;koratala siva;prasad;raj;rashmika mandanna;sukumar;hyderabad;india;cinema;kannada;lord siva;heroine;mythri movie makers;arjun 1;josh;racchaSun, 28 Feb 2021 22:00:00 GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ అదరగొట్టనున్నారు. సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా షూటింగ్ ఇప్పటికే మారేడుమిల్లిలో జరుపుకుంది. ప్రస్తుతం తర్వాత షెడ్యూల్ హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఇక పుష్ప సినిమా ప్రతి అప్డేట్ క్రేజీగా ఉండాలని చూస్తున్నారు. సుకుమార్సినిమా ప్రమోషన్స్ కూడా పర్ఫెక్ట్ ప్లాన్ తో ఉండాలని ఫిక్స్ అయ్యారట. ఆగష్టు 13 రిలీజ్ డేట్ ప్రకటించిన ఈ సినిమా టీజర్ ను ఏప్రిల్ 8న రిలీజ్ చేయాలని చూస్తున్నారట. పుష్ప టీజర్ తోనే సినిమా రేంజ్ ఏంటన్నది చెప్పేలా చూస్తున్నారు. టీజర్ శాంపిల్ చూపించి రచ్చ షురూ చేయాలని ఫిక్స్ అయినట్టు ఉన్నారు. ఇప్పటికే ఉప్పెన హిట్ తో సుకుమార్ ఫుల్ జోష్ లో ఉన్నాడు.

పుష్ప సినిమా విషయంలో సుకుమార్ చాలా క్రేజీ ప్లాన్స్ రెడీ చేశాడట. ఏప్రిల్ 8న వచ్చే టీజర్ తో సినిమాపై అంచనాలు భారీగా పెంచాలని చూస్తున్నారు. సినిమాలో ఊహించని సన్నివేశాలు.. రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తారని టాక్. తప్పకుండా సుకుమార్ ప్లాన్ చేశాడంటే అది నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని చెప్పొచ్చు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని అంటున్నారు. ఆల్రెడీ ఉప్పెన సినిమాతో తన సత్తా చాటిన దేవి పుష్పతో మరోసారి దుమ్ము దులిపేయాలని చూస్తున్నాడు. పుష్ప తర్వాత కొరటాల శివ డైరక్షన్ లో అల్లు అర్జున్ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. పుష్పతో పాటు కొరటాల శివ మూవీని కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.         






ఆ విషయంలో మన్నించండి.. క్షమాపణ కోరిన మోదీ, షా

2022 సంక్రాంతికే పవర్ స్టార్.. అసలు సిసలు బాక్సాఫీస్ ఫైట్..!

యూట్యూబ్ ని షేక్ చేస్తున్న సాయి పల్లవి కొత్త పాట.. ట్రెండింగ్ లో నెంబర్ 1..!

కాంగ్రెస్ లో మరో చీలిక ?

వైఎస్ కంటే జ‌గ‌నే గ్రేటా... వైసీపీ నేత‌ల్లో ఈ కొత్త చ‌ర్చ ఎందుకు ?

పురపోరు: నేడు నామినేషన్ల కోలాహలం..

ఆ నలుగురు బీజేపీ నేతలు.. జగన్‌ సేవలోనే.. ఏబీఎన్‌ ఆర్కే సంచలనం..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>